Nama Nageshwar Rao
(Search results - 7)TelanganaOct 1, 2019, 4:25 PM IST
హుజూర్ నగర్ ఉపఎన్నిక: కారు వెనక సీట్లో సిపిఐ ఎందుకంటే..
సిపిఐ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఏ ఎన్నికల్లోనైనా పోటీ మాత్రమే చేస్తే సరిపోదు. సీట్లను కూడా గెలవాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన సిపిఐ ఆ దిశలోనే అడుగులు వేస్తుంది.
ENTERTAINMENTApr 3, 2019, 8:58 PM IST
ఎన్నికల ప్రచారంలో బజ్జిలేస్తున్న హీరో.. అప్పుడు టీడీపీ ఇప్పుడు టీఆరెస్!
టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ & కామెడీ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అవుతున్నాడు.
Election videosMar 28, 2019, 10:32 AM IST
పాత వాసన: నామా అలవాటులో పొరపాటు (వీడియో)
నామా నాగేశ్వర రావు ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కారెక్కి ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన పాత వాసనలు పోనట్లే ఉన్నాయి. అలవాటులో పొరపాటులా సైకిల్ కు ఓటేయాలని నోరు జారారు.
Election videosMar 21, 2019, 3:38 PM IST
టీఆర్ఎస్ లో చేరిన నామా మాటలు ఇవే (వీడియో)
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, సుఖ సంతోషాలతో ఉండాలంటే కెసిఆర్ నాయకత్వం తెలంగాణలో ఉండాలని నామా నాగేశ్వర రావు అన్నారు. టీడీపి మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత గురువారం మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని ఆయన చెప్పారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత ఆదేశానుసారం నడుచుకుంటానని చెప్పారు.
TelanganaMar 19, 2019, 3:04 PM IST
నామా ఔట్: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రేణుకా చౌదరి
లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాలు రసత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి పార్టీలో బలమైన నాయకులు, ప్రతిపక్షాల ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో వున్న నామా నాగేశ్వర రావు ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇలా ఆయన గులాబీ పార్టీలో చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్ధిని కూడా ప్రకటిస్తూ దూకుడును ప్రదర్శించింది.
TelanganaNov 24, 2018, 4:20 PM IST
TelanganaNov 22, 2018, 9:10 PM IST