Nagiri  

(Search results - 5)
  • undefined

    Jan 9, 2018, 4:16 PM IST

    వైసిపితో టచ్ లో ఉన్న గాలి, బొజ్జల కొడుకులు

    వీరి పుత్రరత్నాలిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు.

    అందులో భాగంగానే ఇద్దరూ కూడబలుక్కునే వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారన్న విషయంపై టిడిపిలో పెద్ద చర్చ జరుగుతోంది.

  • undefined

    Nov 25, 2017, 7:30 AM IST

    జాబ్ మేళాలపై  ఎంఎల్ఏ దృష్టి

    ఉద్యోగాల్లో ఎంపికైన వారికి శుక్రవారం కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి.

    వరుణ్ మోటార్స్, లార్వెస్ట్ టెక్నాలజీస్, పోర్టియా సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్, హెచ్ జిఎస్, అపోలో ఫార్మసి, పోలారిస్, ఫ్లిప్ కార్ట్, మెడ్ ప్లస్ తదితర కంపెనీలు ఉద్యోగుల ఎంపికలో పాల్గొన్నాయి.

    ఈ జబ్ మేళా ఒకరకంగా ఎన్నికల సన్నాహాల్లో భాగమనే చెప్పాలి.

  • undefined

    Nov 6, 2017, 6:47 PM IST

    రోజాకు సవాల్ విసిరిన వాణి

    టిడిపి నేతలు వెతికి ఒకప్పటి అందాల తార వాణి విశ్వనాధ్ ను పట్టుకున్నారు.

    వాణి కూడా టిడిపిలో చేరిన తర్వాత రోజాపై పోటీకి సై అంటోంది.