Naga Chaitnaya  

(Search results - 9)
 • Aha Acquires Digital Rights Of Love Story jsp

  EntertainmentJul 3, 2021, 9:25 PM IST

  అఫీషియల్: ‘లవ్ స్టోరీ’ డిజిటల్ రైట్స్ ‘ఆహా’ కే

  ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో త్వరలోనే నాలుగు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఇందులో డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు వస్తున్న క్రమంలో కొత్త సినిమాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఆహా. లవ్ స్టోరీతో పాటు మరికొన్ని మూవీలు రాబోతున్నట్లు తెలిపింది. అవేంటో ఇక్కడ చూడండి.

 • Producers talk on Chaitanya and Sai Pallavi 'Love Story' release jsp

  EntertainmentJun 16, 2021, 5:18 PM IST

  నైట్ కర్ఫ్యూ తీసాకే: ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ పై నిర్మాత మాట

  అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ కు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. 

 • Chaitanya and Sai Pallavi 'Love Story' release in August jsp

  EntertainmentJun 9, 2021, 9:28 AM IST

  ‘లవ్ స్టోరీ’ రిలీజ్ పై క్లారిటి వచ్చేసినట్లే


  అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ కు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి  తోపాటు రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 • Aha bags digital rights of Chaitanya and Sai Pallavi 'Love Story' jsp

  EntertainmentMar 17, 2021, 4:33 PM IST

  ‘లవ్ స్టోరీ’ ఏ ఓటీటిలో నంటే....

  సినిమా పెద్ద తెరపై రిలీజ్ అయ్యినా, ఓటీటిలో చూడాలనుకునేవారు పెరిగారు. దాంతో ఓటీటిలు కూడా సినిమాను ఎక్కువ రేటు పెట్టి కొంటున్నాయి. వాటి స్ట్రీమింగ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ముల తాజా చిత్రం .ఏ ఓటీటిలో రిలీజ్ కానుంది... అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

 • Samanthas Shocking Remuneration Demand

  EntertainmentAug 16, 2020, 10:23 AM IST

  సమంత ఇచ్చిన షాక్ కు,ప్రొడ్యూసర్ కోలుకోలేదు

  హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, ఒంటి చేత్తో సినిమా మోయగలను అనిపించుకుంటోన్న ఈ అక్కినేని కోడలు అంటే దర్శక,నిర్మాతలు తెగ ఇష్టం. డేట్స్ దొరికితే యమా స్పీడుగా సినిమా పూర్తైపోతుంది. పనిలో పనిగా రిలీజ్ కు ఇబ్బంది ఉండదని నమ్మకం. దాంతో ఆమె చుట్టూ స్క్రిప్టులు పట్టుకుని తెగ తిరుగుతున్నారు. ఈ విషయం గమనించిన ఆమె కూడా రెమ్యునేషన్ తో ఓ రేంజిలో ట్విస్ట్ లు ఇస్తోందిట. రీసెంట్ గా అలాంటి కొర్రె ఒకటి ఓ బడా నిర్మాతకు పడిందిట.

 • Samantha next Telugu project details

  EntertainmentMay 4, 2020, 11:28 AM IST

  సమంత కొత్త తెలుగు సినిమా కమిటైంది, డిటేల్స్

  సమంత ఇలా వరస పెట్టి తన దగ్గరకు వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేయటం ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా సమంత తెలుగులో ‘జాను’ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమా కమిటవ్వలేదు. అందుకు కారణం ఆ సినిమాపై ఆమె పెట్టుకున్న ఎక్సపెక్టేషన్స్ ...తల క్రిందులు అవటమే అంటున్నారు.  ఆమె నుంచి ఓ పెద్ద ఎనౌన్సమెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేఫధ్యంలో సమంత ఓ కొత్త సినిమా కమిటైందని, అదీ పెద్ద బ్యానర్ నుంచి అనే వార్త అభిమానులకు ఆనందం కలగచేస్తోంది.

 • Is Nag Tells Chaitanya Not to Work with Parasuram ?

  EntertainmentApr 8, 2020, 4:30 PM IST

  ఆ డైరక్టర్ పై నాగ్ కు పిచ్చ కోపం,బ్లాక్ లిస్ట్ లో

  ఎంత మంచివాడికైనా, ఎంత బిజినెస్ మ్యాన్ కు అయినా కొన్ని విషయాల్లో కోపం నశాళానికి అంటుతుంది. దాన్ని నటుడు తన నటనతో దాచి పుచ్చవచ్చేమో కాని, ఎంతోకాలం దాగదు. అలాగే నాగార్జునకు కూడా ఓ డైరక్టర్ పై పిచ్చ కోపం వచ్చిందిట. అయితే ఆ టైమ్ అది ఉగ్గబెట్టుకుని తర్వాత దాన్ని గుర్తు చేస్తూ తన కొడుక్కు క్లియర్ గా చెప్పాడట.  

 • Samantha has not made any statement about her past love life

  EntertainmentMar 20, 2020, 4:50 PM IST

  పులిహార వార్తపై మండిపడ్డ సమంత

   `మోస్ట్ డిజైరబుల్ ఉమెన్`గా అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన వైవాహిక జీవితం గురించి కొన్ని వాఖ్యలు చేసిన మాట నిజం. అయితే...

 • nagachaitanaya as ANR in mahanati photos viral

  May 9, 2018, 12:52 PM IST

  ఏఎన్ఆర్ గెటప్ లో.. చైతూ లుక్ ఇదే

  అందం, అభినయం కలబోసిన అలనాటి అందాల తార సావత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ మహానటి’