Asianet News TeluguAsianet News Telugu
48 results for "

Namitha

"
Namitha with her husband romantic photos viralNamitha with her husband romantic photos viral

భర్తతో ముద్దుల్లో మునిగితేలుతున్న నమిత.. రొమాంటిక్ ఫోటోస్ వైరల్, అసలు కారణం ఇదే

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై హాట్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా మారింది. 

 

Entertainment Sep 12, 2021, 1:06 PM IST

Namita disappointed with TTD OfficersNamita disappointed with TTD Officers

టీటీడీ పై నమిత అసంతృప్తి

టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని తెలిపారు. గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో తిరుమలలో పరిపాలన బాగుందని చెప్పుకొచ్చారు. టీటీడీ ఉద్యోగులంతా భయందోళనలో ఉన్నారని నమిత అన్నారు. 

Andhra Pradesh Jul 10, 2021, 2:27 PM IST

actress namitha visits tirumala with husband  arjactress namitha visits tirumala with husband  arj

తిరుమల శ్రీవారిని సేవలో నమిత దంపతులు.. ఇంట్రెస్టింగ్‌ కెరీర్‌ అప్‌డేట్స్..

నటి నమిత దంపతులు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకోగా, వీరిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Entertainment Jul 10, 2021, 1:55 PM IST

balayya and prabhas heroine namitha hot skin show photos viral  arjbalayya and prabhas heroine namitha hot skin show photos viral  arj

బాలయ్య, ప్రభాస్‌ల హీరోయిన్‌ నమిత ఇప్పుడు ఎలా ఉందో చూశారా?.. భారీ అందాల విందే!

బాలయ్య, వెంకటేష్‌, ప్రభాస్‌ల హీరోయిన్‌ నమిత ఇప్పుడు కూడా ఏమాత్రం తరగని అందంతో కనువిందు చేస్తూనే ఉంది. తన భారీ అందాలతో ఫ్యాన్స్ ని షాక్‌ గురి చేస్తుంది. 

Entertainment May 10, 2021, 5:58 PM IST

Namitha Started a own OTT jspNamitha Started a own OTT jsp

నాగ్ ఆలోచిస్తూంటే.. నమిత అడుగేసేసింది

 నాగ్ కన్నా ఓ అడుగు ముందే ఉంది.  ఆమె డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. “నమిత థియేటర్” పేరుతో ఆమె ఓటిటి ని లాంచ్ చేసింది. ఈ వేదిక ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తానని చెప్తోంది. షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిత్రాలు ఈఓటిటిలో స్ట్రీమ్ చేస్తారట.  

Entertainment May 8, 2021, 2:30 PM IST

actress namitha fires on  bjp candidate in election campaigning - bsbactress namitha fires on  bjp candidate in election campaigning - bsb

ప్రచారం చేయను..చెన్నైకి చెక్కేస్తా.. నమిత ఆగ్రహం.. అయినా జాడలేని అభ్యర్థి.. !

బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నమితకు చేదు అనుభవం ఎదురైంది. తానెవరికోసం ప్రచారం చేయడానికి వెళ్లిందో ఆ అభ్యర్థే కనిపించకుండా పోయాడు. దీంతో ఆమె కోపంతో ఊగిపోయారు. ప్రచారం గిచారం జాంతానై.. ఇలాగైతే నేను చెన్నైకి చెక్కేస్తా.. అంటూ ఆగ్రహం ప్రదర్శించారు.

NATIONAL Apr 3, 2021, 1:06 PM IST

when namitha opens up about affair rumours with prabhas ksrwhen namitha opens up about affair rumours with prabhas ksr

ప్రభాస్ తో సహజీవనంపై నమిత కామెంట్: హైటూ, వెయిటూలో మేమిద్దరం చక్కని జోడీ... అందుకే?

వోల్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మూవీ చేస్తే దాని బడ్జెట్ కనీసం మూడు వందల కోట్ల పైమాటే. పాన్ ఇండియా స్టార్ గా ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ పై అఫైర్స్, రిలేషన్స్ సంబంధించిన రూమర్స్ కూడా తరచుగా వస్తూ ఉంటాయి. 
 

Entertainment Jan 13, 2021, 8:58 PM IST

when heroin namitha fell in well villagers rush to save her ksrwhen heroin namitha fell in well villagers rush to save her ksr

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన నమిత, పరుగున వచ్చిన గ్రామస్థులు... టెన్షన్ పుట్టించిన హైడ్రామా!


గ్లామర్ హీరోయిన్ నమిత ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయారు. ఆమె సెల్ ఫోన్ చేతి నుండి జారీ పడిబోతుండగా, దాన్ని పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట. ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ నాటకీయ సంఘటన నేపథ్యం ఏమిటంటే..!
 

Entertainment Jan 13, 2021, 2:02 PM IST

heroin namitha shares few pics with her husbandheroin namitha shares few pics with her husband

ఆయనదే అదృష్టం...ముద్దుల్లో ముంచేస్తున్న నమిత..!

కుర్రకారు కలలరాణి నమిత ప్రస్తుతం వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. తన గ్లామర్ తో దశాబ్దానికి పైగా వెండితెరను ఏలిన నమిత పెళ్లి తరువాత సినిమాలు తగ్గించారు. కాగా తన మ్యారేజ్ డే పురస్కరించుకొని నమిత భర్తతో గడిపిన ఆనంద క్షణాలకు సంబంధించిన ఫోటోలు పంచుకున్నారు.

Entertainment Sep 8, 2020, 3:56 PM IST

Tollywood Kollywood Actress Namitha luxury house photosTollywood Kollywood Actress Namitha luxury house photos

రాజ మహల్‌ను తలపించే హీరోయిన్‌ ఇళ్లు.. చూడాలంటే రోజంతా సరిపోదు!

వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన జెమినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ నమిత. తరువాత కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్‌ను అందుకున్న ఈ బ్యూటీ సడన్‌గా ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అయిన నమిత, లగ్జరియస్‌ లైఫ్‌ను లీడ్‌ చేస్తోంది. రాజమహల్‌ను తలపించే నమిత ఇళ్లు చూస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే.

Entertainment Jul 17, 2020, 10:59 AM IST

Was Namita in a live-in relationship with Prabhas?Was Namita in a live-in relationship with Prabhas?

ప్రభాస్‌ తో డేటింగ్‌.. స్పందించిన హాట్ బ్యూటీ నమిత

సౌత్ సినిమాల్లో గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బొద్దుగుమ్మ నమిత. భారీ అందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది.

Entertainment News Apr 29, 2020, 2:48 PM IST

Namitha Rare and unseen photosNamitha Rare and unseen photos

నమిత రేర్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని హాట్ నెస్, ఆమెకు గుడి కట్టింది అందుకే

అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. నమిత చైల్డ్ హుడ్ నుంచి ఇప్పటి వరకు ఆమె జీవితంలో అరుదైన ఫోటోలు మీ కోసం..  

Entertainment News Apr 22, 2020, 11:54 AM IST

Star Pairs That've Completely Vanished From Our MemoryStar Pairs That've Completely Vanished From Our Memory

జగపతి బాబుతో అనుష్క రొమాన్స్, సుమంత్ తో కాజల్.. మనం మరచిపోయాం కదా!

ఈ హీరో హీరోయిన్లు వెండితెరపై రొమాన్స్ చేశారు. కానీ ఆ చిత్రాలని, ఈ కాంబినేషన్స్ ని మనం పూర్తిగా మరచిపోయాం. 

Entertainment News Apr 20, 2020, 10:45 AM IST

Actress Namitha latest instagram hot photosActress Namitha latest instagram hot photos

స్టన్నింగ్ హాట్.. టైట్ ఫిట్ డ్రెస్ లో నమిత మెస్మరైజింగ్ లుక్

అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. 

News Mar 19, 2020, 4:51 PM IST