Naina Ganguly  

(Search results - 10)
  • Ram Gopal Varma Dangerous Movie Fame Naina Ganguly PhotosRam Gopal Varma Dangerous Movie Fame Naina Ganguly Photos

    EntertainmentAug 11, 2020, 12:40 PM IST

    `డేంజరస్‌` హీరోయిన్‌ అందాలకు `జోహార్‌`

    రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నైనా గంగూలి. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన నైనా తరువాత బ్యూటీఫుల్‌లో అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి లెస్బియన్‌ రొమాంటిక్‌ మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాతోపాటు జోహార్‌లోనూ కీలక పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌గా మారిన నైనా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Ram Gopal Varma Dangerous Movie Stills Naina Ganguly, Apsara RaniRam Gopal Varma Dangerous Movie Stills Naina Ganguly, Apsara Rani

    EntertainmentAug 9, 2020, 3:41 PM IST

    డేంజెరస్‌: రొమాన్స్‌లో రెచ్చిపోయిన హాట్ బ్యూటీస్‌

    సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో బోల్డ్ మూవీ డేంజెరస్‌. లెస్బియన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు మహిళ మధ్య ఉండే శారీరక సంబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్ అంశాలు ఉంటాయని వెల్లడించాడు వర్మ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్‌ ఫోటోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

  • Ram Gopal Varma Next Movie India First Lesbian Crime Action DangerousRam Gopal Varma Next Movie India First Lesbian Crime Action Dangerous

    EntertainmentAug 9, 2020, 1:58 PM IST

    ఆర్జీవీ కంపెనీ నుంచి మరో అరాచకం.. లెస్బియన్‌ కథతో `డేంజరస్‌`

    కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో చిత్ర దర్శక నిర్మాత ఖాళీగా ఉంటుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలను లైన్‌లో పెట్టిన వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను ప్రకటించాడు. డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశాడు ఆర్జీవీ.

  • Johaar Movie Official TeaserJohaar Movie Official Teaser
    Video Icon

    EntertainmentJul 29, 2020, 7:05 PM IST

    ఆగస్ట్ 14న ఓటీటీలో రిలీజవ్వబోతున్న జోహార్.. టీజర్ రిలీజ్...

    అంకిత్ కోయా, నైనా గంగూలి, ఈస్తర్ అనిల్ ప్రధాన తారగణంగా తేజా మరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జోహార్. 

  • Ram Gopal Varmas Vangaveeti Fame Naina Ganguly Hot PhotosRam Gopal Varmas Vangaveeti Fame Naina Ganguly Hot Photos

    EntertainmentJun 7, 2020, 12:52 PM IST

    ఆర్జీవీ హీరోయిన్.. ఆ మాత్రం అందాలు ఆరబోయకుంటే ఎలా!

    సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిన వంగవీటి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ నైనా గంగూలి. తొలి సినిమాలో హుందాగా  చీర కట్టులో కనిపించిన ఈ బ్యూటీ తరువాత అన్ని హద్దులను చెరిపేసింది.

  • RGV heroine Naina Ganguly hot instagram photosRGV heroine Naina Ganguly hot instagram photos

    Entertainment NewsApr 14, 2020, 3:58 PM IST

    ఆర్జీవీ హీరోయిన్ అందాల బీభత్సం.. చూపు తిప్పుకోవడం అంత ఈజీ కాదు

    వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల విషయంలోనే కాదు.. హీరోయిన్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అలా ఆర్జీవీ వంగవీటి చిత్రంతో నైనా గంగూలీని పరిచయం చేశాడు. 
  • Srireddy Interesting comments on Ram Gopal VarmaSrireddy Interesting comments on Ram Gopal Varma

    NewsDec 31, 2019, 6:54 PM IST

    వర్మ చీట్ చేశాడు.. నాకు మాట ఇచ్చి మరో హీరోయిన్ తో.. శ్రీరెడ్డి కామెంట్స్

    టాలీవుడ్ లో వర్మ సంచలన దర్శకుడు. వర్మ చేసే కామెంట్స్, అతడి చిత్రాలు తప్పనిసరిగా వివాదాలు సృష్టిస్తుంటాయి. ఎలాంటి విషయం గురించి అయినా వర్మ బెదురులేకుండా తన మనసులో అభిప్రాయాన్ని చెబుతుంటాడు.

  • director ram gopal varma pre new year party photos viraldirector ram gopal varma pre new year party photos viral

    NewsDec 30, 2019, 1:15 PM IST

    కంటతడి పెట్టిన హీరోయిన్.. కాళ్లపై పడ్డ ఆర్జీవీ

    రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలో హాట్ టాపిక్ గా మారాడు. తన నుంచి ఏదైనా సినిమా వస్తోంది అంటే చాలు ప్రమోషన్స్ డోస్ ఒక్కాసారిగా పెంచేస్తున్నాడు. వర్మ ప్రొడక్షన్ లో తెరకెక్కిన బ్యూటీ ఫుల్ సినిమా ఈ న్యూ ఇయర్ కి విడుదల కాబోతోంది. 

  • RGV ROmance On STage With Beautiful Heroine Naina GangulyRGV ROmance On STage With Beautiful Heroine Naina Ganguly

    NewsDec 24, 2019, 2:28 PM IST

    హీరోయిన్ తో వర్మ రొమాంటిక్ డాన్స్.. వైరల్ అవుతోన్న వీడియో!

    కథలో వివాదాలు లేకపోతే.. హీరోయిన్ అందాల మీద ఫోకస్ చేస్తుంటాడు. రీసెంట్ గా కొన్ని సినిమా విషయాల్లో వర్మ ఇదే ఫాలో అయ్యాడు. హాట్ పోస్టర్స్, ప్రోమోలు వదిలి కుర్రాళ్లకు ఎర వేస్తుంటాడు.