Nandikotkuru
(Search results - 5)Andhra PradeshJun 27, 2020, 11:51 AM IST
నందికొట్కూరులో ఉద్రిక్తత... ఎమ్మెల్యే ఆర్థర్ ను అడ్డుకున్న బైరెడ్డి వర్గీయులు
కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మరోసారి అధికారపార్టీ నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.
DistrictsMar 6, 2020, 3:04 PM IST
ఆ పదవులు రాకపోవడం వల్లే మనస్తాపం..: రాజీనామాపై వైసిపి ఎమ్మెల్యే క్లారిటీ
నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.
DistrictsJan 5, 2020, 5:42 PM IST
బార్లో పడ్డ దొంగలు.. ఎత్తుకెళ్ళింది ఏంటో తెలుసా?
నందికొట్కూరులో ని ఓ బార్లో దొంగలు పడ్డారు. బార్లో ఉన్న 2 లక్షలు నగదు , నాలుగు బీర్లు, నాలుగు క్వార్టర్లు ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Andhra PradeshDec 13, 2019, 10:45 AM IST
బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను చీఫ్ మార్షల్స్ గా నియమించారని చెప్పుకొచ్చారు. వైయస్ బతికి ఉన్నంతకాలం సంప్రదాయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయన మరణానంతరం అదుపుతప్పారని చెప్పుకొచ్చారు.
CampaignMar 30, 2019, 12:17 PM IST
హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తా: వైఎస్ జగన్
చంద్రబాబు దేశంలో అత్యంత ధనికి సీఎంగా నిలిచారని జగన్ అన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్రానికి చెందిన రైతులపైనే ఉందని ఆయన అన్నారు.