Nalgonda Special Court
(Search results - 4)TelanganaFeb 6, 2020, 7:54 PM IST
శ్రీనివాస్ రెడ్డికి ఉరి, హాజీపూర్ కేసును అలా ఛేదించాం: సీపీ మహేశ్ భగవత్
ముగ్గురు బాలికలకు గిఫ్ట్లు ఆశ చూపి మర్రి శ్రీనివాస్ రెడ్డి వారిని బావి దగ్గరకు తీసుకెళ్లాడని తెలిపారు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్. హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కోర్టు ఉరిశిక్ష విధించడంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
TelanganaFeb 6, 2020, 6:56 PM IST
శ్రీనివాస్ శవాన్ని చూసినప్పుడే నిజమైన పండగ: బాధితుల తల్లీదండ్రులు
శ్రీనివాస్ రెడ్డిని వారం రోజుల్లోగా ఉరి తీస్తేనే తమ పిల్లల ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చనిపోయిన తర్వాతనే తమకు చూపించాలని అప్పుడే తమకు నమ్మకం కలుగుతుందని, మనశ్శాంతి దక్కుతుందన్నారు
TelanganaFeb 6, 2020, 6:30 PM IST
హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష
హజీపూర్ సీరియల్ రేప్, హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం నాడు ఉరి శిక్ష విధించింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేసింది.
TelanganaJan 26, 2020, 8:59 PM IST
హాజీపూర్ తుది తీర్పు: సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరేనా, తీర్పుపై ఉత్కంఠ..!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో న్యాయస్థానం సోమవారం తుది తీర్పును వెలువరించనుంది.