Asianet News TeluguAsianet News Telugu
99 results for "

Nadendla Manohar

"
janasena party leader nadendla manohar slams cm ys jaganjanasena party leader nadendla manohar slams cm ys jagan

అందుకే ఇల్లు కదలడం లేదేమో : సీఎం జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

వైసీపీ (ysrcp govt) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (janasena party) పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) .  ప్రజల దగ్గరకు వెళితే ఏం అడుగుతారో భయం వచ్చేసిందని.. వేలాది మంది పోలీసుల సాయం లేనిదే బయటకు పోవడం లేదని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Nov 28, 2021, 10:46 PM IST

Jana sena leader Nadendal manohar serious comments on ycp governmentJana sena leader Nadendal manohar serious comments on ycp government

వరద నష్టంపై సమగ్ర సమాచారం లేదు: జగన్ సర్కార్ పై నాదెండ్ల ఫైర్

kadapa జిల్లాలోని మండపల్లె గ్రామంలోనే  15 పశువులు వరదలో మృత్యువాత పడ్డాయని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో Heavy rains కారణంగా జరిగిన నష్టంపై కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Andhra Pradesh Nov 25, 2021, 4:37 PM IST

janasena leader nadendla manohar fires on ap govt on prc reportjanasena leader nadendla manohar fires on ap govt on prc report

అర్ధరాత్రి వరకు వెయిట్ చేయిస్తారా... ఉద్యోగులంటే ఎందుకింత చిన్నచూపు: జగన్ సర్కార్‌పై నాదెండ్ల ఫైర్

ఏపీలో పీఆర్సీ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీ నివేదికను విడుదల చేసే వరకు విడిచిపెట్టేది లేదని ఉద్యోగ సంఘాలు నేతలు (ap govt employees) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలను ఏపీ ప్రభుత్వం అవమానించిందంటూ జనసేన (janasena party) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ధ్వజమెత్తారు. 

Andhra Pradesh Nov 11, 2021, 4:57 PM IST

grand welcome to janasena pac chairman nadendla manohargrand welcome to janasena pac chairman nadendla manohar

పూల వర్షం కురిపిస్తూ, గజమాలతో... జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్లకు ఘనస్వాగతం (ఫోటోలు)

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన నాదెండ్ల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. 

Andhra Pradesh Oct 10, 2021, 2:39 PM IST

they are the future of janasena says nadendla manoharthey are the future of janasena says nadendla manohar

జనసేన భవిష్యత్ నాయకులు వారే.. నిజాయితీగా పోరాడండి.. మేం అండగా ఉంటాం: పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో వైసీపీకి మరోసారి చాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని, భవిష్యత్ జనసేన పార్టీదే అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అక్రమ కేసులు, ప్రలోబాలకు లొంగకుండా నిజాయితీగా పోరాడాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు ఇలాగే విజయం సాధించారని, అలాంటి వారే పార్టీ భావి నాయకులని వివరించారు.

Andhra Pradesh Oct 10, 2021, 1:49 PM IST

Huzurabad Bypoll: 4 candidates having E Rajendar as their name in the frayHuzurabad Bypoll: 4 candidates having E Rajendar as their name in the fray
Video Icon

హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో నలుగురు ఈ . రాజేందర్లు.... మా మధ్య విబేధాలు లేవంటూ క్లారిటీ

హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో నలుగురు ఈ . రాజేందర్లు.... మా మధ్య విబేధాలు లేవంటూ క్లారిటీ

NATIONAL Oct 9, 2021, 5:03 PM IST

Badvel bypoll: Nadendla Manohar clarifies on on the relationship with BJPBadvel bypoll: Nadendla Manohar clarifies on on the relationship with BJP

Badvel bypoll: బిజెపితో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్

ఏపీ బిజెపితో పొత్తుపై జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. బద్వెలు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపికి, జనసేనకు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు.

Andhra Pradesh Oct 9, 2021, 11:33 AM IST

Sramadanam : janasena chief pawan kalyan reached to rajahmundrySramadanam : janasena chief pawan kalyan reached to rajahmundry

Pawan Kalyan Sramadanam : హుకుంపేటలో జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్.. (ఫొటోలు)

పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో రాజమండ్రిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజమండ్రి నగరాన్ని అష్టదిగ్భందనం చేశారు. రాజమండ్రి వైపు వచ్చే వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్  సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ పోలీసులు మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Andhra Pradesh Oct 2, 2021, 12:51 PM IST

nadendla manohar comments on ap govt on roadsnadendla manohar comments on ap govt on roads

శ్రమదానానికి పవన్ పిలుపు.. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త రోడ్లు: వైసీపీపై నాదెండ్ల మనోహర్ ఫైర్

ఎట్టిపరిస్ధితుల్లోనూ కాటన్ బ్యారేజిపై శ్రమదానం చేసితీరుతామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మీరు చేయరు, మేం శ్రమదానం చేస్తామంటే చేయనివ్వరు అంటూ నాదెండ్ల మండిపడ్డారు.
 

Andhra Pradesh Sep 30, 2021, 5:28 PM IST

Badvel bypoll:  Bjp, jana sena alliance candidate will be contest from BadvelBadvel bypoll:  Bjp, jana sena alliance candidate will be contest from Badvel

Badvel bypoll: బీజేపీ, జనసేన మధ్య కుదరని ఏకాభిప్రాయం, కొనసాగనున్న చర్చలు


తిరుపతి పార్లమెంట్ (tirupati ) ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. దీంతో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని తొలుత బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. అయితే ఈ సమావేశంలో మాత్రం ఈ రెండు పార్టీలు పోటీ చేయడంపై ఏకాభిప్రాయం కుదరలేదు.

Andhra Pradesh Sep 30, 2021, 4:34 PM IST

Jana sena PAC chairman nadendla manohar serious comments on  Ys JaganJana sena PAC chairman nadendla manohar serious comments on  Ys Jagan

పనికిమాలిన వారిని రెచ్చగొట్టి దాడి, చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి:జగన్‌పై నాదెండ్ల మనోహర్ ఫైర్

బుధవారం నాడు మంగళగిరిలో(mangalagiri) జరిగిన జనసేన విస్తృతస్తాయి సమావేశంలో నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు.మూడు నాలుగు రోజులుగా  చోటు చేసుకొన్న పరిణామాలు తనను ఆవేదనకు గురి చేశాయని ఆయన చెప్పారు.కోవిడ్ సమయంలో సీఎం జగన్ ఏ ఒక్క ప్రాంతానికైనా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేశాడా అని ఆయన ప్రశ్నించారు.

Andhra Pradesh Sep 29, 2021, 1:00 PM IST

Jana Sena PAC Chairman Nadendla  Manohar fires on ysrcp leadersJana Sena PAC Chairman Nadendla  Manohar fires on ysrcp leaders

పవన్‌పై వ్యక్తిగత విమర్శలెందుకు, మూర్ఖులే అలా మాట్లాడుతున్నారు: వైసీపీపై నాదెండ్ల ఫైర్


సినిమాలు ఒక కెరియర్‌గా పవన్ కళ్యాణ్ ఏనాడూ భావించలేదని నాదెండ్ల మనోహర్  చెప్పారు. సినీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని మనోహర్ గుర్తు చేశారు.

Andhra Pradesh Sep 29, 2021, 12:37 PM IST

Janasena Chief Pawan Kalyan ready to Save Vizag Steel Plant ... Nadendla ManoharJanasena Chief Pawan Kalyan ready to Save Vizag Steel Plant ... Nadendla Manohar

సమయం ఆసన్నమైంది... స్టీల్ ప్లాంట్ కోసం రంగంలోకి పవన్ కల్యాణ్: నాదెండ్ల ప్రకటన

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంతకాలం చోటుచేసుకున్న పరిణామాలను ఓపికగా వేచి చూసామని... ఇప్పుడు మా స్వరం వినిపిస్తున్నామని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Andhra Pradesh Sep 21, 2021, 12:20 PM IST

Pawan kalyan will enter the anti-privatization movement at the Visakhapatnam steel plant : Nadendla ManoharPawan kalyan will enter the anti-privatization movement at the Visakhapatnam steel plant : Nadendla Manohar

బీజేపీకి షాక్ : విశాఖ ఉక్కు పోరాటంలో పవన్‌ పాల్గొంటారు... నాదెండ్ల మనోహర్

త్వరలోనే అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ విశాఖ వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాల్గొంటారని వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంపై దేశం మొత్తం మాట్లాడేలా ముందుకు వెళ్లాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులతో జనసేన నేతలు విశాఖపట్నంలో సమావేశమయ్యారు. 

Andhra Pradesh Sep 20, 2021, 1:15 PM IST

janasena leader nadendla manohar shares some photos ugly roads in apjanasena leader nadendla manohar shares some photos ugly roads in ap

ఏపీలో రోడ్ల దుస్థితి ఇది.. చక్రాలు ఊడిపోయి నిలిచిపోయిన బస్సు, ఫొటోలు వైరల్

తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అంటూ ఫొటోలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Andhra Pradesh Sep 4, 2021, 8:24 PM IST