Naga Shourya  

(Search results - 38)
 • Entertainment27, Jul 2020, 10:16 AM

  6 ప్యాక్‌ లుక్‌లో నాగశౌర్య.. విలుకాడుగా యంగ్ హీరో

  నాగశౌర్య 20 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను సోమవారం చిత్ర నిర్మాత నారాయణ దాస్‌ నారంగ్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. 6 ప్యాక్‌ లుక్‌లో లాంగ్ హెయిర్‌ ముడి వేసుకొని విలుకాడిలా కనిపిస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 • Trivikram Srinivas

  Entertainment27, Apr 2020, 1:28 PM

  త్రివిక్రమ్-ఎన్టీఆర్ చిత్రం లో ఆ యంగ్ హీరో కీ రోల్?


  పవన్ తో త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి చిత్రంలో ఆది పినిశెట్టి  కీ రోల్ లో కనిపించారు. ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నవీన్ చంద్ర కీ రోల్ లో కనిపించారు. అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్ కీ రోల్ లో కనిపించారు. ఇలా వరస పెట్టి తన సినిమాల్లో కీ రోల్స్ లో యంగ్ హీరోలకు అవకాసం ఇస్తూ వస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్లు సమాచారం. 

 • లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈచిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. ఈ సినిమాలో రిలీఫ్ కోసం కూడా కామెడీ పెట్టలేదు. అది కొంత రిలీఫ్. ఎడిటింగ్ బాగుంది.

  News8, Feb 2020, 11:52 AM

  'అశ్వథ్థామ' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)!

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం 4.6 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 3.77  షేర్ వచ్చింది. అయితే థియోటర్స్ లో మాత్రం వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. 

 • ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది.

  News5, Feb 2020, 8:07 PM

  'అశ్వథ్థామ' సేఫేనా, కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

  'ఛలో' సినిమా సూపర్ హిట్ తర్వాత మళ్లీ అలాంటి సినిమా పడలేదు నాగశౌర్య కు. రీసెంట్ గా  సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా సక్సెస్ సాధించినా కూడా అది నాగ శౌర్య ఖాతాలో పడలేదు. దాంతో తన సొంత ప్రొడక్షన్‌లో, తన సొంత కథతో  'అశ్వథ్థామ' సినిమాతో మన ముందుకు వచ్చాడు. 

 • naga shourya

  News4, Feb 2020, 2:38 PM

  నీహారిక, రాశిఖన్నాలతో ఎఫైర్.. నాగశౌర్య ఏమంటున్నాడంటే..?

  తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది. అమ్మాయిల కిడ్నాప్, హత్య లాంటి క్రైమ్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నాగ శౌర్య ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. 

 • లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈచిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. ఈ సినిమాలో రిలీఫ్ కోసం కూడా కామెడీ పెట్టలేదు. అది కొంత రిలీఫ్. ఎడిటింగ్ బాగుంది.

  News1, Feb 2020, 11:37 AM

  'అశ్వద్థామ' ఫస్ట్ డే కలెక్షన్స్..!

  సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో.. ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ విషయానికొస్తే మాత్రం నాగశౌర్య మంచి ఓపెనింగ్స్ రాబట్టాడనే చెప్పాలి. 

 • ఫైనల్ థాట్ కనెక్టింగ్ డాట్స్ అనేదే క్రైమ్ థ్రిల్లర్స్ కు ఆయువుపట్టు. కానీ కనెక్టింగ్ సినిమాస్ అనేది ఈ సినిమాకు పెట్టింది నిప్పు.

  Reviews31, Jan 2020, 1:30 PM

  `అశ్వ‌థ్ధామ‌` మూవీ రివ్యూ

  ఆ మధ్యన హారర్ కామెడీలతో ఓ ఊపు ఊగిపోయిన తెలుగు సినిమా గత కొంతకాలంగా క్రైమ్ థ్రిల్లర్స్ పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాక్షసుడు హిట్ అయ్యిన దగ్గర నుంచి అలాంటి కథలు అర్జెంటుగా వండి వడ్డించేయాలని చూస్తోంది. హారర్ కామెడీలాగానే  క్రైమ్ థ్రిల్ల‌ర్స్ తోనూ కొన్ని సుఖాలు ఉన్నాయి. పెద్ద స్టార్లు అవ‌స‌రం లేదు. ఐటెం సాంగ్ లు అక్కర్లేదు . ఓ చిన్న క‌థ‌… దానికి సరైన ట్విస్ట్ కలిస్తే చాలు. బ‌డ్జెట్ కూడా లిమిట్ లోనే ఉంటుంది కాబ‌ట్టి, ఓ మాదిరిగా ఉన్నా ఒడ్డున పడిపోవచ్చు.  అయితే  ఇలాంటి సినిమాల‌కు స‌క్సెస్ రేటు కాస్త త‌క్కువ‌. అరుదుగా ఇలాంటి సినిమాలు  హిట్లవుతుంటాయి. క్రితం సంవత్సరం వ‌చ్చిన `ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌`, `ఎవ‌రు`, 'రాక్షసుడు', 'ఖైథీ' మంచి థ్రిల్ల‌ర్లుగా నిలిచాయి. ఈ స్ఫూర్తితో ఈ జోన‌ర్‌కి మ‌రింత ఊపు వ‌చ్చింది. ఈ లిస్ట్ లో వ‌చ్చిన మ‌రో సినిమా `అశ్వ‌థ్ధామ‌`. హీరో నాగశౌర్య స్వయంగా కథా రచయితగా మారి రచించిన ఈ చిత్రం కథేంటి, ఈ సినిమాకు మిగతా క్రైమ్ థ్రిల్లర్స్ కు తేడా ఏంటి...ఈ సినిమాతో నాగశౌర్య తను ఆశించినట్లు యాక్షన్ హీరో ఇమేజ్ అందుకుంటాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • naga shourya

  News31, Jan 2020, 9:47 AM

  'అశ్వథ్థామ' ట్విట్టర్ రివ్యూ!

  హీరోగా నాగశౌర్య కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోతుందని.. అతడి మాస్ లుక్ మెప్పించిందని అంటున్నారు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు.

 • naga shourya

  Entertainment30, Jan 2020, 9:40 PM

  ఆశలన్నీ 'అశ్వద్ధామ' పైనే..  సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా?

  ఎలాంటి అంచనాలు లేకుండా ఛలో సినిమాతో వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కుర్ర హీరో నాగ శౌర్య. అనంతరం అతని నుంచి వచ్చిన సినిమాలు  అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే మరోసారి తన సొంత ప్రొడక్షన్ అయిన 'ఐరా' లోనే లోనే డిఫరెంట్ మూవీని రెడీ చేశాడు. 

 • naga shourya

  News29, Jan 2020, 5:26 PM

  సినిమా డిజాస్టర్ అని ముందే తెలుసు: నాగశౌర్య

  యువ హీరో నాగ శౌర్య మరో డిఫరెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కిన అశ్వద్ధామ అనే సినిమాతో రాబోతున్నాడు. 

 • naga shourya

  News29, Jan 2020, 3:39 PM

  'అశ్వథ్థామ' స్టోరీ.. ఆ రెండు సినిమాల మిక్సింగ్..?

  ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..'అశ్వథ్థామ' సినిమా కథ...బెల్లంకొండ శ్రీను హీరోగా వచ్చిన రాక్షసుడు తరహా సైకో థ్రిల్లర్ గా ఉంటుంది. అలాగే అదే సమయంలో హీరోయిజం..అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు.

 • ashwathama

  News28, Jan 2020, 6:19 PM

  పవన్ వాయిస్ ఓవర్ తోనే 'అశ్వద్ధామ'..కానీ కాదు

  పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాకు వాయిస్ ఇచ్చారంటే ఆ క్రేజే వేరు. అయితే ఆయన చాలా బిజీగా ఉంటారు. దానికి తోడు అందరూ ఆయన్ని రీచ్ కాలేరు. మరేం చేయాలి. నాగశౌర్య దానికో ఆలోచన చేసారు. పవన్ వాయిస్ ఓవర్ ఉంటుంది. కానీ అది ఇప్పుడు తాజాగా ఇచ్చిన వాయిస్ ఓవర్ కాదు. 

 • naga shourya

  News20, Jan 2020, 4:02 PM

  డేంజర్ జోన్.. హిట్టవ్వడమే కాదు డబ్బులు కూడా తేవాలి!

  రెండేళ్ల క్రితం ఛలో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తరువాత చేసిన సినిమాలతో అనుకున్నంతగా సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ఇక మరోసారి హోమ్ బ్యానర్ లోనే డిఫరెంట్ మూవీని రూపొందిస్తున్నాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`.  ఆ మధ్య హోమ్ బ్యానర్ లోనే నర్తనశాల సినిమాని నిర్మించిన నాగ శౌర్య ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

 • Ashwathama Movie Hero Naga Shourya Interview
  Video Icon

  Entertainment16, Jan 2020, 3:27 PM

  అశ్వద్దామ : మాస్ సినిమాలంటే చాలా ఇష్టం..

  నాగశౌర్య హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అశ్వద్దామ. మెహరీన్ కథానాయకగా నటిస్తోంది.

 • Naga Shauryas Ashwathama Team Wishes Happy Sankranthi to all Sankrathi Release Movies
  Video Icon

  Entertainment9, Jan 2020, 4:30 PM

  Ashwathama : సంక్రాంతి కోడిపందాలకు దూరంగా నాగశౌర్య

  యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు.