Asianet News TeluguAsianet News Telugu
402 results for "

Nandamuri

"
Akhanda creating new recordsAkhanda creating new records

Akhanda on OTT: బాలయ్యా మజాకా, మామూలు రచ్చ కాదు.. ఓటిటి రికార్డుల తాట తీస్తున్న అఖండ

కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాల విషయంలో భయపడుతున్న సమయంలో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ బాలయ్య అఖండ చిత్రం తిరుగులేని విజయం సాధించింది.

Entertainment Jan 22, 2022, 2:41 PM IST

Megastar chiranjeevi watches nani shyam singha roy movieMegastar chiranjeevi watches nani shyam singha roy movie

Chiru and Nani: మీసం మెలేసిన నాని, చిరంజీవి.. ఎందుకంటే

మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని కలసి మీసం మెలేశారు. వినడానికి క్రేజీగా ఉన్న ఈ విషయం చూడడానికి కూడా అద్భుతంగా ఉంది. అందుకే ఈ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Entertainment Jan 21, 2022, 7:10 AM IST

Ap former cm chandrababu pay tribute senior ntrAp former cm chandrababu pay tribute senior ntr

NTR Vardhanthi: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక : చంద్రబాబు

NTR Vardhanthi: ఎన్టీఆర్‌ 26 వ వర్ధంతి కార్యక్రమాన్ని అమరావతిలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
 

Andhra Pradesh Jan 18, 2022, 1:42 PM IST

lakshmi parvathi sensational comments on ntr on his death anniversarylakshmi parvathi sensational comments on ntr on his death anniversary

26యేళ్ల క్రితం ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను.. లక్ష్మీ పార్వతి...

ఎన్టీఆర్ ఆత్మ పదహారేళ్ల అమ్మాయిలో ప్రవేశించి అనేక విషయాలు పంచుకుంది అంటూ లక్ష్మీపార్వతి, సంచలన విషయం వెల్లడించారు. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులు గురించి మాట్లాడుతూ ఆ పని ఎవరు చేసినా తప్పే అని అన్నారు. 

Andhra Pradesh Jan 18, 2022, 10:43 AM IST

NTR death anniversary Nandamuri Balakrishna pays tribute at NTR Ghat comments on telangana Employees agitationNTR death anniversary Nandamuri Balakrishna pays tribute at NTR Ghat comments on telangana Employees agitation

తెలంగాణలో ఉద్యోగుల ఆందోళనపై బాలకృష్ణ కామెంట్స్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నందమూరి ఫ్యామిలీ..

నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26వ వర్దంతి (NTR death anniversary) సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగుల ఆందోళనపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Telangana Jan 18, 2022, 10:30 AM IST

Balakrishna celebrates sankranthi along with his sistersBalakrishna celebrates sankranthi along with his sisters
Video Icon

సోదరి పురందేశ్వరి, లోకేశ్వరిల కుటుంబాలతో బాలయ్య కుటుంబం సంక్రాంతి సంబరాలు

బాలయ్య సంక్రాంతి సంబరాలు మామూలుగా లేవు. 

Andhra Pradesh Jan 16, 2022, 2:04 PM IST

balakrishna and his son mokshagna hulchul on horse in sankranti sambaralu at karamchedubalakrishna and his son mokshagna hulchul on horse in sankranti sambaralu at karamchedu

Balayya Sankranti Celabration: గుర్రమెక్కిన బాలయ్య, మోక్షజ్ఞ.. కారంచేడులో తండ్రీకొడుకుల హంగామా.. ఫోటోలు వైరల్‌

`అఖండ`తో సక్సెస్‌ అందుకున్న బాలకృష్ణ అదే జోరుమీదున్నాడు. సంక్రాంతి సంబరాలు అత్యంత  గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. బాలయ్య, మోక్షజ్ఞ గుర్రంపై స్వారీ  చేస్తూ కనిపించడం  హైలెట్‌గా నిలిచింది. 

Entertainment Jan 15, 2022, 1:50 PM IST

Nandamuri Balakrishna Sankranthi Celebrations in KaramcheduNandamuri Balakrishna Sankranthi Celebrations in Karamchedu

Sankranthi 2022 : అక్క ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు.. సతీ సమేతంగా కారంచేడుకు..

నిత్యం రాజకీయ పనులు.. సినిమా పనుల మధ్య బిజీగా గడిపే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).. సంక్రాంతి సంబరాల కోసం ప్రకాశం జిల్లా చేరుకున్నారు. కారంచేడు లో బాలయ్య బాబు  సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు .

Entertainment Jan 14, 2022, 8:07 AM IST

Akhanda only mass entertainer for Sankranthi, Pushpa missed the chanceAkhanda only mass entertainer for Sankranthi, Pushpa missed the chance
Video Icon

బాలయ్య అదిరిపోయే ప్లాన్ ... పుష్ప మిస్ అయ్యాడబ్బా..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Jan 13, 2022, 3:06 PM IST

Boyapati confirms sequel to Akhanda movieBoyapati confirms sequel to Akhanda movie

Akhanda Sequel: లీడ్ కూడా వదిలా.. అఖండకి సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన బోయపాటి, ఎన్టీఆర్ వదిలేసిన పాత్రలో..

కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాల విషయంలో భయపడుతున్న సమయంలో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ బాలయ్య అఖండ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. 

Entertainment Jan 12, 2022, 2:03 PM IST

nandamuri balakrishna interesting comments on Film ticket price Issue in apnandamuri balakrishna interesting comments on Film ticket price Issue in ap

సినిమా గోడును పట్టించుకునే వాళ్లు లేరు.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. వివాదంపై బాలకృష్ణ

తెలుగు సినీ పరిశ్రమకి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు ఉండాలని అని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్దిల్లాలి అని ఆకాంక్షించారు. 

Entertainment Jan 12, 2022, 1:36 PM IST

balakrishna and gopichand malineni NBK 107 pan india moviebalakrishna and gopichand malineni NBK 107 pan india movie

NBK 107: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ఎంత పెద్ద ప్లాన్ వేశారో తెలుసా ?

2021 చివర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కి మంచి జోష్ ఇచ్చిన చిత్రం అఖండ. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కళ్ళు చెదిరే విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే ఈ మూవీ హైయెస్ట్ గ్రాస్ రాబట్టింది. 

Entertainment Jan 10, 2022, 5:06 PM IST

Nara Lokesh Condemns NTR Statue DestructionNara Lokesh Condemns NTR Statue Destruction

విగ్రహాల ధ్వంసంతో వైసీపీ పతనాన్ని కొని తెచ్చుకుంటోంది.. నారా లోకేష్...

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షంపైనా, ప్రశ్నించే ప్రజలపైనే కాదు.. దేవతామూర్తులు, మహానీయుల విగ్రహాలపైనా దాడులు సర్వసాధారమైపోయాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటోందన్నారు.

Andhra Pradesh Jan 3, 2022, 2:11 PM IST

Balakrishna Comments on Rana affairs at Unstoppable with NBKBalakrishna Comments on Rana affairs at Unstoppable with NBK

Unstoppable with NBK: తన భార్యకు ఫోన్ చేసి ఐలవ్యూ చెప్పిన బాలయ్య.. రానా ఎఫైర్స్ అన్నీ బయటకు లాగాడు

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అఖండ టీం, రాజమౌళి, రవితేజ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

Entertainment Jan 3, 2022, 12:59 PM IST