Asianet News TeluguAsianet News Telugu
17 results for "

N Shankar

"
director shankar donates rupees 10 lacks towards cm relief fund ksrdirector shankar donates rupees 10 lacks towards cm relief fund ksr

వరద బాధితుల కొరకు దర్శకుడు ఎన్ శంకర్ ఆర్ధిక సాయం

దర్శకుడు ఎన్ శంకర్ నేడు మంత్రి కేటీఆర్ ని కలిసి వరదబాధితులకు తన వంతు సాయం అందించారు. ఆయన 10లక్షల రూపాయల చెక్కును కేటీఆర్ కి స్వయంగా అందిచడం జరిగింది. శంకర్ ఉదారతను కేటీఆర్ ప్రశంసించారు. అలాగే హీరో రామ్ కూడా నేడు కేటీఆర్ ని కలిసి 25లక్షల రూపాయల చెక్ అందించారు.  

Entertainment Oct 22, 2020, 2:23 PM IST

list of  star directors who taking too much time for a single movielist of  star directors who taking too much time for a single movie
Video Icon

ఈ దర్శకులంతా బాహుబలులే.. సినిమాను ఏళ్ల తరబడి చెక్కుతారు..

తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్న దర్శకులు ఎవ్వరంటే ఠక్కున చెప్పే పేరు రాజమౌళి. 

Entertainment Aug 24, 2020, 5:52 PM IST

CCC press meet on third time essentials distributionCCC press meet on third time essentials distribution
Video Icon

సిసిసి మూడో విడత ఛారిటీ.. ఈ సారి లిస్టులో వారు కూడా..

సిసిసి కింద సినీ కార్మికులకు మూడో విడత నిత్యావసరాల పంపిణీని ప్రారంభించినట్టు సిసిసి కమిటీ ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. 

Entertainment Aug 21, 2020, 1:55 PM IST

CCC Trust distributes second time daily needs   to film workersCCC Trust distributes second time daily needs   to film workers
Video Icon

వారే లేకపోతే సినీ కార్మికుల ఆకలి చావులు చూడాల్సి వచ్చేది.. బెనర్జీ

ఈ కరోనా టైంలో సీసీసీ వ‌ల్ల‌నే కడుపునిండా తిన గలుగుతున్నామంటున్నారు అందరూ అనీ నటుడు బెన‌ర్జీ అన్నారు.

Entertainment Jun 26, 2020, 2:15 PM IST

CCC Manakosam second Phase daily needs distribution to film workersCCC Manakosam second Phase daily needs distribution to film workers
Video Icon

అది విని చిరంజీవి చాలా హ్యాపీ ఫీలయ్యారు.. ఎన్ శంకర్

సిసిసి మనకోసం కింద నెలకు సరిపడా నిత్యావసరాలను రెండో విడత ఈ రోజు అందించారు. సెకండ్ ఫేజ్ లో మరింత స్క్రూటినీ చేసి అర్హులైన వారికే అందిస్తున్నామని ఎన్ శంకర్ చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ లోని సంస్థలకు ఇస్తున్నాం. 

Entertainment Jun 19, 2020, 5:56 PM IST

Talsani trust started distribution daily needs to cinema workersTalsani trust started distribution daily needs to cinema workers
Video Icon

సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించిన తలసాని ట్రస్టు..

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ కింద 14 వేల కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాల కిట్ల పంపిణీ ఈరోజు జరిగింది.

Entertainment May 28, 2020, 3:10 PM IST

Talasani discusses about Movie Shooting with  tollywood celebs in Chiranjeevi HouseTalasani discusses about Movie Shooting with  tollywood celebs in Chiranjeevi House
Video Icon

తెలంగాణలో ప్రారంభం కానున్న సినిమా షూటింగులు ??

తెలంగాణలో సినిమా షూటింగ్ ల ప్రారంభానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంతరి తలసాని శ్రీనివాస యాదవ్ తో తెలంగాణ సినీప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు. 

Entertainment May 21, 2020, 12:10 PM IST

Megastar Chiranjeevi appreciates CCC volunteersMegastar Chiranjeevi appreciates CCC volunteers
Video Icon

అది మామూలు విషయం కాదు.. అందుకే అమితాబ్ గారు ఫోన్ చేశారు.. చిరంజీవి

క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కింద మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే  వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు. 

Entertainment Apr 15, 2020, 4:11 PM IST

Tammareddy Bharadwaja and N Shankar talking about  CCC Manakosam helping programsTammareddy Bharadwaja and N Shankar talking about  CCC Manakosam helping programs
Video Icon

సిసిసి : చిరంజీవికి ఇష్టం లేదు.. కానీ.. ఇంటికే మందులు, నిత్యావసరాలు..

సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు తామే నేరుగా కార్మికుల ఇంటింటికి వెళ్లి అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

Entertainment Apr 4, 2020, 3:17 PM IST

Megastar Chiranjeevi started Corona Crisis Charity Manakosam for needy peopleMegastar Chiranjeevi started Corona Crisis Charity Manakosam for needy people
Video Icon

కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ప్రారంభించిన మెగాస్టార్..నాగార్జున విరాళం కోటి రూపాయలు

చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఏర్పాటయ్యింది. 

Entertainment Mar 28, 2020, 6:17 PM IST

New Film Studio Opens In Hyderabad named Hyderabad Film StudioNew Film Studio Opens In Hyderabad named Hyderabad Film Studio
Video Icon

హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్ : అందరికీ అందుబాటులో..నగరం నడిబొడ్డున...

హైదరాబాద్ లో కొత్తగా ఓ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటయ్యింది. అదే హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో. 

Entertainment Feb 10, 2020, 6:12 PM IST

Highcourt gives notices to telangana governmentHighcourt gives notices to telangana government

దర్శకుడు శంకర్ కి భూకేటాయింపుపై హైకోర్టు నోటీసులు!

దర్శకుడు, నిర్మాత ఎన్.శంకర్ కి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఐదు ఎకరాలను కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. 

News Jan 31, 2020, 10:13 AM IST

Sunil's Two Countries Movie Song Launch videoSunil's Two Countries Movie Song Launch video
Video Icon

2 కంట్రీస్ మూవీ​ సాంగ్ లాంచ్ (వీడియో)

2 కంట్రీస్ మూవీ​ సాంగ్ లాంచ్ (వీడియో)

Mar 24, 2018, 8:29 AM IST

sunil 2 countries movie reviewsunil 2 countries movie review

సునిల్,ఎన్.శంకర్ 2 కంట్రీస్ మూవీ రివ్యూ

హాస్యనటుడిగా సూపర్ క్రేజ్ సంపాదించిన సునీల్ కమెడియన్ గా కెరీర్ మాంచి పీక్స్ లో వున్న సమయంలోనే హీరోగా మారాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. ఒకటి రెండు సినిమాలు హిట్టైనా.. వరుస ఫ్లాప్ లతో కెరీర్ కష్టాల్లో పడింది. ఇక జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత దర్శకుడు ఎన్ శంకర్ తెరకెక్కించిన 2 కంట్రీస్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సునీల్. మరీ ఈ సినిమాతో సునీల్ హీరోగా తిరిగి ట్రాక్ లో పడ్డట్టేనా..? చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఎన్.శంకర్ మరో విజయాన్ని సాధించాడా..?

Dec 29, 2017, 2:51 PM IST