Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Nagnam

"
Does RGV have COVID 19?Does RGV have COVID 19?

వర్మ కు హై ఫీవర్.. కండలు చూపిస్తూ వీడియో వదిలిన ఆర్జీవీ

నాలుగైదు రోజులుగా వర్మకు హై ఫీవర్, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారట. దాంతో వెంటనే ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. నెగిటివ్ వచ్చింది. అయినా జ్వరం తగ్గకపోవటంతో మళ్లీ చేయించినా నెగిటివ్ వచ్చింది. 

Entertainment Aug 10, 2020, 8:37 AM IST

RGVs Naked Got More Views Than PowerstarRGVs Naked Got More Views Than Powerstar

వర్మకే షాక్: 'నగ్నం' ,'పవర్ స్టార్' దేనికి ఎక్కువ వ్యూస్?


రాంగోపాల్ వర్మ సమకాలిక అంశాలను క్యాష్ చేసుకోవడంలో దిట్ట. అది ఎంతలా అంటే కరోనా కాలాన్ని కూడా ఆర్జీవీ క్యాష్ చేసుకున్నాడు. వరుస బెట్టి క్లెమాక్స్ , న్యాకుడ్ నగ్నం, పవర్ స్టార్, సినిమాలు చేసి సోషల్ మీడియాల్లో రిలీజ్ చేశాడు. ఇంకా దిశా, మర్డర్ గేర్, కరోనా వైరస్ లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
 

Entertainment Aug 5, 2020, 5:49 PM IST

Raashi Khanna tortures and hurts my self-respectRaashi Khanna tortures and hurts my self-respect

రాశీఖన్నా టార్చర్ పెట్టింది: 'నగ్నం' హీరోయిన్ ఆరోపణ

నగ్నం హీరోయిన్ శ్రీ రాపాక..తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నాపై సంచలన ఆరోపణలు చేసింది . ఆమె గతంలో క్యాస్ట్యూమ్ డిజైనర్ గా చేసేది.రీసెంట్ గా వర్మ నిర్మించిన నగ్నం చిత్రంతో నటిగా మారిన ఈ భామ.. వరుస ఇంటర్వ్యూలతో సంచలనం రేపే పనిలో ఉంది. ఏదో ఒక సెన్సేషన్  విషయం లేనిదే మాట్లాడటం లేదు. తాజాగా సుప్రీమ్ సినిమా అప్పుడు ఆ మూవీ హీరోయిన్ రాశీ ఖన్నా తనను వేధించింది అంటూ నాటి విషయాలను షేర్ చేసుకుంది. 

Entertainment Jul 9, 2020, 11:29 AM IST

Nagnam Naked actress Sri Rapaka bold comments on star heroines Anushka and Rakul Preet SinghNagnam Naked actress Sri Rapaka bold comments on star heroines Anushka and Rakul Preet Singh

రకుల్, అనుష్క విప్పి చూపించలేదా: నగ్నం హీరోయిన్‌ బోల్డ్ కామెంట్స్

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన తాజా చిత్రం నగ్నం. షార్ట్ మూవీగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాతో పరిచయం అయిన హాట్ బ్యూటీ శ్రీ రాపాక (స్వీటీ). సినిమా రిలీజ్ తరువాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్‌ చేస్తోంది ఈ భామ. తన క్యారెక్టర్ తరహాలోనే బోల్డ్ కామెంట్స్‌  చేస్తూ కావాల్సినంత పబ్లిసిటీ సాధించేస్తోంది శ్రీ రాపాక.

Entertainment Jul 8, 2020, 10:07 AM IST

RGV Nagnam Movie Actress Sweety comments on Pawan KalyanRGV Nagnam Movie Actress Sweety comments on Pawan Kalyan

పవన్ తో డేట్ కి వెళతా... నగ్నం బ్యూటీ బోల్డ్ కామెంట్స్

ఇటీవల విడుదలైన నగ్నం సినిమాలో హీరోయిన్ స్వీటీ... వరస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. కాగా..ఈ ఇంటర్వూలలో ఆమె జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది.

Entertainment Jul 8, 2020, 7:48 AM IST

302 is the next film to be streamed on Shreyas ET302 is the next film to be streamed on Shreyas ET

క్లైమాక్స్, నగ్నం... ఇప్పుడు వెన్నెల కిషోర్ చిత్రం

ఇక 'శ్రేయాస్‌ ఈటి' అనేది ఎనీ టైమ్‌ థియేటర్‌ (ఏటీటీ). ఆన్‌లైన్‌ మల్టీప్లెక్స్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 10 నిమిషాల నుంచి రెండు గంటల నిడివి గల వివిధ జానర్‌ చిత్రాలను 'పే పర్‌ వ్యూ' మోడల్‌లో ప్రదర్శిస్తారు. థియేటర్‌లో సినిమా చూడటానికి టికెట్‌ కొన్నట్టు... మా 'శ్రేయాస్‌ ఈటి'లో సినిమా చూడటానికి టికెట్‌ కొనుక్కోవాలి. ఒక్కసారి టికెట్‌ కొంటే రెండు రోజుల పాటు ఎన్నిసార్లైనా సినిమా చూడవచ్చు.

Entertainment Jul 7, 2020, 11:48 AM IST

RGV Denies Testing Corona PositiveRGV Denies Testing Corona Positive

టీమ్‌లో వ్యక్తికి ‘క‌రోనా’ వార్తపై ... వర్మ స్పందన

టీమ్ లోకి మిగిలిన స‌భ్యుల‌కూ క‌రోనా టెస్టులు చేయిస్తున్నారని వార్తలు సారాంశం. అంతేకాదు... మరి  వ‌ర్మ టెస్టులు చేయించుకుంటాడో లేదో? అని కొందరు మీడియావారి క్వచ్చిన్ మార్క్. అయితే ఈ వార్త విషయం వర్మను చేరింది. ఆయన వెంటనే స్పందించారు. ఈ వార్తను ఖండించారు.  

Entertainment Jul 4, 2020, 6:23 PM IST

Coronavirus scare in Varma Team?Coronavirus scare in Varma Team?

రామ్‌ గోపాల్‌ వర్మ కంపెనీలో కరోనా కలకలం!

లాక్ డౌన్ టైమ్ ని వృధాపోనివ్వకండా కరోనా వైరస్,  నగ్నం అనే సినిమాలు తీసి రిలీజ్ చేసారు. ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు వరసలో ఉన్నాయని వినికిడి. అయితే ఇప్పుడు టీమ్ లో ఒకరికి కరోనా వచ్చినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై వెబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. 

Entertainment Jul 3, 2020, 4:55 PM IST

Nagnam Naked movie heroine Shree Rapaka aka Sweety shocking comments on BalakrishnaNagnam Naked movie heroine Shree Rapaka aka Sweety shocking comments on Balakrishna

బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన `నగ్నం` బ్యూటీ

వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా హీరోయిన్‌ శ్రీ రాపాక వరుస ఇంటర్వ్యూలతో రెచ్చిపోతోంది. తాజాగా తన సినిమా ఎక్స్‌ పీరియన్స్‌ గురించి చెబుతూ నందమూరి బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Entertainment Jul 2, 2020, 4:32 PM IST

Nagnam actress Sri Rapaka reveals her remunerationNagnam actress Sri Rapaka reveals her remuneration

తొడలపై కెమెరా: 'నగ్నం' హీరోయిన్ చెప్పిన షాకింగ్ నిజాలు!!

 ఆమ‌ధ్య విడుద‌లైన `క్లైమాక్స్‌` కి నెగిటీవ్ టాక్ వ‌చ్చినా - ఆర్థికంగా బాగానే సొమ్ము చేసుకుంది. ఇప్పుడు `న‌గ్నం`ని వ‌దిలాడు. షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా ఇది. దీన్ని చూడాలంటే 200 చెల్లించాలి. అయినా సరే జనం బాగా చూసారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారు..ఎంత వచ్చింది..హీరోయిన్ కు  ఎంత ఇచ్చారు వంటి విషయాలు చర్చగా మారాయి.

Entertainment Jul 2, 2020, 8:58 AM IST

Ram Gopal Varmas Naked Movie ReviewRam Gopal Varmas Naked Movie Review

వర్మ 'నగ్నం' రివ్యూ

క్రైమ్, హారర్ జానర్ సినిమాలతో ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసిన వర్మ ఈ సారి శృంగార జోన్ లోకి ఎంటరయ్యారు. తను చూసిన ఆ తరహా చిత్రాల ప్రేరణ ఏమో కానీ నగ్నం అంటూ తన ఆలోచనల్లోని విశృంఖలత్వాన్ని తెరపై పరిచే ప్రయత్నం చేసారు.ఆ విషయాన్ని మొదటే మనకు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. అలాగే తన సినిమాకు రేటు కూడా రెట్టింపు చేసారు. దానివల్ల అంత రేటు ఏమి పెట్టి చూద్దాంలే అని టోరెంట్ కోసం ఎదురుచూసే వాళ్లు కొందరైతే... వెంటనే ఈ బూతు బొమ్మ దర్శనం చేసేసుకోవాలి అని ఆత్రుతపడేవాళ్లు మరికొందరు. లోకానాం భిన్న రుచిహీ అన్నట్లు ఎవరిష్టం..అయిష్టం వారిదే. ఇంతకీ ఈ చిత్రరాజంలో వర్మగారు ఏం చూపించారు..ఏం చూపించలేదు..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Entertainment Jun 28, 2020, 10:13 AM IST

RGVs next nagnam to be out todayRGVs next nagnam to be out today

వర్మ 'నగ్నం' ఈ రోజే రిలీజ్

ఇటీవల పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో క్లైమాక్స్ సినిమా తీసి సంచలనం సృష్టించిన వర్మ వెంటనే నగ్నం సినిమా తెరకెక్కిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే అతి తక్కువ టైమ్ లో ఈ సినిమా తీసి మన ముందు పెట్టారు.  ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కట్ చేసిన ట్రైలర్స్ షాక్ ఇస్తున్నాయి. రీసంట్ గా ఈ నగ్న సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల చేత ''వామ్మో!'' అనిపించుకున్నారు.

Entertainment Jun 27, 2020, 9:00 AM IST

Ram Gopal Varma's Naked Movie Heroine Sweety StillsRam Gopal Varma's Naked Movie Heroine Sweety Stills

నగ్నం హీరోయిన్‌ హాట్ ఫోటోలు.. వర్మ మార్క్‌ యాంగిల్స్‌లో!

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం నెకడ్‌.  హాట్‌ అండ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో స్వీటీ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్జీవీ నేచురల్‌ బోర్న్‌ యాక్టర్‌గా అభివర్ణించిన నగ్నం బ్యూటీ హాట్‌ స్టిల్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Entertainment Jun 21, 2020, 1:27 PM IST

The second trailer of RGV Naked releasedThe second trailer of RGV Naked released

పోర్న్ సినిమా ట్రైలర్‌లా.. మొత్తం నగ్నమే!

రీసెంట్ గా 'క్లైమాక్స్' అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను ఎడారి లోకి తీసుకెళ్లి రకరకాల యాంగిల్ లో చూపించి డబ్బులు పంట పండించుకున్న వర్మ మరోసారి అదే విధానం ఫాలో అవుతున్నారు. ఈ సారి డోస్ పెంచి 'నగ్నం' (NAKED) అంటూ మరో అడల్ట్ మూవీని రెడీ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో ఈ చిత్తరం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కట్ చేస్తున్న ట్రైలర్స్ షాక్ ఇస్తున్నాయి.

Entertainment Jun 21, 2020, 9:47 AM IST

RGV Naked Nanga Nagnam Trailer Ram Gopal VarmaRGV Naked Nanga Nagnam Trailer Ram Gopal Varma

మరో అరాచకం.. రాజమౌళి RRR కాదు, ఆర్జీవీ NNN

తాజాగా Naked సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఆర్జీవీ మార్క్ కెమెరా యాంగిల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌లో ఓ రేంజ్‌లో అందాల ప్రదర్శనతో నింపేశాడు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా చాలా సన్నివేశాల్లో ఆర్టిస్ట్‌లను నగ్నంగా చూపించినట్టుగా అర్ధమవుతోంది.

Entertainment Jun 8, 2020, 5:57 PM IST