Naga Shaurya  

(Search results - 42)
 • undefined

  EntertainmentJan 22, 2021, 2:15 PM IST

  లక్ష్య టీజర్:  పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం!

  నిమిషానికి పైగా నిడివి కలిగిన లక్ష్య టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆర్చర్ గా ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదగాలనుకున్న ఓ యువకుడికి ఎదురైన ఇబ్బందులు, లక్ష్యాన్ని చేరుకున్న సన్నివేశాల సమాహారమే లక్ష్య మూవీ అని అర్థం అవుతుంది. రెండు భిన్నమైన గెటప్స్ లో నాగ శౌర్య అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన సిక్స్ ప్యాక్ బాడీ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. 
   

 • undefined

  EntertainmentJan 7, 2021, 8:18 AM IST

  యంగ్ హీరో షాకింగ్ లుక్... వైరల్ అవుతున్న ఫోటో!

  ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్య కోసం ఆయన లుక్ పూర్తిగా మార్చేశారు. సిక్స్ ప్యాక్ బాడీలో కాకరేపారు. స్పోర్ట్స్ నేపథ్యంలో లక్ష్య తెరకెక్కుతుండగా... నాగ శౌర్య ఆర్చర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి . నిర్మాతగా, రచయితగా మరియు హీరోగా నాగ శౌర్య దూసుకుపోతున్నారు. నాగ శౌర్య లక్ష్య సినిమాతో పాటు వరుడు కావలెను అనే మరో చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. 

 • <p style="text-align: justify;">`ఛలో` చిత్రంలో హిట్‌ కొట్టిన నాగశౌర్య సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్‌ ఖాతాలో పడుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన `అశ్వథ్థామ` సైతం ఆయనకు బలమైన హిట్‌ని&nbsp;ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం సంతోష్‌ జాగర్లముడి దర్శకత్వంలో ఓ విభిన్న కథా చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌ సిక్స్ ప్యాక్‌తో నాగశౌర్య&nbsp;అదరగొడుతున్నారు.&nbsp;</p>

  EntertainmentNov 3, 2020, 9:00 AM IST

  ఏం టైటిల్ పెట్టావయ్యా..నాగశౌర్యని తెగ మెచ్చేసుకుంటున్నారు

  నాగశౌర్యలాంటి హీరోకు సరైన టైటిల్  పెడితే చాలు బజ్ క్రియేట్ అయ్యిపోతుంది. ఆ విషయం దర్శక,నిర్మాతలకు తెలుసు. అందుకేనేమో ఆయన కొత్త చిత్రానికి జనాల్లో బాగా నలిగిన టైటిల్ ని పెట్టారు. 

 • తనకు సెట్టయ్యే కథతో వస్తే ఏ హీరో అయినా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలడని నాగ శౌర్య నిరూపించాడు. ఊహలు ఊహలు గుసగుసలాడే  ఛలో సినిమాను సొంతంగా నిర్మించి 12 కోట్ల లాభాల్ని అందుకున్నాడు ఈ యువ హీరో.

  EntertainmentSep 21, 2020, 6:55 PM IST

  ఐదు రోజులుగా పచ్చి మంచి నీళ్లు కూడా తాగని నాగ శౌర్య!

   నాగశౌర్య పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదట. అంతెందుకు, లాలాజలాన్ని కూడా మింగకుండా ఆ బాడీ షేప్ ప్రదర్శించడం కోసం ఎంతో రిస్క్ చేస్తూ, శ్రమిస్తున్నాడని యూనిట్ వర్గాలు తెలిపాయి.

 • <p>Director Shekar kammula on Naga Shaurya new movie NS 20 First look<br />
&nbsp;</p>
  Video Icon

  EntertainmentJul 27, 2020, 11:13 AM IST

  నాగశౌర్య NS20 ఫస్ట్ లుక్.. ఇంతలా ఊహించలేదన్న శేఖర్ కమ్ముల..

  నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో నాగ శౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.

 • undefined

  EntertainmentJul 25, 2020, 2:38 PM IST

  దుమ్ము లేపుతున్న ప్రీ లుక్‌.. ఈ యంగ్‌ హీరోను గుర్తు పట్టారా?

  నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు గా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద నిర్మిస్తున్న చిత్రం ప్రి లుక్ ను శనివారం విడుదల చేశారు.

 • undefined

  EntertainmentMay 22, 2020, 4:32 PM IST

  బుల్లితెర మీద కూడా బ్లాక్ బస్టర్.. సత్తా చాటిన యంగ్ హీరో

  ఇటీవల టీవీలో ప్రసారమైన అశ్వథ్థామ సినిమా 9.10 టీఆర్పీని సాధించడం విశేషం. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట‌ర్ల‌లో 2020 జ‌న‌వ‌రి 31న విడుద‌లై నాగ‌శౌర్య సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

 • Naga Shaurya East Coast Productions movie launched
  Video Icon

  EntertainmentFeb 28, 2020, 5:06 PM IST

  ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా నాగశౌర్య కొత్త సినిమా!

  నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

 • avasarala

  NewsFeb 27, 2020, 5:15 PM IST

  అవసరాలతో శౌర్య సినిమా ఆగిపోలేదట!

  తనతో 'ఛలో' సినిమా తీసిన దర్శకుడు వెంకీ కుడుములపై ఆరోపణలు చేశాడు శౌర్య. మరోపక్క శౌర్య నటించిన 'అశ్వథ్థామ'లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ కౌర్.. శౌర్య సొంత నిర్మాణ సంస్థపై ఆరోపణలు చేయడం వంటివి మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

 • మెహ్రీన్ పిర్జాదా: F2 సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ కూడా 75 లక్షలకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  NewsFeb 21, 2020, 3:19 PM IST

  హీరో తండ్రి.. మెహ్రీన్ ని ఇబ్బంది పెట్టాడా..?

  'అశ్వథ్థామ' సినిమా సమయంలో హీరో నాగశౌర్య తండ్రి మెహ్రీన్ ని ఇబ్బంది పెట్టారట. ఇంతకీ ఏం జరిగిందంటే.. 'అశ్వథ్థామ' సినిమాకి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ లో మెహ్రీన్ పాల్గొంది. 

 • Venky Kudumula

  NewsFeb 20, 2020, 4:04 PM IST

  నాగశౌర్య ఆరోపణలపై 'భీష్మ' డైరెక్టర్ రెస్పాన్స్!

  నాగశౌర్య హీరోగా నటించిన ఛలో చిత్రంతో వెంకీ కుడుముల దర్శకుడిగా మారాడు. ఛలో చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్ర సక్సెస్ నాగశౌర్య కెరీర్ కు, వెంకీ కుడుముల కెరీర్ కు బాగా ఉపయోగపడింది.

 • naga Shaurya

  NewsFeb 7, 2020, 6:46 PM IST

  నాగశౌర్యపై టాక్సీ డ్రైవర్ల ఫిర్యాదు.. ఏం జరిగిందంటే!

  టాలీవుడ్ హీరో నాగశౌర్యపై టాక్సీ డ్రైవర్ల జేఏసీ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. నాగశౌర్య రీసెంట్ గా నటించిన చిత్రం అశ్వథ్థామ. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. 

 • Director Raghavendra Rao and Nandini Reddy spl interview with Naga Shaurya about Aswathama
  Video Icon

  EntertainmentFeb 4, 2020, 11:13 AM IST

  అశ్వద్ధామ : సమంతాతో రొమాన్స్ చేయమంటే సిగ్గుపడతాడు..వీడేం హీరోరా బాబూ

  నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన అశ్వద్ధామ సినిమా ఇటీవల రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.

 • naga shourya

  NewsFeb 3, 2020, 6:24 PM IST

  ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య!

  ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది. 

 • Ashwathama Movie Public Talk
  Video Icon

  EntertainmentJan 31, 2020, 3:53 PM IST

  అశ్వద్ధామ : నాగశౌర్యలో ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయా?

  నాగశౌర్య, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా రమణతేజ దర్వకత్వంలో వచ్చిన సినిమా అశ్వద్ధామ.\