Nadigar Sangam  

(Search results - 7)
  • vishal

    News25, Jan 2020, 1:06 PM

    నడిగర్ సంఘం : ఎన్నికలు చెల్లవని చెప్పిన కోర్టు!

    వివరాల్లోకి వెళితే.. 2019 జూలై 23వ తేదీన చెన్నైలో నడిగర్ సంఘానికి ఎన్నికలు జరిగాయి. నాజర్‌, విశాల్‌ సారథ్యంలోని పాండవర్‌ జట్టు పోటీ చేయగా.. కె.భాగ్యరాజా, ఐసరి కె.గణేష్‌ సారథ్యంలోని శంకరదాస్‌ జట్టు పోటీ చేసింది. 

  • nadigar sangam

    ENTERTAINMENT30, Aug 2019, 1:01 PM

    నడిగర్ సంఘానికి కోర్టులో ఊరట!

    నడిగర్ సంఘం  భవన నిర్మాణానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ని మద్రాస్ హైకోర్ట్ కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టీ.నగర్, అబిబుల్లా రోడ్ లో నడిగర్ సంఘం ఆఫీస్ ఉంది. 

  • nadigar

    ENTERTAINMENT22, Jun 2019, 11:43 AM

    నడిగర్ సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్!

    దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది.

  • nadigar

    ENTERTAINMENT19, Jun 2019, 4:00 PM

    నడిఘర్ సంఘం ఎన్నికలు వాయిదా!

    ఈ నెల జూన్ 23న జరగాల్సిన తమిళ నడిఘర్ సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టు వెల్లడించింది.

  • vishal

    ENTERTAINMENT22, Oct 2018, 10:07 AM

    'మీటూ'పై నడిగర్ సంఘం యాక్షన్!

    దేశ వ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు రేపుతోంది. సినీ, రాజకీయప్రముఖులపై మహిళలు చేస్తోన్న లైంగిక ఆరోపణలు వివాదాలు సృష్టిస్తున్నాయి. దీంతో లింగబేధం లేకుండా సినీ తారల తరఫున నడిగర్ సంఘం ఓ ప్రకటన చేసింది. సింగర్ చిన్మయి, సాహిత్య రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు ఆయనపై కేసు పెట్టడానికి సిద్ధమవుతోంది. 

  • undefined

    ENTERTAINMENT16, Sep 2018, 3:22 PM

    మహేష్ వివాదాన్ని లైట్ తీసుకోండి.. నడిఘర్ సంఘం సలహా!

    తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్.. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై స్టేజ్ మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. 

  • sri reddy

    ENTERTAINMENT23, Jul 2018, 3:12 PM

    సమస్యలు కొని తెచ్చుకోకండి: శ్రీరెడ్డి వార్నింగ్

    కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులపై కామెంట్స్ చేసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ తారలను టార్గెట్ చేసింది.