Nallamala Forest  

(Search results - 11)
 • police tries to catch suspected persons in Kurnool district lns

  Andhra PradeshJul 14, 2021, 4:19 PM IST

  కర్నూల్‌లో స్కార్పియాను వెంబండించిన పోలీసులు: అడవిలోకి దుండగులు

  ఏపీకి చెందిన  ఓ మంత్రి పేరును స్కార్పియో వాహనంపై రాసి ఉంది. బైక్  నెంబర్ ను స్కార్పియోకు ఉపయోగిస్తున్నారు. ఆళ్లగడ్డ మండలంలో స్కార్పియో  వాహనంలో  నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండా పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో సిరివెళ్ల పోలీసులు  స్కార్పియోను వెంబడించారు.
   

 • Pregnant woman dead body tied to a tree in Nallamala forest at Kurnool
  Video Icon

  Andhra PradeshJun 29, 2020, 11:16 AM IST

  గ్రామానికి అరిష్టమని.. నిండు గర్భిణీ మృతదేహాన్ని.. (వీడియో)

  కర్నూలుజిల్లా రుద్రవరం మండలం బి నాగిరెడ్డి పల్లిలోమూఢనమ్మకాలు ఓ నిండు గర్భిణికి చనిపోయిన తరువాత కూడా అంత్యక్రియలకు నోచుకోకుండా చేశాయి. 

 • fire accident at nallamala forest

  Coronavirus Andhra PradeshApr 3, 2020, 12:43 PM IST

  నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు... మూడు కిలోమీటర్లలో చెట్లు దగ్దం

   నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నికిలలు ఎగసి పడుతున్నాయి. 

 • dasara celebrations completed in mahanandi
  Video Icon

  DistrictsOct 9, 2019, 1:30 PM IST

  మహానందిలో ముగిసిన నవ దుర్గ అలంకారాలు (వీడియో)

  నల్లమల సమీపంలోని స్వయంభూ మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దసరా ఉత్సవాల తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు చేశారు. దసరారోజుతో నవదుర్గా అలంకారం మరియు సహస్ర దీపోత్సవం ముగిసింది. శాస్త్రం ప్రకారం సహస్ర దీపాల ఉద్వాసన చేశారు. ఉత్సవాల చివరి రోజు ఆలయ పరిసరాల్లో ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురువటంతో అమ్మవారి గ్రామోత్సవం రద్దు చేశామన్నారు అధికారులు.

 • gopichand joins chorus to save nallamla forest
  Video Icon

  ENTERTAINMENTSep 14, 2019, 2:15 PM IST

  చెట్లను నాశనం చేస్తే.. మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే! (వీడియో)

  నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందినవారు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నటుడు గోపీచంద్ ఈ విషయంపై స్పందించాడు.

 • minister KTR response on uranium mining in Nallamala forest

  TelanganaSep 14, 2019, 10:43 AM IST

  యూరేనియం మైనింగ్... తొలిసారి స్పందించిన మంత్రి కేటీఆర్

  హరితహారం ప్రాజెక్టును చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం… నల్లమల అడవులను దెబ్బతీస్తూ… ఎలక్ట్రిసిటీ కోసం యురేనియం తవ్వకాలు జరపడం కరెక్ట్ కాదని.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.

 • anasuya bharadwaj joins chorus to save nallamala forest opposing uranium mining

  ENTERTAINMENTSep 13, 2019, 10:33 AM IST

  ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా..? అనసూయ ఫైర్!

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు అనసూయ క్షమాపణలు చెప్పారు. ఆయన్ని తెలంగాణ అటవీశాఖ మంత్రి అనుకొని ఆమె యురేనియం ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. మొత్తానికి అసలు విషయం తెలుసుకున్నారు.
   

 • Vijay Devarakonda satires on nallamala uranium mining

  ENTERTAINMENTSep 12, 2019, 3:52 PM IST

  పవన్ తర్వాత విజయ్ దేవరకొండ సెటైర్స్.. ఏం పీకుతాం దానితో!!

  తెలుగు రాష్ట్రాల్లో నల్లమల అడవులు పర్యావరణానికి తలమానికంగా ఉన్నాయి. ప్రస్తుతం నల్లమల అడవులకు, అక్కడ నివసిస్తున్న చెంచులు, వన్య ప్రాణాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లే చర్యలు జరుగుతున్నాయి. తెలంగాణాలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. 

 • congress protest against uranium mining in nagar kurnool district

  TelanganaSep 9, 2019, 1:14 PM IST

  యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ నిరసన: నాగర్‌కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

  నల్లమలలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆమ్రాబాద్ మండలం మన్నన్నూరులో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

 • Director Sekhar kammula comments on Telangana Govt

  ENTERTAINMENTAug 27, 2019, 3:09 PM IST

  నల్లమలని నాశనం చేయొద్దు.. కేటీఆర్ కు ట్యాగ్ చేసిన శేఖర్ కమ్ముల

  సున్నితమైన చిత్రాల దర్శకుడిగా శేఖర్ కమ్ముల మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్, యువతలో మంచి క్రేజ్ ఉంది. శేఖర్ కమ్ముల చివరగా ఫిదా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.