Nagarjuan  

(Search results - 8)
 • undefined

  Entertainment3, Oct 2020, 1:06 PM

  ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడ్డా: నాగార్జున

   ఒక టైమ్ లో తాను ఆరోగ్యపరమైన సమస్యలతో  తాను ఎంతో బాధపడ్డానని అక్కినేని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా తన ఆరోగ్య సమస్యల గురించి ఎవరికీ చెప్పలేదని అన్నారు. తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వివరించాచరు.

 • <p>Narayana, Nag</p>

  Entertainment8, Sep 2020, 7:35 PM

  ముద్దుల గోల:నాగ్ పై మండిపడ్డ సీపీఐ నారాయణ

  ఒక అమ్మాయిని ముద్దుపెట్టుకుంటా.. ఒకమ్మాయితో డేటింగ్ చేస్తా.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అతడు చెబితే నాగార్జున ఆనందపడ్డాడు.

 • <p style="text-align: justify;">ఇక మరో సీనియర్ హీరో నాగార్జున వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో&nbsp;ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. మరి నాగ్ ఏజ్ కూడా 60దాటిపోయింది. షూటింగ్ కి వేళాయెరా అంటే నాగ్ ఏమంటారో. ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు ముందు బరిలో దిగుతారో చూడాలి.&nbsp;</p>

  Entertainment25, Aug 2020, 1:13 PM

  ఓటీటిల నుంచి అలాంటి రిప్లై .. నాగ్ ఎక్సపెక్ట్ చేయలేదట!

  `వైల్డ్ డాగ్` ని తీసుకోవటానికి ఓటీటి సంస్దలు పెద్దగా ఆసక్తి చూపటం లేదనే వార్త పరిశ్రమలో వినపడుతోంది. ఈ సినిమాని మొదట థియోటర్ రిలీజ్ కే అనుకున్నారు. అయితే నాని వంటి యంగ్ హీరో క్రేజీ సినిమా వి కే ఓటీటి రిలీజ్ తప్పనప్పుడు మన సినిమాలు ఆపుకోవటం ఎందుకనే ఆలోచన అందరిలో కలుగుతోంది. అదే పద్దతిలో నాగార్జున సైతం తమ సినిమా `వైల్డ్ డాగ్` ని ఓటీటికి ఇచ్చేయటానికి సంసిద్దత వ్యక్తం చేసారట. అయితే ఈ సినిమాకు చెప్పే రేటు ఓటీటి వారు ఇవ్వటానికి ఉత్సాహం చూపటం లేదట. 

 • Nagarjuna

  Entertainment7, Aug 2020, 8:44 AM

  `వైల్డ్ డాగ్` టీజర్ డేట్ ఫిక్స్!

  హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్’కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తుండటం విశేషం.అంటే, తెలుగు తెరపై ఇంతదాకా మనం చూడని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పొచ్చు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. 

 • Nagarjuna

  Entertainment16, Jun 2020, 2:17 PM

  నాగ్ 'వైల్డ్' లాజిక్.. ఎక్స్‌పీరియన్స్ అంతే!

  ‘వైల్డ్ డాగ్’ పైనే ఆయన దృష్టి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.   నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు.  కరోనా వైరస్  ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. 

 • undefined

  Entertainment News8, Jun 2020, 10:43 AM

  నాగ్ కు వేరే ఆప్షన్ లేదు.. ఓటీటిలోకే!

  ‘మన్మథుడు 2’ తో వెనకబడ్డ నాగార్జున.. ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వ్ంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.కానీ ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు. ఇక కరోనా వైరస్ వైరస్ ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది. అక్కడ కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి.

 • నాగార్జున - నాగ్ అభిమానించే తారలు అమితాబ్ బచ్చన్, టబులు.

  News30, Dec 2019, 5:30 PM

  ఐటీ అధికారి గా నాగ్ 'రెయిడ్‌'!

  చందమామ కథలు, గరుడ వేగ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో బాలీవుడ్ లో వచ్చి హిట్టైన రెయిడ్ ని రీమేక్ చేయటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌కు బెస్ట్ ఫారిన్ యాక్టర్ అవార్డు దక్కింది. 

 • Nagarjuna

  News29, Dec 2019, 5:51 PM

  `వైల్డ్ డాగ్`తో నాగ్ నిజంగానే ప్రయోగం!

  ఊపిరి చిత్రం తర్వాత నాగ్ కు సరైన హిట్ పడలేదు. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన `మన్మథుడు-2` డిజాస్టర్ ఫలితంతో  నిరాశ చెందిన `కింగ్` నాగార్జున కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు.