Name  

(Search results - 356)
 • business3, Jul 2020, 3:46 PM

  ఎయిర్‌పోర్ట్‌ కుంభకోణంలో జి‌వి‌కే గ్రూప్‌ చైర్మన్‌, అతని కుమారుడిపై సీబీఐ కేసు

  ముంబై విమానాశ్రయం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న వెంకట కృష్ణారెడ్డి కుమారుడు జివి సంజయ్ రెడ్డితో మరో తొమ్మిది ప్రైవేట్ సంస్థలు, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియాలోని కొందరు అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది.అంతేకాకుండా ముంబై, హైదరాబాద్‌లోని జీవీకే గ్రూప్‌ కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. 

 • Entertainment3, Jul 2020, 2:25 PM

  ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ పేరుతో మోసం: అమ్మాయిలకు వల

  తన పేరు మీద సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఓ వ్యక్తి హల్ చల్ చేస్తున్న విషయాన్ని అజయ్ భూపతి పోలీసుల దృష్టికి తెచ్చారు. రామ్‌ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్‌ భూపతి, ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

 • <p>S Sreeshanth</p>

  Cricket3, Jul 2020, 12:13 PM

  ఈ ఏడాది ఐపీఎల్ నేను ఆడతాను.. శ్రీశాంత్

  క్రిక్‌ ట్రేకర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్‌.. ఐపీఎల్‌లో ఏయే జట్లకు ఆడాలనే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. తన తొలి ప్రాధాన్యత ముంబై ఇండియన్స్‌గా శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

 • business3, Jul 2020, 11:03 AM

  ‘ఫెయిర్ & లవ్లీ’లో ‘ఫెయిర్’ ఔట్.. ఇక ‘గ్లో అండ్ లవ్లీ’ ఇన్

  ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు హిందూస్థాన్ యునీ లివర్ (హెచ్‌యూఎల్) సంస్థకు చెందిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ పేరు మార్చు కునేలా చేసింది అమెరికాలో బ్లాక్ లైవ్ మ్యాటర్స్. ఫెయిర్ అనే పదం నలుపును తెలుపుగా మారుస్తుందని భావించామని, అందుకే ఫెయిర్ అనే పదాన్ని మార్చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. 

 • Entertainment2, Jul 2020, 6:27 PM

  సుశాంత్ ఆత్మహత్యకు కొన్ని క్షణాల ముందు గూగుల్‌లో‌ ఏం సెర్చ్‌ చేశాడంటే!

  సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి 15 రోజులు దాటినా ఇంకా ఆయన మృతిపై రకరకాల అనుమానాలు మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తూను ఉన్నాయి. తాజాగా సుశాంత్ మొబైల్‌కు సంబంధించిన ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లోనూ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

 • <p>anchor</p>

  Viral News2, Jul 2020, 2:55 PM

  వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు: లైవ్‌ ఇంటర్వ్యూలోకి వచ్చి.. యాంకర్ పేరు అడిగిన చిన్నారి...!!

  కరోనా వైరస్ నేపథ్యంలో అడుగు తీసి అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఎంత అత్యవసరమైన పనైనా ఇంటి నుంచే చక్కబెడుతున్నారు జనం. రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు సైతం ఇళ్లలోనే ఉండి ఛానెళ్ల చర్చల్లో పాల్గొని లైవ్‌లు ఇస్తున్నారు. 

 • Tech News1, Jul 2020, 12:52 PM

  వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ : ముందు భారత్, యూరప్‌లోనే.. ధరెంతంటే?

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’ కొన్ని నెలల విరామం తర్వాత ఊహాగానాలకు తెర దించింది. త్వరలో సరసమైన ధరకు నోర్డ్ ఫోన్ విడుదల చేస్తామని, తొలుత, భారత్, యూరప్ దేశాల్లోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లో దీని ధర 500 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.

 • <p>cyber Crime </p>

  Telangana27, Jun 2020, 8:30 AM

  హోల్ సేల్ ధరకే మాస్క్ లని చెప్పి.. రూ.30లక్షలు స్వాహా

  హంగేరి కంపెనీ ప్రతినిధిగా పరిచయమైన వ్యక్తి వాట్సాప్ ద్వారా అగ్రిమెంట్ ఫంపించాడు. వెంటనే దాన్ని జూబ్లిహిల్స్ లోని సంస్థ యాజమాన్యం సంతకాలు చేసి తిరిగి వాట్సాప్ లో పంపించింది. సరుకు పంపాలంటే కనీసం 50శాతం పేమెంట్ చేయాలని హంగేరీ దేశానికి చెందిన కంపెనీ వ్యక్తి చెప్పడంతో.. వీరు కూడా అంగీకరించారు.
   

 • business26, Jun 2020, 11:53 AM

  ఫెయిర్ అండ్ లవ్లీలో ‘ఫెయిర్’ కట్.. తాజా సంచలన నిర్ణయం..

  అమెరికాలో బ్లాక్ లైవ్స్ మూవ్‌మెంట్ పుణ్యమా? అని జాన్సన్ అండ్ జాన్సన్ అనే సంస్థ అంతర్జాతీయంగా ‘ఫెయిర్’ అండ్ లవ్లీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆరోగ్యకర చర్మమే ప్రమాణంగా ‘ఫెయిర్ అండ్ లవ్లీ’లో ‘ఫెయిర్’ను తొలగిస్తున్నాం అని హిందూస్థాన్ యూనీ లీవర్ ప్రకటించింది. 

 • Hyderabad25, Jun 2020, 5:23 PM

  గుట్టురట్టు: భర్తతో కలిసి మహిళ ఆన్ లైన్ సెక్స్ బిజినెస్

  వెల్ నెస్ సెంటర్ పేరుతో వేశ్యాగృహాన్ని నడుపుతున్న ఓ మహిళ గుట్టును హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. శైలజ అనే మహిళ తన భర్త పరమేశ్వర్ తో కలిసి ఆ వ్యాపారాన్ని నడుపుతోంది.

 • <p>ఈ మాటల యుద్ధంలో ఎవరేమంటున్నారో వారితోపాటు వారివారి అభిమానులకు, కార్యకర్తలకు ఒక అవగాహన ఉండగా... జనసేన కార్యకర్తల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తమ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతుండడంతో వారి స్టాండ్ ఏమిటో వారికే అర్థం అవడంలేదు. </p>

  Vijayawada25, Jun 2020, 8:49 AM

  పవన్ కల్యాణ్ పింఛను పేరుతో మహిళకు జనసైనికుడి టోకరా

  పవన్ కల్యాణ్ పింఛను పేరిట జనసేన కార్యకర్త ఒకతను ఒంటరి మహిళను మోసం చేశాడు. ఒంటరిగా ఉంటున్న మహిళ ఇల్లును కాజేసేందుకు పెద్ద నాటకమే ఆడాడు. మోసం గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • Astrology24, Jun 2020, 9:44 AM

  జన్మనక్షత్రాన్ని బట్టి.. ఏ అక్షరంతో పేరు పెట్టాలి..?

  జీవితంలో మానవుడు అనుభవించే మంచి, చెడు రెండూ గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు.

 • Opinion23, Jun 2020, 7:10 PM

  చంద్రబాబు టీడీపీకి జగన్ అసలుకే ఎసరు, వారసత్వానికీ గండి

  ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కి ఒకింత ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందంటే... అది అమరావతి ప్రాంతం నుండే. ఆ రాజధాని రైతుల ఉద్యమమే ఒకరకంగా చతికిలపడ్డ టీడీపీకి ఊపిరిలు ఊదింది. ఆ ఉద్యమాన్ని పట్టుకొనే టీడీపీ రాజకీయ యవనికపై మరల నిలబడింది. 

 • The murder of a YouTube journalist named ganta Naveen from the village of Munagacharla
  Video Icon

  Andhra Pradesh21, Jun 2020, 11:07 AM

  నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే యూటూబ్ విలేకరి హత్య

  నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే యూటూబ్  విలేకరిని  హత్య చేసి కాకతీయ స్కూల్ రోడ్డులో గుంటతీసి పాతి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.

 • Entertainment20, Jun 2020, 11:21 AM

  సమంత సీక్రెట్‌ టాటూ.. అక్కడ నాగచైతన్య పేరు!

  టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత తను ప్రేమించి నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఎప్పటికప్పుడు ఓ సర్‌ప్రైజ్‌తో అభిమానులకు షాక్ ఇస్తున్నారు ఈ జంట.