Nandamuri Balakrishna  

(Search results - 86)
 • Jai Bhalayya slowgens on light for india capaign
  Video Icon

  Entertainment6, Apr 2020, 11:31 AM IST

  దీపాలు వెలిగించి.. జై బాలయ్య స్లోగన్స్.. చూడండి

  ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆదివారం రాత్రి దేశమంతా దీపాలను వెలిగించింది. 

 • undefined

  News3, Apr 2020, 6:01 PM IST

  తెలంగాణాకు హీరో, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విరాళం.. ఎందుకంటే?

  టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు రాష్ట్రాలకు తన వంతు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్‌ కు విరాళం ప్రకటించటం పెద్దగా చర్చకు రాకపోయినా.. తెలంగాణకు విరాళం ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

 • balayya
  Video Icon

  Entertainment3, Apr 2020, 5:09 PM IST

  చేతులెత్తి మొక్కుతా.. ఇంట్లోనే ఉండండి.. నందమూరి బాలకృష్ణ

  హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు కరోనాకు సంబంధించి సందేశం ఇచ్చారు. 

 • undefined

  Entertainment3, Apr 2020, 2:22 PM IST

  కరోనా పై పోరాటం:భారీ విరాళం ప్రకటించిన బాలయ్య

  జనం నోటి కొచ్చినట్లు కామెంట్ చేసినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తన స్దాయికి తగ్గట్లుగా విరాళాల ప్రకటన చేసారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. 

 • undefined

  gossips31, Mar 2020, 4:24 PM IST

  ఎన్టీఆర్ పాత్రంటేనే భయపడుతున్న బాలయ్య!

  తండ్రి పాత్రలో బాలయ్య నటనపై కూడా విమర్శలు వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌ గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్‌ పాత్ర అంటేనే భయపడుతున్నాడట.

 • Balakrishna Nandamuri

  News31, Jan 2020, 9:23 AM IST

  పవన్, ప్రభాస్ కు అవసరం.. వాళ్లకు తప్పనిసరి.. మిస్సైతే అంతే సంగతులు!

  2020లో టాలీవుడ్ నుంచి అనేక ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. రవితేజ, అఖిల్, గోపీచంద్ లాంటి హీరోలకు ఈ ఏడాది కీలకంగా మారింది. తప్పనిసరిగా ఈ ఏడాది కొందరు హీరోలు విజయాన్ని అందుకోవాలి. ఆ వివరాలు ఇవే.

 • boyapati srinu

  News30, Jan 2020, 7:55 AM IST

  బాలయ్యకు ఏంటీ తలనొప్పి.. బోయపాటికి మూవీకి బిగ్ ట్రబుల్!

  నందమూరి బాలకృష్ణకు గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ కొనసాగుతున్నట్లుంది. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ బయోపిక్ లో వచ్చిన రెండు భాగాలూ ఆకట్టుకోలేకపోయాయి.

 • varma

  News23, Jan 2020, 10:01 AM IST

  బాలయ్యతో రోజా సెల్ఫీ.. దిష్టిబొమ్మలా ఉన్నాడంటూ వర్మ కామెంట్స్!

  ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన వర్మ.. బాలకృష్ణని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సెల్ఫీలో రోజా గారు హీరోలా కనిపిస్తున్నారని.. కానీ ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా ఉన్నారని కామెంట్ చేశాడు.

 • balayya

  News20, Jan 2020, 9:42 AM IST

  గుండుతో బాలయ్య.. వైరల్ ఫొటో, వెనక సీక్రెట్ ఏంటి..?

  ఈ ఫోటోలో గుండు చేయించుకుని, మీసాలు పెంచి, వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్ లో  చిరు నవ్వు చిందిస్తున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించే చిత్రం కోసం ఇలా రెడీ అయ్యాడని చర్చ మొదలెట్టారు.

 • Balakrishna

  News9, Jan 2020, 2:56 PM IST

  బాలయ్యతో వర్కౌట్ కాలేదు.. కనీసం చిరంజీవితో అయినా..

  నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ చిత్రంతో అనిల్ రావిపూడి దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అనిల్ రావిపూడి వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. 

 • Balakrishna

  News7, Jan 2020, 4:44 PM IST

  బాలయ్య నాకు ఎలాంటి సహాయం చేయలేదు.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడి కామెంట్స్!

  తన భార్యకి రొమ్ము క్యాన్సర్ వచ్చిన మాట నిజమేనని.. ట్రీట్మెంట్ ఎలా చేయించాలనే విషయం తన స్నేహితుల వద్ద ప్రస్తావించగా.. ఏలూరులోని ఆశ్రమ హాస్పిటల్ లో చేర్పించమని చెప్పినట్లు అక్కడ చికిత్స పూర్తయిన తరువాత హైదరాబాద్ కి వచ్చినట్లు చెప్పారు. 

 • మోక్షజ్ఞ: టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ మంది నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ రెండు మూడు కథలు రెడీ చేసి ఉంచినట్లు సమాచారం.

  News20, Dec 2019, 3:07 PM IST

  మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ స్పందన.. త్వరలోనే చూస్తారు!

  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రూలర్ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్ చిత్రంలో బాలయ్యకు హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. 

 • balayya

  News19, Dec 2019, 3:54 PM IST

  ''బాలయ్య అసిస్టెంట్లను మాత్రమే కొడతారు..''

  ఈ క్రమంలో బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవం గురించి చెప్పారు. వీరి కాంబినేషన్ లో సినిమా మొదలైనప్పుడు, ముహూర్తం షాట్ వీడియోల్లో ఒకటి బయటకి వచ్చి వార్తల్లో నిలిచింది. తన అసిస్టెంట్ ఒకరిపై బాలకృష్ణ చేయి చేసుకున్నట్లు ఆ వీడియోలో ఉంది.

 • బాలకృష్ణ -  5’ 9” - కెయస్.రవికుమార్ 'రూలర్' - ఆ తరువాత బోయపాటితో మరో సినిమా

  News19, Dec 2019, 3:09 PM IST

  బ్రేకింగ్: బాలకృష్ణ డైరెక్టర్ గా 'ఆదిత్య 999'!

  బోయపాటి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టబోతున్నాడు. ఇది ఇలా ఉండగా.. బాలకృష్ణ మరో సినిమాపై కూడా దృష్టి పెడుతున్నాడని సమాచారం. చాలా రోజులుగా బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

 • Ruler censor

  News16, Dec 2019, 5:16 PM IST

  బాలయ్య 'రూలర్' మూవీ సెన్సార్ కంప్లీట్!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న రూలర్ చిత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు.