Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Nalgonda Court

"
pranay murder case:police files charge sheet in Nalgonda courtpranay murder case:police files charge sheet in Nalgonda court

ప్రణయ్ హత్య: 1200 పేజీలతో చార్జీషీట్, ఏ-1 మారుతీరావు

1200 పేజీలతో పోలీసులు చార్జీషీటు కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడుగా మారుతీరావును చేర్చారు

Telangana Mar 10, 2020, 10:19 AM IST

Third hang verdict from Nalgonda courtThird hang verdict from Nalgonda court

హాజీపూర్: నల్గొండ కోర్టు చరిత్రలో మూడో ఉరి శిక్ష


ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోర్టు ఇచ్చిన తీర్పులో ఉరి శిక్షను విధించడం హాజీపూర్ కేసు మూడోది. గతంలో రెండు కేసుల్లో దోషులకు ఉరిశిక్షను విధించారు. హాజీపూర్ కేసులో శ్రీనివాస్ రెడ్డికి  ఉరి శిక్ష విధించడంతో  నల్గొండ కోర్టులో ఉరిశిక్షలు విధించిన కేసులు మూడుకు చేరుకొన్నాయి.


 

Telangana Feb 6, 2020, 7:09 PM IST

Nalgonda special court orders to hang convict srinivas reddy in hajipur caseNalgonda special court orders to hang convict srinivas reddy in hajipur case

హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష

 హజీపూర్ సీరియల్ రేప్, హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి  నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం నాడు ఉరి శిక్ష విధించింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ప్రాసిక్యూషన్  నేరాన్ని రుజువు చేసింది.  

 

Telangana Feb 6, 2020, 6:30 PM IST

Iam not involved in three cases says marri srinivas reddyIam not involved in three cases says marri srinivas reddy

నాకేం తెలియదు: కోర్టులో ఏడ్చేసిన హజీపూర్ సీరియల్ రేపిస్ట్ శ్రీనివాస రెడ్డి

హాజీపూర్ లో మైనర్ బాలికలపై అత్యాచారం, హత్యల కేసులతో ఎలాంటి సంబంధం లేదని హాజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికలపై రేప్ చేసి హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఫోక్సో కోర్టు జడ్జి కి వివరించారు

Telangana Feb 6, 2020, 2:29 PM IST

Verdict in Hajipur murder case on feb 6, 2020Verdict in Hajipur murder case on feb 6, 2020

మరికాసేపట్లో హాజీపూర్ సీరియల్ రేప్ హత్య కేసులో కోర్టు తీర్పు

 హజీపూర్ సీరియల్ రేప్, హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి  నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం నాడు శిక్ష విధించనుంది. పోలీసులు వేర్వేరుగా ఛార్జీషీట్ దాఖలు చేశారు.  ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన ఫోక్సో కోర్టు ఈ కేసు విచారణను ప్రారంభించింది. 

 

 

 


 

Telangana Feb 6, 2020, 11:24 AM IST