Nagari Mla  

(Search results - 19)
 • roja

  Andhra Pradesh7, Jan 2020, 3:30 PM IST

  పిన్నెల్లిపై దాడి: చేతకాక దాడులు చేయిస్తున్నారు, బాబుపై రోజా వ్యాఖ్యలు

  వైసీపీ సీనియర్ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ఖండించారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు భరించలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

 • శుక్రవారం రాత్రి దాకా నగరి నియోజకవర్గంలో రోజా అనుచరవర్గం బాగా హడావిడి చేసింది. అమరావతికి బయల్దేరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే జగన్‌ ప్రకటించిన మంత్రుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం పార్టీ శ్రేణులను, అనుచర వర్గాన్ని షాక్‌కు గురి చేసింది. దీంతో నగరి, పుత్తూరుల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శిబిరాలన్నీ మూగ నోము పట్టాయి.

  Andhra Pradesh14, Dec 2019, 5:06 PM IST

  అయేషా మీరా తల్లి వ్యాఖ్యలపై రోజా రియాక్షన్: అండగా ఉన్న నాపై....

  అయేషా మీరా ఘటన జరిగినప్పుడు రోజా హడావిడి చేశారని ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. తన కుమార్తె ఘటనలో నిందితులు రోజాకు తెలుసునని అందువల్లే ఆమె మౌనంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

 • రోజాకు మంత్రి పదవి వస్తుందా, రాదా అనే ఉత్కంఠ చివరి నిమిషం వరకు కూడా కొనసాగింది. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును ధీటుగా ఎదుర్కుని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అండగా నిలిచిన రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.

  Andhra Pradesh12, Dec 2019, 11:54 AM IST

  నన్ను ఎంతలా ఏడిపించావ్: మగధీర సినిమా డైలాగ్ చెప్తూ చంద్రబాబుపై రోజా పంచ్ లు

  చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మగధీర సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందని చెప్పుకొచ్చారు. 151 మందికి తానొక్కడినే సమాధానం చెప్తానంటూ చంద్రబాబు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రోజా.   

 • r.k. roja

  Andhra Pradesh22, Nov 2019, 3:19 PM IST

  రోజా సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఆ భయంతోనే వాళ్ళ కాళ్లు పట్టుకుని బీజేపీలో చేరాడు

  వైసీపీ ప్రభుత్వం యెుక్క సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల విమర్శలు చూస్తుంటే వారి చిన్నమెదడు చితికినట్లు ఉందంటూ రోజా విరుచుకుపడ్డారు. 

 • mla r.k.roja

  Andhra Pradesh19, Nov 2019, 3:30 PM IST

  ఎమ్మెల్యే రోజా బంపర్ ఆఫర్: జగన్ బర్త్ డే వరకు మాత్రమే......

  ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలు అందిస్తే అంత బియ్యాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం సీఎం జగన్ పుట్టిన రోజు వరకు కొనసాగుతుందని రోజా ప్రకటించారు. ఇకపోతే నగరి నియోజకవర్గాన్ని హానికర ప్లాస్టిక్ వ్యర్ధాలు లేని స్వచ్ఛ నగరిగా మారుద్దామని అందుకు అంతా కలిసిరావాలని ఆమె పిలుపునిచ్చారు. 

 • r.k. roja

  Andhra Pradesh14, Nov 2019, 2:26 PM IST

  మీడియం రగడ: చంద్రబాబు, పవన్ లపై రోజా ఆగ్రహం

  చంద్రబాబు నాయుడు పిల్లలు, మనవళ్లు, పవన్ కళ్యాణ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు కానీ పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా అని నిలదీశారు. విద్యారంగం బలోపేతం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని తెలిపారు. 

 • roja launches ysr kanti velugu

  Andhra Pradesh10, Oct 2019, 6:25 PM IST

  డాక్టర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే రోజా: వైద్యపరీక్షల కోసం ఎగబడ్డ విద్యార్థులు

  వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు మరో సంజీవని లాంటిదని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారని చెప్పుకొచ్చారు. 

 • KCR Roja

  Andhra Pradesh12, Aug 2019, 4:36 PM IST

  అప్పట్లో కేసీఆర్ పై రోజా బార్, దర్బార్ వ్యాఖ్యలు: ఇప్పుడు వేచి ఉండి స్వాగతం

  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌‌పై టీడీపీలో ఉన్న సమయంలో  రోజా తీవ్ర విమర్శలు చేశారు.కాంచీపురం వెళ్తున్న కేసీఆర్‌కు రోజా నగరిలో ఘనంగా సోమవారం నాడు  స్వాగతం పలికారు.

 • kcr roja

  Andhra Pradesh12, Aug 2019, 1:25 PM IST

  నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

  బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు, పలువురు వైసీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కేసీఆర్ నగరి చేరుకున్నారు. అక్కడ స్ధానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఆయనకు ఘనస్వాగతం పలికారు

 • r.k.roja

  Andhra Pradesh15, Jul 2019, 4:57 PM IST

  అలా జరిగి ఉంటే రాష్ట్రం వేరేలా ఉండేది: ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రోజా


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి చేందేదదని రోజా అభిప్రాయపడ్డారు. రాయితీలు వచ్చి మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందేవాళ్లమన్నారు. రాష్ట్రంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. 

 • తిరుమలలో జగన్

  Andhra Pradesh25, Jun 2019, 2:53 PM IST

  సెక్స్ రాకెట్ పై జగన్ ఆదేశాలకు రోజా ఫిదా

  కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రోజా తెగ సంబంరపడిపోతున్నారని తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా కనీసం తన పంతాన్నైనా జగన్ నెరవేరుస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారట. 
   

 • roja assembly

  Andhra Pradesh17, Jun 2019, 4:24 PM IST

  చంద్రబాబుకు మహిళల ఉసురు తగిలింది: రోజా

  20 మందికి పైగా విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సింది పోయి వారిని మరింత మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి నారాయణ అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయారని రోజా శాపనార్థాలు పెట్టారు. 

 • Speaker Roja

  Andhra Pradesh11, Jun 2019, 6:52 PM IST

  నాకు ఎలాంటి పదవులు వద్దు: జగన్‌కు తేల్చిచెప్పిన రోజా

  వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో నగరి ఎమ్మెల్యే రోజా భేటీ ముగిసింది. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆమె అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో రోజా సమావేశమయ్యారు. వీరి భేటీ కేవలం 10 నిమిషాల్లోనే ముగిసింది

 • చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పేర్లు కూడ మంత్రివర్గంలో చోటు కోసం జగన్ పరిశీలిస్తున్నట్టుగా విన్పిస్తోంది. ఇదే జిల్లా నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు కూడ ఉన్నాయి. అయితే రెడ్డి సామాజిక వర్గం కావడం కొంత ఇబ్బందిగా చెబుతున్నారు. రోజాకు మహిళ కోటా కింద కేబినెట్‌లో చాన్స్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడ ఉంది.

  Andhra Pradesh7, Jun 2019, 3:18 PM IST

  జగన్ కొలువులో హోం శాఖ మహిళకే: ఆ ఎమ్మెల్యే ఈమెనే...

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం మహిళకే హోంశాఖ కట్టబెట్టారు. చేవేళ్ల చెల్లెమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ కట్టబెట్టి రికార్డు సృష్టించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. నేడు తండ్రిబాటలోనే తనయుడు వైయస్ జగన్ పయనిస్తున్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. 

 • roja

  Andhra Pradesh20, Feb 2019, 5:46 PM IST

  చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారు, అతడ్ని సస్పెండ్ చెయ్యాలి : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్

  సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. దళితులు చదువుకోరు, స్నానాలు చెయ్యరు, వీళ్లకి రిజర్వేషన్లు వేస్ట్ అంటూ ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.