Naandhi
(Search results - 6)EntertainmentDec 14, 2020, 12:39 PM IST
అల్లరి నరేష్ ఆశలపై.. అమేజాన్ నీళ్ళు.!
సినిమాపై అల్లరి నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. థియోటర్ లో రిలీజ్ అయితే తిరిగి తను ఫామ్ లోకి వస్తానని భావించాడు. అయితే ఇప్పుడు ఓటీటి దారిలోకి వెళ్లటంతో నిరాశపడ్డాడని తెలుస్తోంది. కానీ అంతకు మించి దారి లేదు.
EntertainmentJun 27, 2020, 7:24 PM IST
నగ్నంగా అల్లరి నరేష్.. నాంది `ఎఫ్ ఐ ఆర్`!
క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న 'నాంది' అనే విలక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నరేష్. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
EntertainmentMay 25, 2020, 5:47 PM IST
స్పీడు మీదున్న అల్లరోడు.. డబ్బింగ్‌కు `నాంది`
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఫిల్మ్ 'నాంది' డబ్బింగ్ పనులు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం మొదలయ్యాయి. విజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్.
EntertainmentJan 21, 2020, 8:13 AM IST
నాంది : ఈయన..ఆయన కాదు...క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్..
ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ లో దర్శకుడు విజయ్ కనకమేడల అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా నాంది.
NewsJan 20, 2020, 9:32 AM IST
రూటు మార్చిన హీరోలు.. హిట్టు కొట్టేలా ఉన్నారు!
సినిమా ఇండస్ట్రీలో మినిమమ్ హిట్ అందుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. చేసిన సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇక ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల సంఖ్య పెద్దదిగానే ఉంది. రొటీన్ గా ట్రై చేయకుండా సక్సెస్ అందుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి హీరోలపై ఒక లుక్కేస్తే..
NewsJan 20, 2020, 9:01 AM IST
అల్లరి నరేష్ షాకింగ్ లుక్.. హిట్టుకోసం తిరగబడ్డాడు!
హిట్టుకోసం ఎదురుచూస్తున్న కుర్రహీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో అల్లరి నరేష్ ముందున్నాడనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎలాంటి సినిమాలు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్టందుకున్న నరేష్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.