Naga Chaitanya Samantha  

(Search results - 43)
 • undefined

  Entertainment25, Nov 2020, 1:25 PM

  మాల్దీవ్స్ లో సమంత చైతూ కి చేసిన ద్రోహం...తెలుసుకొని ఫ్రెండ్స్ కూడా షాకయ్యారు!

  వెకేషన్ లో సమంత భర్త చైతన్యకు చిన్న ఝలక్ ఇచ్చింది. అందమైన బబుల్ బాత్ టబ్ లో తాను మాత్రమే స్నానం చేస్తూ, టీజింగ్ ఫోజులిచ్చింది. ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి తెలియజేసి ఎంజాయ్ చేసింది. 

 • <p>Tollywood couple Samantha Akkineni and Naga Chaitanya’s joint net worth will shock you</p>
  Video Icon

  Entertainment News12, Sep 2020, 4:36 PM

  ఈ టాలీవుడ్ టాప్ కపుల్ ఎంత రిచ్చో తెలుసా?..

  టాలీవుడ్ టాప్ కపుల్ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేర్లు సమంత, నాగచైతన్య.

 • undefined

  Entertainment8, Sep 2020, 12:33 PM

  సమంత - నాగచైతన్యల ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  టాలీవుడ్ టాప్ కపుల్ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేర్లు సమంత, నాగచైతన్య. చాలా సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట తరువాత ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా రెండు చేతులా సంవపాదిస్తున్న ఈ స్టార్ కపుల్‌ ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైన షాక్‌ అవ్వాల్సిందే.

 • undefined

  Entertainment11, Aug 2020, 9:31 AM

  వైరల్‌ ఫోటోలు: దగ్గుబాటి ఫ్యామిలీ సంబరాలు.. పూజలో కొత్త జంట రానా - మిహీకా

  ఆగస్టు 8న కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది అతిథుల మధ్య రానా మిహీకాల వివాహ వేడుక జరిగింది. పెళ్లి తరువాత తంతు కూడా సాంప్రదాయ బద్ధంగా జరుగుతోంది. పెళ్లి తరువాత రానా మిహీకాలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 • undefined

  Entertainment26, Jul 2020, 10:28 AM

  వోడ్కా తాగి సమంత గురించి ట్వీట్ చేసిన ఆర్జీవీ.. కానీ!

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, సినిమాలతో ఏ స్థాయిలో రచ్చ చేస్తాడో.. సోషల్‌ మీడియాలో అంతకు మించి రచ్చ చేస్తుంటాడు. నా ట్వీటర్‌ నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించే వర్మ, గతంలో సమంతను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసి కాసేపటికే దాన్ని డిలీట్ చేశాడు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

 • undefined

  Entertainment22, Jul 2020, 12:18 PM

  సమంత టాటూల వెనుక సీక్రెట్స్‌.. ఎన్ని టాటూలు ఉన్నాయో తెలుసా?

  టాలీవుడ్‌ లో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి సమంత. గ్లామర్‌ రోల్స్‌తో పాటు పర్ఫామెన్స్‌ క్యారెక్టర్స్‌లోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్‌తో హల్‌ చల్ చేస్తోంది సామ్‌. ముఖ్యంగా సమంత టాటూలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి.

 • undefined

  Entertainment30, Jun 2020, 12:51 PM

  హనీమూన్‌లో చైతూ - సమంత ఏం చేశారో తెలుసా?

  సినీ తారలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. ఇక నాగ చైతన్య, సమంత లాంటి స్టార్ కపుల్‌కు సంబంధించి విషయాల గురించి అయితే ప్రతీ ఒక్కరు తెగ సెర్చ్‌ చేస్తుంటారు. లాక్‌ డౌన్‌ సమయంలో సినిమా అప్‌డేట్స్ లేకపోవటంతో అభిమానులు గతంలో సెలబ్రిటీ విషయాల మీద దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో చైతు, సమంతలు హనీమూన్‌ ట్రిప్‌లో ఎలా స్పెండ్‌ చేశారన్న విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 • undefined

  Entertainment24, Jun 2020, 3:04 PM

  నా జీవితం కూడా సావిత్రిలా అయ్యుండేది.. ఫ్లాష్‌ బ్యాక్‌ రివీల్ చేసిన సమంత

  నాగచైతన్యకు బెస్ట్ జోడి అనిపించుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ భామ చైతూ కన్నా ముందు మరో హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది. అయితే గతంలో ఆ ప్రేమలోనే ఉండి ఉంటే తన పరిస్థితి ఏం అయ్యేందో చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది సామ్‌.

 • undefined

  Entertainment18, Jun 2020, 12:25 PM

  అమ్మగా ఫెయిల్ అయ్యా.. నా కొడుకు దొంగతనం చేశాడు: సమంత అక్కినేని

  లాక్‌ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి ఇంటి పనుల్లో బిజీగా అయిన సమంత, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చైతూతో కలిసి తాను ఎలా ఏం చేస్తుందో చెప్పటంతో పాటు కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేస్తోంది.

 • undefined

  Entertainment5, Jun 2020, 2:44 PM

  సమంత తల్లిదండ్రులకు నాగచైతన్యతో పెళ్లి ఇష్టం లేదా..?

  టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంత పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా అదే ఫాంను కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులో షేర్ చేసుకుంటుంది.

 • <p>Samantha Akkineni</p>

  Entertainment News14, May 2020, 11:13 AM

  చెమటోడుస్తున్న సమంత.. వీడియో కాల్ ద్వారా జిమ్ లో..

  టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టర్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాదు.. తన ఇంట్లో నాగచైతన్య ఫొటోలతో పాటు.. తన పెట్ పిక్స్ కూడా షేర్ చేస్తుంది. 

 • undefined

  Entertainment News28, Apr 2020, 1:03 PM

  సమంత బర్త్‌డే స్పెషల్‌.. చైతూ ఏం చేశాడో తెలుసా..?

  తన ముద్దుల భార్య కోసం తానే సవ్యంగా కేక్ తయారు చేసి సెలబ్రేట్ చేశాడు చైతూ. లాక్ డౌన్‌ కారణంగా బయట కేక్‌లు దొరికే పరిస్థితి లేదు. దీంతో సెలబ్రిటీలు తమ బర్త్‌  డేల కోసం ఇంట్లోనే కేకులు తయారు చేసుకుంటున్నారు.

 • Akhil Akkineni

  Entertainment News9, Apr 2020, 11:21 AM

  సమంత, చైతు సైలెంట్.. అక్కినేని ఇంట ఏం జరుగుతోంది ?

  అక్కినేని యువ వారసుడు అఖిల్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. దీనితో అఖిల్ తొలి సక్సెస్ వాయిదా పడుతూ వస్తోంది.

 • samantha

  News17, Jan 2020, 5:14 PM

  గోవాలో సమంత సొంతిల్లు ప్లాన్..?

  నాగచైతన్య పుట్టినరోజు సెలబ్రేషన్స్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అన్ని వేడుకలను గోవాలోనే జరుపుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి ఈ జంట గోవాకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

 • నాగార్జున - 2.2 మిలియన్ ఫాలోవర్స్

  News16, Dec 2019, 12:10 PM

  ‘వెంకీమామ‌’కి దూరంగా నాగ్, ఏం జరిగింది..?

  సినిమా ప్రారంభం నుంచి, ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్, ఎక్కడా నాగ్ ఊసులేదు. ఏ పోగ్రామ్ లోనూ నాగ్, అఖిల్, సమంత పాల్గొనలేదు. అక్కినేని హీరో సినిమా కావటంతో నాగ్ ఖచ్చితంగా వస్తారని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.