Namo Kiran
(Search results - 1)EntertainmentNov 14, 2020, 9:15 AM IST
ప్రేమ విఫలమై యువ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
ఓ యువతితో తన ప్రేమ విఫలం కావడంతో నమో కిరణ్ మానసిక వేదనకు గురయ్యారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకొని మరణించడం జరిగింది.