Nandhyala  

(Search results - 14)
 • <p>Police awareness rally for Corona in Nandyala<br />
&nbsp;</p>
  Video Icon

  Andhra PradeshJul 12, 2020, 11:28 AM IST

  నంద్యాల లో కరోనా కట్టడికి పోలీసుల అవగాహనా ర్యాలీ

  కర్నూలు జిల్లా నంద్యాల లో కరోనా పై మరోసారి అవగాహనా ర్యాలీ చేపట్టిన పోలీసులు.

 • Revanth ABVP

  TelanganaOct 23, 2019, 1:23 PM IST

  ప్రగతి భవన్ ముట్టడి, నిన్న రేవంత్ రెడ్డి, నేడు ఏబీవీపీ: ఎసీపీపై వేటు

  ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆసిప్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై వేటు పడింది. 

 • spy reddy

  Andhra PradeshMay 10, 2019, 9:17 AM IST

  రేపు నంద్యాలకు పవన్ కళ్యాణ్: ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పరామర్శ

  ఎన్నికల అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీ వై రెడ్డి హైదరాబాద్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అయితే శనివారం నేరుగా ఎస్పీ వై రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. 

 • మరోవైపు నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

  Andhra PradeshApr 27, 2019, 9:57 PM IST

  నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి నివాసంలో సీబీఐ సోదాలు: రుణాలు ఎగ్గొట్టారని ఆరోపణలు

  కర్నూలు, నంద్యాల, హైదరాబాద్ లలోని నివాసాలు, కార్యాలయాలలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఎస్పీ వైరెడ్డి పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. 

 • allu arjun

  Andhra Pradesh assembly Elections 2019Apr 6, 2019, 10:32 PM IST

  వైసీపీ అభ్యర్థికి బెస్ట్ విషెస్ చెప్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  నామిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు.  అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన  చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను.

 • నంద్యాల పార్లమెంటు సీటు దక్కని ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దికడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసిపి టికెట్ మీద పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత టీడీపిలోకి మారారు. తనకు టికెట్ దక్కకపోవడంతో తాను లోకసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు

  Andhra PradeshApr 4, 2019, 12:24 PM IST

  జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి అస్వస్థత: హైద్రాబాద్‌కు తరలింపు

  నంద్యాల  పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి గురువారం నాడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైద్రాబాద్‌కు తరలించారు.
   

 • మరోవైపు నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

  Andhra Pradesh assembly Elections 2019Mar 28, 2019, 1:50 PM IST

  ఎస్పీవై రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ: టీడీపీ, జనసేన ఎదురుచూపులు

  ఎస్పీవైరెడ్డికి కొన్ని నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాలలో మంచిపట్టుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతోపాటు వారసులను కూడా బరిలోకి దింపారు. ఎస్పీవైరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బరిలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ బుజ్జగింపులకు దిగింది. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చారు. 

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 9:02 PM IST

  ఒకే దెబ్బతో కేసీఆర్, జగన్, మోదీలను ఫినిష్ చేస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  ఒకే దెబ్బతో ముగ్గుర్నీ ఫినిష్ చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీది, బీజేపీది విడదీయరాని భార్యాభర్తల సంబంధం అంటూ వ్యాఖ్యానించారు. ఇంట్లో కాపురం చేస్తూ బయట నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ధైర్యం ఉంటే మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి రావాలని డిమాండ్ చేశారు. 

 • spy reddy

  Andhra PradeshMar 26, 2019, 8:39 PM IST

  ఎస్పీ వై రెడ్డికి చంద్రబాబు బంపర్ ఆఫర్

  టీడీపీ అభ్యర్థి గెలుపునకు సహకరిస్తే ఆయన కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవప్రదంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. టీడీపీ గెలుపుకు సహకరించి నంద్యాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు ఆఫర్ ప్రకటించారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి అన్యాయం చేయనన్నారు. 

 • spy reddy

  Andhra Pradesh assembly Elections 2019Mar 20, 2019, 8:35 PM IST

  చంద్రబాబుకు షాక్: జనసేనలోకి ఎంపీ ఎస్పీవై రెడ్డి

  అధికార తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం కుమార్తె సుజలతో  కలిసి జనసేన పార్టీలో చేరిపోయారు. ఎస్పీవై రెడ్డి, సుజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.

 • మరోవైపు నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

  Andhra PradeshMar 18, 2019, 7:44 PM IST

  చంద్రబాబుకు ఎస్పీవై రెడ్డి షాక్ : ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటన

  కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్‌ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు.

 • 2014 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరికూటి అమృతపాణి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి చేతిలో 30వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

  Andhra PradeshMar 8, 2019, 3:17 PM IST

  వైసీపీలోకి బ్రహ్మానందరెడ్డి: నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం

  నంద్యాల నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపార వేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచ బ్రహ్మానందరెడ్డి రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాపారవేత్తగా మంచి పేరున్న బ్రహ్మానందరెడ్డిని వైసీపీలో చేరడంతో కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ మెుదలైంది. 

 • balakrishna

  Andhra PradeshFeb 23, 2019, 7:10 AM IST

  చిక్కుల్లో హీరో బాలకృష్ణ : హైకోర్టు నోటీసులు

  కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారంటూ ఆనాటి వైసీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఉమ్మడి హై కోర్టును ఆశ్రయించారు. బాలయ్యపై ప్రపా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటీషన్ లో పేర్కొన్నారు.