Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Nabard

"
AP Minister Kannababu Meeting With Nabard ChairmanAP Minister Kannababu Meeting With Nabard Chairman
Video Icon

కౌలు రైతులకు రుణాలను అందించేలా...: నాబార్డ్ ఛైర్మన్ తో కన్నబాబు భేటీ

రాష్ర్టంలోని బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని  వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. 

Andhra Pradesh Mar 26, 2021, 6:04 PM IST

NABARD Released Rs 2234 Crores For Polavaram Project In AP On Friday - bsbNABARD Released Rs 2234 Crores For Polavaram Project In AP On Friday - bsb

పోలవరానికి రూ.2,234.28 కోట్లు విడుదల చేసిన నాబార్డ్

పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్‌మెంట్‌ కింద ఎన్‌డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది.

Andhra Pradesh Dec 5, 2020, 11:35 AM IST

NABARD Recruitment 2020: Apply for Specialist Consultant posts  details hereNABARD Recruitment 2020: Apply for Specialist Consultant posts  details here

నాబార్డులో స్పెషలిస్ట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగస్టు 23న ముగుస్తుంది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని నాబార్డ్ కోరింది. 
 

Govt Jobs Aug 8, 2020, 1:49 PM IST

FM shifts focus on migrants, small traders, and un-organised sectorsFM shifts focus on migrants, small traders, and un-organised sectors

రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రాలకు రూ.6700 కోట్లు: నిర్మలా సీతారామన్

గురువారం నాడు సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. వలస కూలీలు, వీధి కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్లతో కార్యాచరణను ప్రకటిస్తున్నట్టుగా ఆమె చెప్పారు

NATIONAL May 14, 2020, 4:46 PM IST

NABARD releases notification for assistant manager postsNABARD releases notification for assistant manager posts

నాబార్డులో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల... మొత్తం 154 ఖాళీలు

నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చర్ & రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌(నాబార్డ్‌)లో ఉద్యోగాల భర్తీకి సరైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
 

Govt Jobs Jan 2, 2020, 1:29 PM IST

nabard releases notification for attendent postsnabard releases notification for attendent posts

NABARD'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

నాబార్డు (నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చర్ & రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌)లో ఉద్యోగాల భర్తీకి సరైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలీ
 

Govt Jobs Dec 25, 2019, 2:32 PM IST

NABARD Recruitment 2019: Apply Online 87 Assistant Manager and   Manager PostsNABARD Recruitment 2019: Apply Online 87 Assistant Manager and   Manager Posts

నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: అప్లై చేయండి

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 10 నుంచి మే 26, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

Govt Jobs May 9, 2019, 3:49 PM IST