Nagarkurnool
(Search results - 45)TelanganaJan 17, 2021, 9:13 AM IST
దిగ్భ్రాంతి: మహిళ శవంతో మూడు రోజులు వ్యక్తి సహవాసం
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. శవంతో ఓ వ్యక్తి మూడు రోజుల పాటు సహవాసం చేశాడు. చివరకు విషయం వెలుగులోకి వచ్చింది.
TelanganaNov 20, 2020, 8:02 AM IST
ఆరు నెలల పసిగుడ్డుతో సహా... ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్లడానికి భర్త నిరాకరించడంతో తట్టుకోలేకపోయిన ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది.
TelanganaNov 16, 2020, 3:10 PM IST
నాగర్‌కర్నూల్‌లో యువకులను అసభ్యంగా దూషించిన కానిస్టేబుల్: సస్పెన్షన్ వేటు
ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. యువకులను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్ శివశంకర్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.TelanganaOct 20, 2020, 10:02 AM IST
పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని.. ప్రేమ జంట ఆత్మహత్య
ఇటీవల ఈ విషయం అఖిల ఇంట్లో తెలిసిపోయింది. దీంతో... అఖిల ను ఆమె తల్లి మందలించింది. సదరు యువకుడికి దూరంగా ఉండాలంటూ హెచ్చరించింది.
TelanganaOct 14, 2020, 11:41 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు: ఇంటి పైకప్పుకూలి ముగ్గురు మృతి
తెలంగాణలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. నాగర్ కర్నూలులో ఓ ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మరణించారు. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. బెంగుళూర్, హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
TelanganaAug 8, 2020, 12:41 PM IST
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి, 6సార్లు గెలిచి రికార్డు
నగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య కరోనా సోకి మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
TelanganaJul 4, 2020, 2:45 PM IST
నాణ్యతా లోపం.. కూలిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్.. పక్కనే స్కూల్..
కట్టి ఆర్నెళ్లు కూడా కాకముందే మిషన్ భగీరథ వ్యాటర్ ట్యాంకర్ కూలిన ఘటన నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది.
TelanganaMay 12, 2020, 6:56 AM IST
గొంతు కోసి భర్తను హత్య చేసిన మహిళ : ఎందుకంటే...
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మహిళ తన భార్యతను హత్య చేసింది. ఆరుబయట పడుకున్న భర్తను గొంతు కోసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది
TelanganaApr 19, 2020, 1:33 PM IST
సైరన్ సౌండ్‌తో కొడుకు ప్రయాణం: అడ్డుకొన్న పోలీసులపై ఎంపీ చిందులు
నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు తనయుడు ఆదివారం నాడు వాహనంలో సైరన్ వేసుకొని పోలీస్ చెక్ పోస్టు వద్దకు చేరుకొన్నాడు. దీంతో పోలీసులు అతడి వాహనాన్ని ఆపారు. సైరన్ ఎందుకు వేసుకొన్నావని ఆయనను ప్రశ్నించారు.TelanganaApr 11, 2020, 7:51 AM IST
భార్య రూ.20 ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్య
తన వద్ద డబ్బులు లేవని.. ఖర్చులకు ఒక రూ. 20 ఇవ్వాలని అర్జునయ్య మణెమ్మను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది, ఇంటి నుంచి వెళ్లిపోయిన అర్జునయ్య.. జిల్లా శివారులోని కేసరి సముద్రం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు.
TelanganaFeb 7, 2020, 7:30 AM IST
ముంబై మహిళపై అత్యాచారం, హత్య: మట్కాస్వామి అరెస్ట్
ఓ మహిళను నమ్మించి అత్యాచారం చేసి హత్యచేసిన సాధువు మట్కాస్వామిని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.
TelanganaJan 17, 2020, 5:51 PM IST
అక్రమ సంబంధం: ప్రేయసి ఇంట్లో శవమై తేలిన యువకుడు
శరత్ కుమార్ రెడ్డి అనే యువకుడు తన ప్రేయసి నివాసంలో శవమై తేలాడు. నాగర్ కర్నూలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రేయసి నివాసంలో సంభవించిన శరత్ కుమార్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
TelanganaDec 24, 2019, 11:17 AM IST
అచ్చంపేట ఆసుపత్రి ఘటనలో ట్విస్ట్: 'వారిద్దరే చేశారు'
:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో స్వాతి అనే వివాహితకు డెలీవరీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.
TelanganaNov 21, 2019, 11:55 AM IST
Video news : తలసాని చేతులమీదుగా...రంగ సముద్రం చెరువులో...
తెలంగాణలో మత్య్సకారుల అభ్యున్నతికోసం చెరువుల్లో రొయ్యపిల్లల విడుదల కార్యక్రమం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని రంగ సముద్రం చెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రొయ్య పిల్లలు విడుదల చేశారు.
TelanganaNov 1, 2019, 2:25 PM IST
RTC Strike: మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం
ఆర్టీసీ సమ్మెతో మనోవేదనకు గురైన ఆర్టీసీ డ్రైవర్ ఖాజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.