Search results - 70 Results
 • naga babu

  Andhra Pradesh18, Feb 2019, 2:54 PM IST

  జగన్‌కు క్రేజ్ ఉండేది, అందుకే బాబుకు పవన్ మద్దతు: నాగబాబు

  2014 ఎన్నికల సమయంలో జగన్ కంటే  చంద్రబాబునాయుడు కాస్త మెరుగైన నాయకుడని భావించి ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  టీడీపీకి మద్దతిచ్చారని మెగా బ్రదర్ నాగబాబు చెప్పారు.

 • naga babu

  Andhra Pradesh18, Feb 2019, 1:33 PM IST

  తమ్ముడు అన్నయ్యలా కాదు: తేడా చెప్పిన నాగబాబు

  అన్నయ్యకు, పవన్ బాబుకు మధ్య చాలా తేడా ఉందని  మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. అన్నయ్య సున్నితమైన మనస్సు కలవాడు

 • nagababu

  Andhra Pradesh18, Feb 2019, 12:55 PM IST

  పీఆర్పీని అన్నయ్య అందుకే కొనసాగించలేదు: నాగబాబు

   అన్నయ్య సున్నితమైన మనస్తతత్వం  కారణంగానే ప్రజా రాజ్యం పార్టీని కొనసాగించలేకపోయారని మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. పార్టీని నడపలేమని ప్రతి ఒక్కరూ ఆ సమయంలో  అన్నయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

 • nagababu

  ENTERTAINMENT18, Feb 2019, 12:53 PM IST

  ''రేయ్..'' కమెడియన్ పృథ్వీకి నాగబాబు వార్నింగ్..!

  మెగాబ్రదర్ నాగబాబు కమెడియన్ పృథ్వీపై ఫైర్ అయ్యారు. 'రేయ్ పృథ్వీ.. నువ్ నాకు ఫోన్ చెయ్' అంటూ టీవీ ఇంటర్వ్యూలో వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. 

 • nagababu

  Andhra Pradesh18, Feb 2019, 12:32 PM IST

  నాగబాబు సంకేతాలు: కాంగ్రెస్‌కు చిరంజీవి దూరమే

  న్నయ్య రాజకీయాల్లో చురుకుగా లేరు, ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసిన సమయం నుండి కూడ ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు చెప్పారు. 

 • nagababu

  ENTERTAINMENT18, Feb 2019, 11:05 AM IST

  ఆడవాళ్లను మనదేశంలో గౌరవించరు.. నాగబాబు కామెంట్స్!

  మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల బాలసుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆడియో ఫంక్షన్ లకు హీరోయిన్లు వేసుకొచ్చే బట్టలపై బాలసుబ్రహ్మణ్యం అనుచిత కామెంట్స్ చేశారు. 

 • chiru

  ENTERTAINMENT15, Feb 2019, 9:59 AM IST

  చిరంజీవి బయోపిక్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి వారిపై బయోపిక్ లు వచ్చాయి. త్వరలోనే చంద్రబాబు, పుల్లెల గోపీచంద్ ల బయోపిక్ లు రాబోతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి బయోపిక్ కూడా ఉంటుందా..? అని నాగబాబుని ప్రశ్నించగా.. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది.

 • chiranjeevi

  ENTERTAINMENT14, Feb 2019, 12:12 PM IST

  మెగాబ్రదర్స్ మందు ముచ్చట్లు!

  మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ, పాలిటిక్స్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో నాగబాబుకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చెడు అలవాట్లను దూరం పెట్టినట్లు చెప్పారు. 

 • nagababu

  ENTERTAINMENT12, Feb 2019, 12:51 PM IST

  మా అన్నయ్య చోటా రాజన్, అల్లు అరవింద్ దావూద్ ఇబ్రహీం: నాగబాబు కామెంట్స్!

  సినిమా ఇండస్ట్రీ ఆ నలుగురి చేతుల్లోనే ఉంటుందని, చిన్న సినిమాలను వారు తోక్కెస్తుంటారని.. థియేటర్లు దొరకనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటారనిటాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇదే విషయంపై సినీ నటుడు నాగబాబుని ప్రశ్నించింది మీడియా. 

 • niharika

  ENTERTAINMENT11, Feb 2019, 9:59 AM IST

  నీహారికకి పెళ్లి చేస్తా.. కులంతో సంబంధం లేదు: నాగబాబు

  తన కుమార్తె నీహారికకి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మంచి అబ్బాయి అయితే చాలని, కులంతో సంబంధం లేదని అంటున్నారు మెగాబ్రదర్ నాగబాబు.

 • nagababu

  ENTERTAINMENT9, Feb 2019, 2:15 PM IST

  ఆ కులం వారికి నాగబాబు క్షమాపణలు!

  మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సొంతగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని దాని ద్వారా రాజకీయ నాయకులను విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుని, లోకేష్ ని ఏబీఎన్ రాధాకృష్ణ ఎలా భజన చేస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియో విడుదల చేశాడు. 

 • pawan

  ENTERTAINMENT8, Feb 2019, 5:58 PM IST

  పవన్ కు నాగబాబు సాయం.. మ్యాటర్ ఏదైనా?

  రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజమే. కొత్తవారికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా రాజకీయాల్లో మునిగితేలి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వారికి చాలా తేలిక. అయితే పవన్ విషయంలో ఇది డిఫరెంట్ అంశం. ఆయనపై ఆరోపణలు చేస్తున్న వారు పర్సనల్ గా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారన్నది తెలిసిందే. 

 • nagababu

  Andhra Pradesh8, Feb 2019, 2:14 PM IST

  ఎలక్షన్స్ వస్తేనే రక్తం మరుగుతుందా..? చంద్రబాబుపై నాగబాబు సెటైర్

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేశారు.  

 • nagababu

  ENTERTAINMENT7, Feb 2019, 3:13 PM IST

  నాగబాబు వీడియోలు.. వరుణ్ తేజ్ పై ఎఫెక్ట్!

  సినీ నటుడు నాగబాబు గత కొంతకాలంగా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మన రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 

 • nagababu

  Andhra Pradesh5, Feb 2019, 4:29 PM IST

  ఏబీఎన్ రాధాకృష్ణపై నాగబాబు సెటైర్లు

  మెగా బ్రదర్ నాగబాబు నా చానెల్ నా ఇష్టం పేరిట ఓ యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసి రోజుకో వీడియో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు చంద్రబాబు, లోకేష్, జగన్ లను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా.. ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సెటైర్లు వేసారు.