Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Nagarajuna

"
Counting of votes in Nagarajunasagar assembly bypollCounting of votes in Nagarajunasagar assembly bypoll

నాగార్జునసాగర్: జానారెడ్డికి షాకిచ్చిన నోముల భగత్, బిజెపి డిపాజిట్ గల్లంతు

తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు మీకు ట్రెండ్స్ అందిస్తున్నాం. ఈ లైవ్ అప్ డేట్స్ చూస్తూ ఉండండి.

Telangana May 2, 2021, 8:08 AM IST

Exit poll survey: TRS candiadate to win in Nagarajunasagar bypollExit poll survey: TRS candiadate to win in Nagarajunasagar bypoll

ఎగ్టిట్ పోల్స్: నాగార్జునసాగర్ లో జానాకు షాక్, నోముల భగత్ దే గెలుపు

నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. బిజెపి నామమాత్రం పోటీ మాత్రమే ఇచ్చినట్లు ఫలితాలు చెబుతున్నాయి.

Telangana Apr 30, 2021, 7:47 AM IST

TRS Nagarajunasagar bypoll candiadte will be Nomula BhagathTRS Nagarajunasagar bypoll candiadte will be Nomula Bhagath

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తనయుడే

నాగార్జునసాగర్ అసెంబ్లీ సీటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేశారు. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

Telangana Mar 29, 2021, 1:18 PM IST

BJP master plan to counter kcr and trs in nagarjunasagar bypollBJP master plan to counter kcr and trs in nagarjunasagar bypoll
Video Icon

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కేసిఆర్ కి చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ వ్యూహం

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు చేసింది. 

Telangana Feb 22, 2021, 12:08 PM IST

nagarjuna and balakrishna new year 2021 wishes arjnagarjuna and balakrishna new year 2021 wishes arj

గత జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త ప్రేరణలతో ముందుకు సాగుదాం.. నాగార్జున, బాలకృష్ణ విషెస్‌

2021కి స్వాగతం పలికారు కింగ్‌ నాగార్జున, నందమూరి బాలకృష్ణ. గతం ఏడాది ఇచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని చెప్పారు. ఈ మేరకు నాగార్జున భార్య అమలతో కలిసి ఫోటోని షేర్‌ చేయగా, బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో తన విషెస్‌ తెలిపారు. 

Entertainment Jan 1, 2021, 9:37 AM IST

Bigg Boss Telugu 4 : game strategy changed with Mother sentiment in bb House - bsbBigg Boss Telugu 4 : game strategy changed with Mother sentiment in bb House - bsb
Video Icon

గట్టిగా ఇచ్చుకోమని చెప్పిన మదర్స్.. వీళ్లకు హ్యాట్సాఫ్..

అమ్మల ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ గేమ్ స్ట్రాటజీ మారిపోయింది. 

Entertainment News Nov 19, 2020, 12:37 PM IST

Bigg Boss Telugu 4 : From commando training to Avinash-Ariyana s argument- bsbBigg Boss Telugu 4 : From commando training to Avinash-Ariyana s argument- bsb
Video Icon

వామ్మో మోనల్.. అఖిల్ ని ముద్దుల్తో చంపేస్తోంది... మళ్లీ మొదలయింది..

బిగ్ బాస్ హౌజ్లో నామినేషన్ల మంట చల్లారింది. 

Entertainment News Nov 18, 2020, 12:01 PM IST

there is wild card entry in big boss housethere is wild card entry in big boss house

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ వచ్చేస్తున్నాడు..!

బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం పూర్తి చేసుకుంది. నేడు ఆదివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఆసక్తికరమైన టాస్క్ లతో కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులకు ఫన్ పంచనున్నారు. మరో వైపు బిగ్ బాస్ హౌస్ కి ఒకరు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి. ఇంకొక ఆసక్తికర విషయం నేడు కొత్త కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. 

Entertainment Sep 13, 2020, 6:34 PM IST

Nagarjuna to transform as a security chiefNagarjuna to transform as a security chief

అర్జున్‌ రెడ్డి తరహా పాత్రలో కింగ్ నాగార్జున

ఈ సినిమాలో నాగార్జున  చీఫ్ సెక్యూరటి ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2021లో ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాగ్ చేయబోయే పాత్ర ఇప్పటిదాగా ఆయన చేయనది.  ఏంగర్ మేనేజ్ మెంట్ ఇష్యూలతో బాధపడే సెక్యూరిటీ కమెండో గా తొలిసారి కనిపించి అలరించనున్నారు. ఇందుకోసం నాగార్జున గెటప్ దగ్గర నుంచి అన్ని మారపోనున్నాయి. బాడీ లాంగ్వేజ్ సైతం కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం నాగార్జున సైతం తన బాడీని జిమ్ లలో కష్టపెడుతున్నారట.

Entertainment Aug 8, 2020, 4:09 PM IST

C Kalyan says KCR asked Nagarajuna and Chiranjeevi to leadC Kalyan says KCR asked Nagarajuna and Chiranjeevi to lead

కేసీఆర్ చెప్పారు, అందుకే...: బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై కళ్యాణ్

తనను పిలువలేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై నిర్మాత సి. కల్యాణ్ మరోసారి స్పందించారు. కేసీఆర్ చెప్పడం వల్లే వారు వచ్చారని అన్నారు.

Entertainment News May 29, 2020, 1:41 PM IST

Why Venkatesh Reject De De Pyaar De remake?Why Venkatesh Reject De De Pyaar De remake?

నాగ్ దెబ్బకు..వెంకీ కి వణుకు పుట్టింది!

ఈ సినిమా కథ ..50 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి తన కంటే వయసులో చాలా చిన్న అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మ్యారేజ్‌ అండ్‌ మోడ్రన్‌ డేస్‌ రిలేషన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది.

ENTERTAINMENT Sep 27, 2019, 5:00 PM IST

Actor Nagarajuna tweet on kaleswaram projectActor Nagarajuna tweet on kaleswaram project

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నాగ్ ట్వీట్.. ‘‘భజన’’ అంటూ నెటిజన్ల సెటైర్లు

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. 

Telangana Jun 21, 2019, 3:48 PM IST

saaho effect for nag manmadhudu 2 collectins?saaho effect for nag manmadhudu 2 collectins?

సాహో VS మన్మథుడు2: నాగ్ 6రోజుల టార్గెట్!

ఆగస్ట్ నెల నుంచి సినీ ప్రేక్షకులకు అసలైన మాజానిచ్చే సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసి మంచి కలెక్షన్స్ అందుకోవాలనే తొందరలో రెండు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతున్నాయి. ఈ రిస్క్ చిన్నదే అయినా ఎంతో కొంత నష్టపోయేది ఎవరంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 

ENTERTAINMENT Jun 13, 2019, 1:54 PM IST