Namrata Shirodkar  

(Search results - 24)
 • finally mahesh babu namrata opens up on their love story here are interesting detailsfinally mahesh babu namrata opens up on their love story here are interesting details

  EntertainmentOct 5, 2021, 1:54 PM IST

  మొదటిసారి తమ లవ్ స్టోరీ బహిరంగంగా పంచుకున్న మహేష్, నమ్రత.. ఐదేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి!

  టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా ఉన్నారు మహేష్(Mahesh babu), నమ్రత(Namrata shirodkar). ప్రాంతాలు, భాషలు, అలవాట్లు వేరైనా వీరి బంధం ఎంతో దృఢంగా కుదిరింది. 20ఏళ్ల పరిచయం, 15ఏళ్లకు పైగా బార్యాభర్తలుగా ప్రయాణం. 
   

 • mahesh calls wife namrata a super women after a long time this lovely pair came in front of cameramahesh calls wife namrata a super women after a long time this lovely pair came in front of camera

  EntertainmentOct 5, 2021, 8:46 AM IST

  నమ్రతను సూపర్ ఉమన్ అంటున్న మహేష్, కెమెరా ముందు ఇద్దరూ అలా

  ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత, మహేష్ బాబు(Mahesh babu), సూపర్ స్టైలిష్ గా సిద్ధం కావడం జరిగింది. ఇక నమ్రతతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. 

 • amid all these sad things this photo brought smile on my face says mahesh wife namrata ksramid all these sad things this photo brought smile on my face says mahesh wife namrata ksr

  EntertainmentMay 23, 2021, 10:38 AM IST

  ఇన్ని బాధల మధ్య కూడా ఆ ఫోటో నా ముఖంపై చిరునవ్వు తెచ్చింది!

  సితార, గౌతమ్ ఫోటోలు, వీడియోలు తరచుగా అప్లోడ్ చేస్తూ ఉంటారు  నమ్రతా శిరోద్కర్. పిల్లలతో తన మెమరీస్ తో పాటు పాత ఫోటోలు పంచుకోవడం నమ్రతకు నచ్చిన అలవాటు. 
   

 • mahesh wife namrata shirodkar simple tips to get protection from corona ksrmahesh wife namrata shirodkar simple tips to get protection from corona ksr

  EntertainmentApr 24, 2021, 7:50 PM IST

  అలా చేస్తే కరోనా దరిచేరదు అంటున్న మహేష్ వైఫ్ నమ్రత!

  ప్రతిరోజూ వ్యాయామం చేసేవారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువట. వ్యాయామం చేసే శరీరాన్ని కరోనా త్వరగా అట్టాక్ చేయలేదని ఆమె అంటున్నారు. ఒకవేళ వ్యాయామం చేసేవారికి కరోనా సోకినప్పటికీ, త్వరగా కోలుకుంటారని నమ్రత  తెలియజేశారు. 

 • mahesh wife namrata shares throwback pic its back groud is interesting ksrmahesh wife namrata shares throwback pic its back groud is interesting ksr

  EntertainmentApr 21, 2021, 2:37 PM IST

  స్విట్జర్లాండ్ లో  మహేష్ ని వదిలేసి ఇద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాం: అసలు విషయం బయటపెట్టిన నమ్రత

  టాలీవుడ్ లో మహేష్ ది మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్. ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా మహేష్ పై ఒక్క వివాదం లేదు. తనపని తాను చూసుకోవడం, అవసరమైనంత వరకే మాట్లాడడం మహేష్ నైజం.

 • namrata reveals reason behind strong bonding with mahesh ksrnamrata reveals reason behind strong bonding with mahesh ksr

  EntertainmentFeb 10, 2021, 3:25 PM IST

  మా బంధం అందుకే దృఢంగా ఉంది... సీక్రెట్ రివీల్ చేసిన నమ్రత!

  వంశీ మూవీలో హీరోయిన్ గా నటించిన నమ్రత ప్రేమలో పడ్డ మహేష్ ఐదేళ్లు ఆమెతో రిలేషన్ లో ఉన్నారు. ఐదేళ్ల డేటింగ్ తరువాత వీరు రహస్య వివాహం చేసుకున్నారు. మహేష్ తో దృఢమైన తన పెళ్లి బంధం వెనుకున్న రహస్యం ఏమిటో నమ్రత తెలియజేశారు.

 • mahesh and namrata celebrates 16th marriage anniversary ksrmahesh and namrata celebrates 16th marriage anniversary ksr

  EntertainmentFeb 10, 2021, 11:52 AM IST

  మహేష్ కంటే నమ్రత ఎంత పెద్దదో తెలిస్తే షాకవుతారు... సినిమాను మించిన ప్రేమకథ!

  టాలీవుడ్ లవ్లీ కపుల్ మహేష్, నమ్రతలు నేడు 16వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. పెళ్ళైన నాటి నుండి ఒకరికి మరొకరుగా... ఇద్దరుగా ఉన్న ఒకరిలా జీవిస్తున్నారు వీరు. బాలీవుడ్ హీరోయిన్ గా అనేక రంగాలలో రాణించిన నమ్రత పెళ్లి తరువాత గృహిణిగా మారిపోయారు. భర్త, పిల్లలు, సంసారమే ముఖ్యంగా, మహేష్ ఆంతరంగిక సలహాదారుగా ఆయన విజయంలో నమ్రత భాగమై నడిపిస్తున్నారు. మరి ఇంతటి అన్యోన్యమైన భార్య భర్తల ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. 
   

 • mahesh wife namratha social media post rises curiosity ksrmahesh wife namratha social media post rises curiosity ksr

  EntertainmentJan 18, 2021, 9:06 AM IST

  ప్రేమిస్తే లైఫ్ మారిపోతుంది అంటున్న నమ్రత... ఆసక్తి రేపుతున్న సోషల్ మీడియా పోస్ట్

  నమ్రతా శిరోద్కర్ నేలపై పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే తన ఫోటోకి కామెంట్ రూపంలో కొంత ఫిలాసపీ కూడా జోడించారు. నమ్రతా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. 

 • mahesh fans condemns social media trolls on namratha shirodkarmahesh fans condemns social media trolls on namratha shirodkar

  EntertainmentSep 23, 2020, 12:59 PM IST

  నమ్రతకు అండగా మహేష్ ఫ్యాన్స్...వదినమ్మను ఏమైనా అంటే యుద్ధమేనట

  సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం సంచలనంగా మారగా, సోషల్ మీడియా వేదికగా ఆమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే నిరాధారమైన ఆరోపణలను మహేష్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. నమ్రతకు అండగా సోషల్ మీడియా క్యాంపైన్ చేస్తున్నారు. 

 • When Mahesh Babu's wife Namrata Shirodkar, friends ganged up against Malaika AroraWhen Mahesh Babu's wife Namrata Shirodkar, friends ganged up against Malaika Arora

  EntertainmentSep 12, 2020, 1:01 PM IST

  మహేష్ బాబు భార్య నా మీద దాడి చేసింది.. హీరోయిన్ సంచలన ఆరోపణ

  మలైకా అరోరా గతంలో తన చెల్లి అమృతా అరోరాతో కలిసి ఓ టాక్‌ షోలో పాల్గొంది.. ఈ షోలో మలైకా ఓ వ్యక్తి గురించి చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది.

 • Namrata Shirodkars Post Reveals Where To Find Mahesh Babu When He Is Not In The HouseNamrata Shirodkars Post Reveals Where To Find Mahesh Babu When He Is Not In The House

  EntertainmentAug 20, 2020, 8:34 AM IST

  మహేష్‌ ఇంట్లో లేకపోతే అక్కడే ఉంటాడట.. సీక్రెట్‌ బయటపెట్టిన నమ్రత

  సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క్‌ అవుట్స్‌కు సంబంధించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. మహేష్ ఇంట్లో ఉండకపోతే ఇక్కడే ఉంటాడంటూ జిమ్‌ వీడియోను షేర్ చేసింది నమత్ర. అయితే ఆ వీడియో గతంలో షేర్ చేసిందే కావటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు.

 • Mahesh wife Namrata shares a throw back videoMahesh wife Namrata shares a throw back video

  EntertainmentAug 13, 2020, 7:21 PM IST

  'కోడిముందా గుడ్డుముందా' ప్రశ్నకు మహేష్ వైఫ్ నమ్రత అదిరిపోయే ఆన్సర్

  ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ త్రో బ్యాక్ థర్స్ డే పేరుతో ఓ అరుదైన వీడియో పంచుకున్నారు. 1993 లో నమ్రతా శిరోద్కర్ ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. ఆ కాంటెస్ట్ ఫైనల్స్ జరిగిన ఓ ఆసక్తికర విషయం నమ్రత షేర్ చేయడం జరిగింది. 
   

 • Actress Rashmika Mandanna monsoon gift to Namrata ShirodkarActress Rashmika Mandanna monsoon gift to Namrata Shirodkar

  EntertainmentJul 4, 2020, 1:05 PM IST

  మహేష్ భార్యకు రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

  ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌కు వెళ్లిన బ్యూటీ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో కిరికి పార్టీతో పరిచయం అయిన ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు మెయిన్‌టైన్‌  చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా నమ్రతకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చింది.

 • Interesting facts about Mahesh Babu wife Namrata ShirodkarInteresting facts about Mahesh Babu wife Namrata Shirodkar

  Entertainment NewsJul 2, 2020, 1:28 PM IST

  మహేష్‌ బాబు భార్య నమత్ర గురించి ఆసక్తికర విషయాలు!

  తెలుగులో వంశీ, అంజి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నమ్రత శిరొద్కర్‌ తరువాత మన సూపర్‌ స్టార్ మహేష్ బాబును పెళ్లాడి తెలుగింటి కోడలయ్యింది. వంశీ సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట తరువాత  పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే నమ్రత గురించి తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ విషయాలే తెలుసు.

 • Namrata Shirodkar About Mahesh babu and Puri Jagannadh CombinationNamrata Shirodkar About Mahesh babu and Puri Jagannadh Combination

  EntertainmentJul 1, 2020, 9:45 AM IST

  మహేష్, పూరి కాంబినేషన్‌పై నమ్రత ఏమందంటే!

  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి మరో సూపర్‌ హిట్ అందుకోవటంతో మళ్లీ పూరి, మహేష్‌ కాంబినేషన్‌పై చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై నమ్రతను ప్రశ్నించారు అభిమానులు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది నమ్రత. ఈ నేపథ్యంలో ఓ అభిమాని మహేష్, పూరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించాడు.