Search results - 191 Results
 • Bus Accident

  Telangana15, Feb 2019, 8:53 AM IST

  నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా...22 మందికి గాయాలు

  నల్గొండ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి 37 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ప్రమాదానికి గురైంది

 • road accident

  Telangana11, Feb 2019, 9:05 AM IST

  ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరి మృతి

  నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. 

 • Telangana7, Feb 2019, 3:53 PM IST

  నల్గొండ ఎంపీ పోటీపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి

  తెలంగాణలో అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంట్ ఎన్నికల వేడి మెల్లమెల్లగా మొదలవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన సీనియర్లు కొందకు పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 

 • Telangana28, Jan 2019, 9:43 AM IST

  బస్సులో చినిగిన చీర.. ఆర్టీసీ కి ఫైన్

  ఓ మహిళ చీర ఆర్టీసీ బస్సులో కొర్రుపట్టి చినిగింది. అందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆమెకు రూ.3వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 

 • Telangana13, Jan 2019, 8:43 AM IST

  భార్యభర్తల మధ్య సర్పంచ్ ఎన్నిక గొడవ: భార్య బలవన్మరణం

  తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. సర్పంచ్ అవ్వాలన్న భర్త పదవీ వ్యామోహం భార్య ప్రాణాలను బలితీసుకుంది. సర్పంచిగా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య బలవన్మరణానికి పాల్పడింది. 

 • kancharla

  Telangana10, Jan 2019, 12:18 PM IST

  అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయండి: కలెక్టర్‌తో ఎమ్మెల్యే రివ్యూ

  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ ఉప్పల్ గౌరవ్‌తో పాటు గ్రామీణ నీటి పారుదల, పబ్లిక్ హెల్త్ తదితర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 

 • baby

  Telangana9, Jan 2019, 8:18 AM IST

  పదో కాన్పులోనూ ఆడబిడ్డే...పాలివ్వని కన్నతల్లి, అమ్మేందుకు సిద్ధం

  పదో కాన్పులోనూ అమ్మాయి పుట్టడంతో బాధతో కుమిలిపోయిన తల్లి.. కోపంతో ఆ బిడ్డకు పాలు ఇవ్వలేదు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చందంపేట గ్రామానికి చెందిన ఇస్లావత్ సావిత్రి-రాజు దంపతులకు ఇప్పటికే 9 మంది సంతానం.

 • kcr

  Telangana5, Jan 2019, 11:48 AM IST

  కోమటిరెడ్డికి మరో షాక్: నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ

  నల్లగొండ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెసు తరఫున లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరోసారి తిరుగులేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. 

 • trs

  Telangana4, Jan 2019, 3:58 PM IST

  నల్గొండలో సిపిఐకి షాకిచ్చిన టీఆర్ఎస్...

  తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు  కూడా సాధించలేక పోయిన సిపిఐ పార్టీ అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్నే కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో సిపిఐకి ప్రాతినిధ్యం వుంది. సిపిఐకున్న ఆ బలాన్ని కూడా తగ్గించి ఆ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుంది. అందుకోసం కార్యాచరణను కూడా ప్రారంభించింది. 

 • పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్దిపై కేసీఆర్ సమీక్ష (ఫోటోలు)

  Telangana3, Jan 2019, 4:19 PM IST

  నల్గొండ ఎంపీ స్థానానికి కేసీఆర్ పోటీ: గులాబీ బాస్ స్కెచ్ ఇదీ

  దేశ రాజకీయాల్లో  చక్రం తిప్పాలని  చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్  త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగే అవకాశాలున్నాయని సమాచారం.

 • nomula

  Telangana27, Dec 2018, 10:07 AM IST

  బహు భాషావేత్త నోముల సత్యనారాయణ కన్నుమూత

  తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో విశేష పాండిత్యం నోముల సొంతం. ‘అన్‌ టోల్డ్‌ లెసన్‌’ అనే పుస్తకం కూడా రాశారు. నల్లగొండలో నడిచే గ్రంథాలయంగా ఆయనను అభివర్ణిస్తుంటారు.

 • kancherla bhupalreddy gutta

  Telangana25, Dec 2018, 4:15 PM IST

  ఆ ఎమ్మెల్యే, నేను రామలక్ష్మణుల్లా కలిసి పనిచేస్తాం

  నల్గొండ ఎంపీ,రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తాను రామలక్ష్మణుల్లా కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇద్దరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామన్నారు. 

 • komatireddy

  Telangana24, Dec 2018, 11:25 AM IST

  అవసరమైతే కేసీఆర్ నే కాంగ్రెస్ లో చేర్పిస్తాం:కోమటిరెడ్డి

  పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి అమ్ముడు పోయే పిరికివాళ్లం కాదన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌నే కాంగ్రెస్ లో చేర్పిస్తామని చెప్పుకొచ్చారు. 

 • NRI18, Dec 2018, 12:52 PM IST

  ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి

  ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు.  సముద్రంలో పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.