Nagarjunasagar Bypoll
(Search results - 44)TelanganaApr 9, 2021, 10:53 AM IST
ఓటర్లతో ప్రమాణం: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై కేసు
ఈ ప్రచారంలో భాగంగా త్రిపురారం మండలం ఇంచార్జీగా ఉన్న శంకర్ నాయక్ సత్యంపాడు తండాలో టీఆర్ఎస్ కే ఓటు వేసేలా ప్రమాణం చేయించారని ప్రత్యర్ధులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
TelanganaApr 7, 2021, 12:27 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ సభ
ఈ నెల 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల్లో ప్రచారం నెల 15 వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రచారానికి తెరపడడానికి ఒక్క రోజు ముందే ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
TelanganaApr 6, 2021, 10:29 AM IST
సాగర్ లో జానారెడ్డి గెలిస్తే జరిగేదదే: హోంమంత్రి మహమూద్ అలీ
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి గొప్ప లీడర్ గా బయట చెబుతారు కానీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడర్ చేసిన అభివృద్ధిని కూడా ఆయన చేయలేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎద్దేవా చేశారు.
TelanganaApr 5, 2021, 3:49 PM IST
నాగార్జునసాగర్ బైపోల్లో అసత్యప్రచారం: జానారెడ్డిపై గుత్తా ఫైర్
నెల్లికల్ ప్రాజెక్టు కోసం జానారెడ్డి ఒక్కరే తపన పడినట్టుగా చెప్పడం ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు. టీఆర్ఎస్ మంత్రసానితనం పోషించిందని చెప్పడం సబబుకాదని ఆయన చెప్పారు.
TelanganaApr 3, 2021, 9:00 AM IST
Editor Speaks: రేవంత్ రెడ్డి భవిష్యత్తును తేల్చనున్న నాగార్జునసాగర్ ఫలితం
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం రెండు రకాలుగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.TelanganaApr 2, 2021, 7:10 PM IST
Editor Speaks: రేవంత్ రెడ్డి భవిష్యత్తును తేల్చనున్న నాగార్జునసాగర్ ఫలితం (Promo)
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం రెండు రకాలుగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.Coronavirus TelanganaMar 31, 2021, 1:10 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: ఎన్నికల ప్రచారానికి జానారెడ్డి, నోముల సెంటిమెంట్
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై టీఆర్ఎస్. బీజేపీ, కాంగ్రెస్ కేంద్రీకరించాయి. ముఖ్య నాయకులంతా ఈ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.
TelanganaMar 30, 2021, 7:14 PM IST
నాగార్జునసాగర్ లో సీన్ రివర్స్: బిజెపికి షాక్, టీఆర్ఎస్ లోకి కడారి అంజయ్య
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీన్ రివర్సయింది. టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేయాలని చూసిన బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. బిజెపి నేత కడారి అంజయ్య టీఆర్ఎస్ లో చేరారు.
TelanganaMar 29, 2021, 9:22 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: డాక్టర్ రవికుమార్ పేరును ప్రకటించిన బీజేపీ
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని చివరి నిమిషం వరకు బీజేపీ ప్రకటించలేదు.
TelanganaMar 29, 2021, 7:03 PM IST
కేసీఆర్ పథకాలే నాన్నను ఎమ్మెల్యేగా గెలిపించాయి: నోముల భగత్
కెసిఆర్ ప్రభుత్వ పథకాలే మా నాన్న ను గెలిపించాయన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల లోపే మా నాన్న ను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరమన్నారు.TelanganaMar 29, 2021, 5:18 PM IST
సర్వేలన్నీ మనకే అనుకూలం: నాగార్జునసాగర్ పై కేసీఆర్
చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్ చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తాను కూడ పాల్గొంటానని ఆయన పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.
TelanganaMar 29, 2021, 4:12 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: ఇంకా అభ్యర్ధిని ఫైనల్ చేయని బీజేపీ
టీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే టీఆర్ఎస్ అసంతృప్తులు ఎవరు బీజేపీ వైపు మళ్లుతారనే విషయమై ఇప్పటికిప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.TelanganaMar 29, 2021, 3:45 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ హామీ
అయితే ఈ స్థానాన్ని ఆశించిన టీఆర్ఎస్ కు చెందిన మరో నేత కోటిరెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
TelanganaMar 29, 2021, 3:25 PM IST
నాగార్జునసాగర్ బైపోల్: మండలాలకు టీఆర్ఎస్ ఇంచార్జీలు వీరే
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ ను టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.
TelanganaMar 29, 2021, 3:14 PM IST
నోముల భగత్‌కు బీపాం అందించిన కేసీఆర్
ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల భగత్ ను బరిలోకి దింపింది.