Nandamuri Mokshagna Balakrishna  

(Search results - 3)
  • మోక్షజ్ఞ: టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ మంది నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ రెండు మూడు కథలు రెడీ చేసి ఉంచినట్లు సమాచారం.

    News20, Dec 2019, 3:07 PM

    మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ స్పందన.. త్వరలోనే చూస్తారు!

    నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రూలర్ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్ చిత్రంలో బాలయ్యకు హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. 

  • ENTERTAINMENT28, Dec 2018, 3:36 PM

    నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ.. ఎప్పుడంటే..?

    నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అతడి శరీరాకృతి విషయంలో బాలయ్య కొన్ని నియమాలు విధించాడట. 

  • 16, Jan 2017, 6:41 AM

    బాల‌కృష్ణ న‌టవార‌సుడు మోక్ష‌జ్ఞ సినీరంగ ప్ర‌వేశం

    నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ న‌టవార‌సుడు మోక్ష‌జ్ఞ సినీరంగ ప్ర‌వేశం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ. సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు? ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఏ బ్యాన‌ర్ లో ఈ సినిమా ఉంటుంది అనేది అఫిషియ‌ల్ గా ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే.మోక్ష‌జ్ఞ తొలి చిత్రం గురించి ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది