Nana Patekar
(Search results - 25)EntertainmentAug 10, 2020, 1:28 PM IST
`డర్టీ పిక్చర్` అనుభవాలు పంచుకున్న విద్యా.. ఏం జరిగిందంటే?
గ్లామర్ హీరోయిన్ సిల్క్ స్మిత జీవితంలోని ఆటుపోట్లని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతోపాటు ట్రెండ్ సెట్టర్‌గాని పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమాతో విద్యా బాలన్ మోడ్రన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ట్రెండ్‌ని క్రియేట్ చేశారు.
EntertainmentJun 29, 2020, 3:14 PM IST
సుశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన తారలు
ప్రముఖ నటుడు, టెలివిజన్ హోస్ట్ శేఖర్ సుమన్, సుశాంత్ కుటుంబాన్ని పరామర్శించినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశాడు. గతంలో సుశాంత్ మృతిపై స్పందించిన శేఖర్ సుమన్, ఇలా జరుగుతుందని ఊహించాను అంటూ ట్వీట్ చేశాడు.
NewsDec 16, 2019, 9:30 AM IST
హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే
సినిమాలో హీరో రేంజ్ పెరగాలంటే విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. హీరోకంటే తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ ఈ హీరోల రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఒకే నెలలో 20రోజులు షూటింగ్ చేస్తే చాలు హీరోల రేంజ్ లో ఆదాయాన్ని పెంచుకోగలరు. అలాంటి విలన్స్ పై ఓ లుక్కేద్దాం..
ENTERTAINMENTJun 14, 2019, 9:56 AM IST
పోలీసులు అమ్ముడిపోయారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
గతేడాది మీటూ ఉద్యమంతో పెను దుమారం రేపిన నటి తనుశ్రీదత్తా పలువురు నటులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ENTERTAINMENTJun 13, 2019, 5:10 PM IST
తనుశ్రీ దత్తాకు షాక్.. పోలీసులు ఏం చేశారంటే!
గత ఏడాది బాలీవుడ్ లో మీటూ ఉద్యమం పెను సంచలనం సృష్టించింది. ఆ క్రెడిట్ మొత్తం తనుశ్రీ దత్తాకే చెందుతుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ పై తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ENTERTAINMENTMay 2, 2019, 8:51 PM IST
తెలుగు సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్
ఇండియన్ టాప్ యాక్టర్స్ లో ఒకరైన నానా పటేకర్ తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా రానా నటిస్తున్న సినిమాలో ఈ సీనియర్ నటుడు ప్రముఖ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ENTERTAINMENTMar 29, 2019, 2:57 PM IST
బన్నీ-త్రివిక్రమ్ సినిమా.. వివాదం చెలరేగుతుందా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMar 26, 2019, 10:11 AM IST
బన్ని సినిమాలో ఆ సీనియర్ నటుడు, 'మీటూ' మళ్లీ రాజుకుంటుందా?
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ENTERTAINMENTJan 30, 2019, 9:36 AM IST
నానా పాటేకర్ కి మాతృవియోగం!
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తల్లి నిర్మలా పాటేకర్(99) ముంబైలో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆమెకు ముంబైలో అంత్యక్రియలు నిర్వహించారు.
ENTERTAINMENTJan 25, 2019, 11:30 AM IST
ఆ నలుగురిపై తనుశ్రీదత్తా కామెంట్స్!
గతేడాదిలో మీటూ ఉద్యమంపై పోరాడుతూ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన తనుశ్రీదత్తా.. మరోసారి విరుచుకుపడింది. 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా నిర్మాత సామి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, రాకేశ్ సారంగ్ వంటి ప్రముఖులు తనను వేధించారని కేసు ఫైల్ చేసిన తనుశ్రీ.. తాజాగా మరోసారి వారిపై లేఖాస్త్రాన్ని సంధించింది.
ENTERTAINMENTNov 22, 2018, 5:00 PM IST
ప్రకాష్ రాజ్ తో కృష్ణవంశీ రంగస్థలం కథ!
ప్రకాష్ రాజ్ తో కృష్ణవంశీ రంగస్థలం కథ!
ENTERTAINMENTOct 22, 2018, 6:02 PM IST
తను శ్రీ వర్సెస్ రాఖీ సావంత్.. 10కోట్ల పరువునష్టం దావా!
తను శ్రీ వర్సెస్ రాఖీ సావంత్.. 10కోట్ల పరువునష్టం దావా!
ENTERTAINMENTOct 22, 2018, 1:50 PM IST
#మీటూ ఎఫెక్ట్: నానాపటేకర్ పాత్రలో రానా..?
'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్ లతో కూడిన కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ఓ పక్క సినిమాలతో మరోపక్క టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాడు.
ENTERTAINMENTOct 10, 2018, 12:40 PM IST
తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!
బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా.. నటుడు నానాపటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనుశ్రీకి మద్దతుగా పలువురు సినీ తారలు నిలుస్తున్నారు. నానా పటేకర్ అలాంటివాడేనంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ENTERTAINMENTOct 8, 2018, 9:38 PM IST
మీడియాకు ఏమి చెప్పలేను.. నానా పటేకర్ వివరణ!
మీడియాకు ఏమి చెప్పలేను.. నానా పటేకర్ వివరణ!