Nandamuri Kalyan Ram  

(Search results - 19)
 • nandamuri kalyan ram announce four new projects on occasion of his birthday arj

  EntertainmentJul 5, 2021, 4:57 PM IST

  బర్త్ డే బిగ్‌ ట్రీట్‌.. బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు సర్‌ప్రైజ్‌లిచ్చిన కళ్యాణ్‌ రామ్‌..

  నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన బర్త్ డే(జులై 5) సందర్భంగా తన అభిమానులకు నాలుగు గిఫ్ట్ లిచ్చారు. తాను నటిస్తున్న `బింబిసార` చిత్రంలోని కొత్త లుక్‌ని విడుదల చేసి ఫిదా చేయగా, మరో నాలుగు కొత్త సినిమాలను ప్రకటించాడు. 

 • Nandamuri Kalyan Ram's next 'Bimbisara' ready release jsp

  EntertainmentJul 1, 2021, 4:37 PM IST

  కళ్యాణ్ రామ్ సైలెంట్ గా భలే ట్విస్ట్ ఇచ్చాడే

  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా అనౌన్స్ మెంట్ రావటంతో మొన్నే ప్రారంభం అయ్యిందనుకుంటున్నారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే.. 

 • Nandamuri Kalyan Ram Turns Agent Vinod jsp

  EntertainmentFeb 14, 2021, 9:22 AM IST

  ‘ఏజెంట్ వినోద్’ గా కళ్యాణ్ రామ్ ఫిక్స్, డైరక్టర్ ఎవరంటే...


  నందమూరి కల్యాణ్ రామ్ మరో కొత్త సినిమాని సైన్ చేసారు. భారీ బడ్జెట్‌తో రూపొందే ఓ పీరియాడికల్‌ డ్రామా ఆయన చేయబోతున్నారు.సినిమా టైటిల్  ‘ఏజెంట్ వినోద్’.  1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్పై థ్రిల్లర్‌ రూపొందనుందని చెప్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ ఓ డిటెక్టివ్ గా కనిపించబోతున్నారట. 
   

 • Nandamuri Kalyan Ram To Play A Triple Role jsp

  EntertainmentJan 19, 2021, 8:34 AM IST

  ఎన్టీఆర్ అదరకొట్టారు..కళ్యాణ్ రామ్ కు ఆ సత్తా ఉందా?

   ఈ హీరోలిద్దరికీ అన్నదమ్ములుగా ఎంత అనుబందం ఉందో తెలిసిందే. అయితే నటన విషయానికి వచ్చేసరికి ఎవరి దారి వారిదే అన్నట్లుంటారు. ఎన్టీఆర్ రాకెట్ లా కెరీర్ లో దూసుకుపోతూంటే కళ్యాణ్ రామ్ ..ఇప్పటికీ నిలదొక్కుకోవటానికి కష్టపడుతూనే ఉన్నారుూ. తాజాగా  కల్యాణ్‌రామ్‌ రీసెంట్‌గా ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు.  భారీ చిత్రాలను నిర్మిస్తూ తెలుగులో  అగ్ర నిర్మాణ సంస్థగా ఎదుగుతున్న మైత్రీ మూవీ మేకర్స్‌ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆ సనిమా గురించే ఇప్పుడు డిస్కషన్ అంతా..

 • Nandamuri Kalyan Ram next movie do or die jsp

  EntertainmentDec 28, 2020, 9:13 AM IST

  దిల్ రాజు నిర్మాతగా కళ్యాణ్ రామ్ చిత్రం,టైటిల్ ఇదే?


  ప్రస్తుతం కల్యాణ్ రామ్  కొత్త డైరెక్టర్ వశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  భారీ బడ్జెట్‏తో రూపొందుతున్నట్లుగా సమాచారం. అదే సమయంలో దిల్ రాజ్ ప్రొడక్షన్‏లో మరో సినిమా చేయబోతున్నట్లుగా వినిపిస్తుంది. ఈ సినిమాకు ‘డు ఆర్ డై’ అని టైటిల్‏ను కూడా ఫిక్స్ చేసారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిస్తోంది. 
   

 • Jr NTR emotional tweet on Nandamuri Harikrishna birth anniversary

  EntertainmentSep 2, 2020, 12:10 PM IST

  తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్

  2018 ఆగస్టు 29న ఓ రోడ్డు ప్రమాదంలో హరికృస్ణ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హరికృష్ణను తలుచుకున్న ప్రతీ సారి ఎన్టీఆర్ కళ్లు చెమ్మగిల్లటం అభిమానులు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు తన తండ్రి 64వ జయంతి సందర్భంగా మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు ఎన్టీఆర్.

 • Nandamuri Kalyan Ram Tughlaqs 2 crore worth set damaged

  EntertainmentJul 23, 2020, 8:04 AM IST

  కరోనా దెబ్బ: కళ్యాణ్ రామ్ కు రెండు కోట్లు నష్టం


  కరోనా దెబ్బతో మార్చి నెల నుంచే సినిమా హాల్స్ మూసేసారు. షూటింగ్ లు ఆగిపోయాయి. దీని వలన ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎప్పుడు సినిమా హాల్లు ఓపెన్ చేస్తారా అంటే.. ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసినా... జనం వస్తారా రారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది షూటింగ్ లు వాయిదా వేసుకుంటున్నారు. 
   

 • jr NTR to start Production house in the name of his father

  NewsMar 22, 2020, 10:36 AM IST

  తండ్రికి గుర్తుగా ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడంటే..!

  నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ లో ఎన్టీఆర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోగా కోట్లాదిరూపాయల రెమ్యునరేషన్ అందుకునే ఎన్టీఆర్ త్వరలో నిర్మాత కాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. 

 • Nandamuri Kalyanram disappointed with entha manchi vadavuraa

  NewsJan 25, 2020, 3:27 PM IST

  కళ్యాణ్ రామ్ రియలైజ్ అయ్యాడా.. స్ట్రాంగ్ డెసిషన్!

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. అప్పుడప్పుడూ ఒక హిట్ మినహా ఈ నందమూరి హీరో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయితున్నాయి. కళ్యాణ్ రామ్ అతనొక్కడే చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

 • Nandamuri Kalyan Ram Comments on NTR

  NewsJan 16, 2020, 9:59 AM IST

  ఎన్టీఆర్ ని 'తమ్ముడు' అని పిలవను : కళ్యాణ్ రామ్

  తన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణలతో పాటు తారక్ తో తనకున్న అనుబంధం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తనకోసం అంబాసిడర్ కారు ఒకటి కొన్నారని.. అది ఇప్పటికీ తన దగ్గర ఉందని.. ఆ కారు ఒక సెంటిమెంట్ అని చెప్పారు. 

 • Nandamuri Kalyan ram Responds on movie with jr NTR

  NewsJan 9, 2020, 3:48 PM IST

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా.. ఏమైనా జరగొచ్చు!

  నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ కు జోడిగా మెహ్రీన్ నటించింది. పల్లెటూరి నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

 • Entha Manchivaadavuraa Theatrical Trailer

  NewsJan 8, 2020, 8:12 PM IST

  'ఎంత మంచివాడవురా' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ చేతుల మీదుగా!

  దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకు సిద్ధం అవుతోంది. 

 • No takers for Nandamuri Hero Kalyan Ram's Entha Manchivadavura

  NewsNov 29, 2019, 2:53 PM IST

  అయ్యో పాపం మంచోడు.. నందమూరి హీరోకి దెబ్బేసిన మహేష్, బన్నీ!

  ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల సందడి ఎక్కువగా ఉంటుంది.  ఈ సంక్రాంతికి కూడా బడా చిత్రాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు వరుసగా రిలీజ్ కు రెడీ అయిపోయాయి. 

 • Nandamuri Kalyan Ram will going to do sequel of Balakrishna's Adithya 369

  NewsNov 14, 2019, 5:33 PM IST

  బాలయ్య క్లాసిక్ మూవీతో రిస్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ?

  నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ఒడిదుడుకులతోనే కొనసాగుతోంది. అప్పుడప్పుడూ ఒక విజయం దక్కుతున్నప్పటికీ వరుసగా ఎదురవుతున్న ఫ్లాప్స్ కళ్యాణ్ రామ్ కెరీర్ ని వెనక్కు లాగుతున్నాయి. 

 • Tollywood recent remix songs

  ENTERTAINMENTSep 24, 2019, 4:27 PM IST

  టాలీవుడ్ రీమిక్స్ సాంగ్స్: చెడగొట్టినవి, గౌరవాన్ని నిలబెట్టినవి ఇవే!

  టాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ జోరు పెరుగుతోంది. కానీ ఒరిజినల్ వర్షన్స్థాయిని అందుకోవడంలో రీమిక్స్ సాంగ్ విఫలమవుతున్నాయి. కొన్ని పాటలని మాత్రం బాగానే రీమిక్స్ చేశారు.