Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Nandikotkur

"
Clashes between ysrcp workers in kurnool district lnsClashes between ysrcp workers in kurnool district lns

కర్నూల్ జిల్లా వైఎస్ఆర్‌సీపీలో ఆధిపత్యపోరు: ఆర్ధర్, బైరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ

ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్ధర్, నందికొట్కూర్ వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్డ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకొన్నారు.సమావేశానికి హాజరైన మంత్రులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నించారు

Andhra Pradesh Feb 3, 2021, 3:58 PM IST

Byreddy Siddhartha Reddy Vs MLA Arthur...Internal Clashes Busted in Nandikotkur YCPByreddy Siddhartha Reddy Vs MLA Arthur...Internal Clashes Busted in Nandikotkur YCP

నందికొట్కూరులో ఉద్రిక్తత... ఎమ్మెల్యే ఆర్థర్ ను అడ్డుకున్న బైరెడ్డి వర్గీయులు

కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మరోసారి అధికారపార్టీ నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. 

Andhra Pradesh Jun 27, 2020, 11:51 AM IST

unknown woman attack on nandikotkur mla arthurunknown woman attack on nandikotkur mla arthur

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కారుపై దాడి

నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ కారుపై దాడి చేశారు. ఆదివారం ఆయన అమరావతి వెళ్తుండగా ఆయన కారుపై ఓ గుర్తు తెలియని మహిళ రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే రంగంలోకి అప్రమత్తమైన పోలీసులు, ఎమ్మెల్యే గన్ మెన్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

Andhra Pradesh Jun 14, 2020, 7:07 PM IST

Byreddy Rajasekhar Reddy VS Scion Byreddy Siddarth Reddy: What's Brewing In Kurnool PoliticsByreddy Rajasekhar Reddy VS Scion Byreddy Siddarth Reddy: What's Brewing In Kurnool Politics

బైరెడ్డి రాజశేఖర రెడ్డికి వారసుడి సెగ: ఇదీ కథ

ప్రస్తుతానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జిగా ఉన్నాడు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కి సిద్ధార్థ్ రెడ్డికి పొసగడం లేదు. ఈ గొడవలతోపాటుగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండడంతో అక్కడ పరిస్థితి టెన్షన్ గా మారింది. 

Opinion Jun 8, 2020, 3:30 PM IST

ByReddy Siddharth Reddy sensational comments on TDPByReddy Siddharth Reddy sensational comments on TDP
Video Icon

నన్ను రౌడీ అని ముద్రవేస్తారా.. ఇక డైరెక్ట్ దాడులే.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

కర్నూలు జిల్లా నందికొట్కూరు  పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఐజయ్య  స్వగృహంలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

Andhra Pradesh May 23, 2020, 3:28 PM IST

Disputes between BJP, YCP party workers at ByReddy villege, two severely injuredDisputes between BJP, YCP party workers at ByReddy villege, two severely injured
Video Icon

బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య భగ్గుమన్న విభేదాలు.. భై రెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత..

నందికొట్కూరు నియోజకవర్గం లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడి కొడుకు బైరెడ్డి సిధార్థ రెడ్డికి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. 

Andhra Pradesh May 20, 2020, 3:30 PM IST

YSRCP MLA Thoguru Arthur Reacts on ResignationYSRCP MLA Thoguru Arthur Reacts on Resignation

ఆ పదవులు రాకపోవడం వల్లే మనస్తాపం..: రాజీనామాపై వైసిపి ఎమ్మెల్యే క్లారిటీ

నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. 

Districts Mar 6, 2020, 3:04 PM IST

Nandikotkur mla arthur likely to resign his mla postNandikotkur mla arthur likely to resign his mla post

కర్నూల్ వైసీపీలో అధిపత్య పోరు: రాజీనామా యోచనలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్


నంది కొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ప్రతిపాదించిన వారికే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించడంతో  ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గం భగ్గుమంది.

 

Andhra Pradesh Mar 6, 2020, 10:44 AM IST

Commotion in Pensions delivery..People fire on YS Jagan at NandikotkurCommotion in Pensions delivery..People fire on YS Jagan at Nandikotkur
Video Icon

పెన్షన్ల పంపిణీలో గందరగోళం..జగన్ ను తిట్టిపోస్తున్న జనం...

కర్నూలు జిల్లా నందికొట్కూరు లో ఇంటింటికి పెన్షన్ పథకం పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది.

Andhra Pradesh Feb 2, 2020, 12:25 PM IST

Nandikotkur AE arrested by ACB Officers for demanding bribe from a  farmerNandikotkur AE arrested by ACB Officers for demanding bribe from a  farmer
Video Icon

Video : కనెక్షన్ కి లంచం అడిగాడు...అరెస్టు చేసి కరెంట్ షాకిచ్చారు...

కర్నూలు జిల్లా నందికొట్కూరు కరెంట్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు జరిగాయి. 

Andhra Pradesh Jan 7, 2020, 10:16 AM IST

Thief's in bar and restaurantThief's in bar and restaurant
Video Icon

బార్‌లో పడ్డ దొంగలు.. ఎత్తుకెళ్ళింది ఏంటో తెలుసా?

నందికొట్కూరులో ని ఓ బార్‌లో దొంగలు పడ్డారు. బార్‌లో ఉన్న 2 లక్షలు నగదు , నాలుగు బీర్లు,  నాలుగు క్వార్టర్లు ఎత్తుకెళ్లారు.  అయితే ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Districts Jan 5, 2020, 5:42 PM IST

AP Assembly: YSRCP mla Arthor fires on Chandrababu over marshals issueAP Assembly: YSRCP mla Arthor fires on Chandrababu over marshals issue

బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను చీఫ్ మార్షల్స్ గా నియమించారని చెప్పుకొచ్చారు. వైయస్ బతికి ఉన్నంతకాలం సంప్రదాయంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయన మరణానంతరం అదుపుతప్పారని చెప్పుకొచ్చారు. 

Andhra Pradesh Dec 13, 2019, 10:45 AM IST

sri reddy hot comments on byreddy siddharth reddysri reddy hot comments on byreddy siddharth reddy

అతడికి ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. శ్రీరెడ్డి కామెంట్స్!

నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సిద్దార్థ్ రెడ్డికి మంచి క్రేజ్ ఉంది. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. తన స్పీచ్ లతో యూత్ లో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

News Oct 14, 2019, 10:14 AM IST

YS Jagan says he will resign, if promises are not fulfilledYS Jagan says he will resign, if promises are not fulfilled

హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తా: వైఎస్ జగన్

చంద్రబాబు దేశంలో అత్యంత ధనికి సీఎంగా నిలిచారని జగన్ అన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్రానికి చెందిన రైతులపైనే ఉందని ఆయన అన్నారు. 

Campaign Mar 30, 2019, 12:17 PM IST