Nandamuri Lakshmi Parvathi
(Search results - 9)Andhra PradeshAug 18, 2020, 5:53 PM IST
ఆ కుట్రలకు ఎన్టీఆరే కాదు.. నేను బాధితురాలినే: బాబుపై లక్ష్మీపార్వతి విమర్శలు
చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి.
Andhra PradeshFeb 28, 2020, 3:10 PM IST
అందుకే చెప్పులు పడ్డాయి: బాబుపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి
Andhra PradeshNov 22, 2019, 5:42 PM IST
అమ్మకు అన్యాయం చేయం, లోకేష్ కు తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా రాదు: లక్ష్మీపార్వతి
తెలుగు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదని హెచ్చరించారు లక్ష్మీపార్వతి. లోకేష్ తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదంటూ సెటైర్లు వేశారు. పిల్లలు భవిష్యత్ గురించే ఇంగ్లీషు మీడియంను సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారు.
NewsNov 22, 2019, 3:10 PM IST
ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి సినీ రంగ ప్రవేశం!
పూర్తి వివరాల్లోకి వెళితే.. 'ఢమరుకం' ఫేం దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించిన 'రాగల 24 గంటల్లో' సినిమాలో ఈషా రెబ్బ, సత్యదేవ్, శ్రీరాం ప్రధాన పాత్రలు పోషించారు.
Andhra PradeshNov 13, 2019, 7:45 PM IST
తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా: ప్రభుత్వ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా నియమితులైన నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
Andhra PradeshNov 6, 2019, 6:01 PM IST
లక్ష్మీపార్వతికి జగన్ కీలక పదవి: ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా నియామకం
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra PradeshAug 28, 2019, 11:58 AM IST
రాజధానిని దొనకొండకు మారుస్తానని జగన్ చెప్పలేదన్న లక్ష్మీపార్వతి
రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మారుస్తున్నట్లు సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే రాజధాని వికేంద్రీకరణ అవసరమని లక్ష్మీపార్వతి తెలిపారు.
Andhra PradeshMay 11, 2019, 4:52 PM IST
ఏపీలో ఫ్యాను గాలి.. వైసీపీకీ 120, టీడీపీకి 40: లక్ష్మీపార్వతి జోస్యం
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీలో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని.. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం చేశారని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.
Andhra PradeshMar 12, 2019, 12:41 PM IST
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫేస్ వాల్యూ లేదన్నారు వైసీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి. వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్పాండ్లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె 1994 ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని కబ్జా చేశారని ఆరోపించారు