Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Nampally Court

"
nampally court shock to kangana ranaut ordered to file case on hernampally court shock to kangana ranaut ordered to file case on her

Breaking: కంగనాకి నాంపల్లి కోర్ట్ షాక్‌.. కేసు నమోదుకి ఆదేశాలు..

తాజాగా నాంపల్లి కోర్ట్ కంగనాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. స్వాతంత్ర్యంపై కంగనా ఆ మధ్య పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Entertainment Nov 26, 2021, 8:39 PM IST

Nampally Court Allows 7 Days Custody To ccs Police For mastanvali in Telugu Academy scamNampally Court Allows 7 Days Custody To ccs Police For mastanvali in Telugu Academy scam

తెలుగు అకాడమీ స్కాం: సీసీఎస్ కస్టడీకి మస్తాన్‌వలీ.. పెండింగ్‌లో మరో ముగ్గురి పిటిషన్

తెలుగు అకాడమీ (Telugu Academy) కేసులో నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్ట్ (Nampally Court). యూనియన్ బ్యాంక్ (Union Bank) మేనేజర్ మస్తాన్‌వలీ (Mastanvali)ని కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం . 

Telangana Oct 5, 2021, 6:42 PM IST

Nampally Court orders MIM MLA Akbaruddin appear before court on sep 14Nampally Court orders MIM MLA Akbaruddin appear before court on sep 14

ఈ నెల 14న రాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తాం:అక్బర్‌కి కోర్టు హెచ్చరిక

నిర్మల్ జిల్లాలో జరిగిన  సభలో అక్బరుద్దీన్ ఓవైసీ  ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆయనపై  గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఈ నెల 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపింది కోర్టు. 

Telangana Sep 1, 2021, 2:52 PM IST

peoples representatives court sends notice to mim mla akbaruddin owaisipeoples representatives court sends notice to mim mla akbaruddin owaisi

విచారణకు వస్తారా.. అరెస్ట్ వారెంట్ జారీ చేయాలా: అక్బరుద్దీన్‌కు నాంపల్లి కోర్ట్ హెచ్చరిక

ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లి కోర్ట్ షాకిచ్చింది. 2012 నాటి నిర్మల్ కేసులో తమ ఎదుట హాజరవ్వాలని లేనిపక్షంలో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు
 

Telangana Aug 31, 2021, 10:20 PM IST

cash for vote case : nampally court gives summons to tpcc president revanth reddycash for vote case : nampally court gives summons to tpcc president revanth reddy

ఓటుకు కోట్లు కేసు : రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు ...

ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఓటుకు కోట్ల కేసులో ఈడీ ఛార్జ్ షీట్ ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. 

Telangana Aug 28, 2021, 1:21 PM IST

nampally court allows two days custody to ccs police for karvy consultants md parthasarathynampally court allows two days custody to ccs police for karvy consultants md parthasarathy

కార్వీలో అక్రమాలు: సీసీఎస్ కస్టడీకి ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్ట్ అనుమతి

రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని ప్రశ్నించనున్నారు

Telangana Aug 24, 2021, 5:04 PM IST

Nampally Court Verdict 30 year jail For homegaurd in minor girl rape case kspNampally Court Verdict 30 year jail For homegaurd in minor girl rape case ksp

మైనర్‌ బాలికపై అత్యాచారం.. హోంగార్డ్‌కి 30 ఏళ్ల జైలు, నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు బాధితురాలికి కుటుంబానికి 40 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

Telangana Aug 3, 2021, 8:12 PM IST

cbi and ed court adjourns hearing of jagan illegal assets case kspcbi and ed court adjourns hearing of jagan illegal assets case ksp

అక్రమాస్తుల కేసు: వ్యక్తిగత హాజరుపై జగన్ పిటిషన్... విచారణ వచ్చే నెల 2కి వాయిదా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అరబిందో, హెటిరో భుకేటాయింపులపై మంగళవారం సీబీఐ-ఈడీ కోర్టు విచారణ చేపట్టింది. తన బదులు తన న్యాయవాది విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు

Andhra Pradesh Jun 22, 2021, 7:08 PM IST

BJP leader Vijayashanthi serious comments on KCR lnsBJP leader Vijayashanthi serious comments on KCR lns

ఉద్యమకారులపై కేసులు: నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి


గురువారంనాడు నాంపల్లి కోర్టుకు ఆమె హాజరయ్యారు.  2012లో మహబూబ్‌నగర్ లో టీఆర్ఎస్ నిర్వహించిన సభకు అనుమతి లేదని నమోదైన కేసులో విజయశాంతి ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.
 

Telangana Apr 1, 2021, 2:54 PM IST

bjp mla raja singh get bail in bollaram attack case kspbjp mla raja singh get bail in bollaram attack case ksp

బొల్లారం దాడి కేసు: ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెయిల్

ఐదేళ్ల నాటి బొల్లారం దాడి కేసులో ఏడాది జైలు శిక్షకు గురైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణపై రాజాసింగ్ మీద 2015లో కేసు నమోదైంది

Telangana Jan 29, 2021, 5:00 PM IST

YS Vijayalakshmi and Sharmila to attend Nampally Court - bsbYS Vijayalakshmi and Sharmila to attend Nampally Court - bsb

నాంపల్లి కోర్టుకు హాజరు కానున్న వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నేడు నాంపల్లి కోర్టులో వైఎస్ విజయలక్ష్మి,  వైఎస్ షర్మిల  హాజరుకానున్నారు. 
 

Andhra Pradesh Nov 10, 2020, 10:08 AM IST

nampally court acquits alleged Terrorist abdul karim tunda in 1998 Bomb blasts casenampally court acquits alleged Terrorist abdul karim tunda in 1998 Bomb blasts case

సాక్ష్యాలు సమర్పించని పోలీసులు: ఉగ్రవాది తుండాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

లష్కరే తోయిబా ఉగ్రవాది, 1998లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్ కరీమ్ తుండాను నాంపల్లి కోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో తుండా పాత్ర ఉందనడానికి పోలీసులు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం తుండాను నిర్దోషిగా ప్రకటించింది. 

Telangana Mar 3, 2020, 10:05 PM IST

Former MP Kavitha appears before Nampally court todayFormer MP Kavitha appears before Nampally court today
Video Icon

నాంపల్లి కోర్టు ముందు హాజరైన కవిత


మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కవిత గురువారం నాడు ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

Telangana Feb 27, 2020, 11:47 AM IST

Former MP Kavitha appears before Nampally court todayFormer MP Kavitha appears before Nampally court today

నాంపల్లి కోర్టు ముందు హాజరైన కవిత


 మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కవిత గురువారం నాడు ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో  ఆమె కోర్టు ముందు  హాజరయ్యారు.2010లో జరిగిన  ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కవితతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.

 

Telangana Feb 27, 2020, 11:28 AM IST

Nampally Court Final Verdict Today on Terrorist Abdul Karim TundaNampally Court Final Verdict Today on Terrorist Abdul Karim Tunda

ఉగ్రవాది కరీం తుండాపై బాంబు పేలుళ్ల కేసులు: నేడు నాంపల్లి కోర్టు తుది తీర్పు


 ప్రముఖ ఉగ్రవాది కరీం తుండాపై ఉన్న కేసులకు సంబంధించి హైద్రాబాద్ నాంపల్లి కోర్టు  మంగళవారం నాడు తుది తీర్పును ఇవ్వనుంది.హైద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తుండాపై కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్‌ జైల్లో తుండా  ఉన్నాడు.

 

 

Telangana Feb 18, 2020, 10:37 AM IST