Nama Nageswar Rao
(Search results - 11)TelanganaMar 13, 2020, 1:29 PM IST
లోకసభలో రేవంత్ రెడ్డి అరెస్టు రగడ: టీఆర్ఎస్ ఎంపీ నామా ఫిర్యాదు
కాంగ్రెసు తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం లోకసభలో ప్రస్తావనకు వచ్చింది. రేవంత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెసు సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే, రేవంత్ రెడ్డి అరెస్టుపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వివరణ ఇచ్చారు.
TelanganaSep 15, 2019, 6:30 PM IST
బిజెపిపై మరో అస్త్రం: నామాతో ఓయు దళిత పరిశోధక విద్యార్థుల ఆవేదన
టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి నేతృత్వంలో దళిత పరిశోధక విద్యార్థులు లోకసభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావును కలిశారు. మూడేళ్లుగా కేంద్రం రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ లు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
TelanganaApr 9, 2019, 8:59 PM IST
కేసీఆర్ నాకు టికెట్ ఇవ్వకపోవడం బాధించింది...కానీ: పొంగులేటి
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఇవాళ అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కు మద్దతుగా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి తగ్గట్లే తాను నడుచుకుంటున్నట్లు తెలిపారు.
Key contendersMar 28, 2019, 12:05 PM IST
నామా వర్సెస్ రేణుకా చౌదరి: ఇది మూడోసారి, హోరా హోరి
ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరిలు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు.
TelanganaMar 24, 2019, 1:11 PM IST
విభేదాలు వీడి నామాను గెలిపించాలి: తుమ్మల
మారిన రాజకీయ పరిస్థితుల్లో మనం కూడ మారాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎంపిక చేసిన నామా నాగేశ్వరరావును ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
TelanganaMar 24, 2019, 12:50 PM IST
ఐదేళ్ల తర్వాత ఒకే వేదికపై: పక్క పక్కనే కూర్చొన్న తుమ్మల, నామా
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నిన్నటి వరకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరడంతో ఇద్దరూ నేతలు ఒకే వేదికను పంచుకొన్నారు
TelanganaMar 21, 2019, 1:29 PM IST
టీఆర్ఎస్లో చేరిన నామా: గులాబీ గూటికి క్యూ కట్టిన నేతలు
ఖమ్మం మాజీ ఎంపీ, టీడీపీకి ఇటీవలే రాజీనామా చేసిన నామా నాగేశ్వర్ రావు గురువారం నాడు టీఆర్ఎస్లో చేరారు.
TelanganaMar 19, 2019, 3:56 PM IST
టీఆర్ఎస్లోకి నామా: తుమ్మల భవిష్యత్ ఏమిటి?
ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్లో చేరనున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడ అదే పార్టీలో కొనసాగుతున్నారు.
TelanganaMar 19, 2019, 12:42 PM IST
చంద్రబాబుకు షాక్: కారెక్కనున్న నామా నాగేశ్వర రావు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నేతగా మెలుగుతూ వచ్చిన నామా నాగేశ్వర రావు త్వరలో కారెక్కనున్నారు.
TelanganaFeb 18, 2019, 12:18 PM IST
TelanganaNov 19, 2018, 2:42 PM IST