Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Mytri Movie Makers

"
Mytri movie makers producers met Rajamouli to join hands together for big filmMytri movie makers producers met Rajamouli to join hands together for big film

రాజమౌళిని కలిసిన మైత్రి నిర్మాతలు.. భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని చిత్రానికి ప్లాన్ ?

మైత్రి మూవీస్ సంస్థ తక్కువ టైంలోనే టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి.

Entertainment Sep 16, 2021, 11:36 AM IST

harish shanker team clarity on pawan kalyan pspk 28 rumors  arjharish shanker team clarity on pawan kalyan pspk 28 rumors  arj

పవన్ `pspk28` వార్తలు నమ్మవద్దు.. రూమర్స్ పై స్పందించి హరీష్‌ శంకర్‌ టీమ్‌

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ మేడ్‌ ఫోటోగో, దీనికి టైటిల్‌ కూడా కన్ఫమ్‌ అయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ స్పందించింది.

Entertainment Jun 8, 2021, 7:39 PM IST

Mahesh Babu Sarkar Vaari paata Movie UpdateMahesh Babu Sarkar Vaari paata Movie Update

`సర్కారు వారి పాట`కు వరుస షాక్‌లు ఇస్తున్న మహేష్!

మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ మహేస్ వరుసగా షాక్‌లు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Entertainment Jun 13, 2020, 9:39 AM IST

Allu Arjun And Rashmika's Married Romance Is HighlightAllu Arjun And Rashmika's Married Romance Is Highlight

పెళ్లి తరువాత ఘాటు రొమాన్స్.. బన్నీతో సై అంటోన్న రష్మిక!

సినిమా కథ తిరుపతి బ్యాక్ గ్రౌండ్ లో మొదలవుతుందని గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం. అల్లు అర్జున్ అడవుల్లో స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా రఫ్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ లుక్ మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని ఇన్ సైడ్ టాక్. 

News Nov 20, 2019, 2:27 PM IST

allu arjun conditions to producersallu arjun conditions to producers

బన్నీ రూల్స్.. నిర్మాతలకు ఇబ్బందిగా మారిందా..?

అల్లు అర్జున్ ట్రాక్ లోకి వచ్చేశాడని అభిమానులు ఆనందపడుతున్నారు. అయితే బన్నీ ప్రవర్తన నిర్మాతలకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. 

News Nov 9, 2019, 11:29 AM IST

Pawan Kalyan's new movie shooting to begin from Jan 2020Pawan Kalyan's new movie shooting to begin from Jan 2020

పవన్ రీఎంట్రీ ఖరారు.. జనవరి నుంచే షూటింగ్?

హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ రీమేక్‌ అఫీషియల్ రీమేక్  అని తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లు కేవలం ఇన్ఫర్మేషన్ గా ఉన్న విషయం ఇప్పుడు  కన్ఫర్మేషన్ వచ్చిందని అంటున్నారు.  ఈ మూవీని గబ్బర్ సింగ్‌తో పవన్‌కు సాలీడ్  హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్నాడని సమాచారం.

News Oct 19, 2019, 11:30 AM IST

mahesh babu to work with director parasurammahesh babu to work with director parasuram

పరశురాంతో మహేష్ బాబు ఫిక్స్.. మరో భారీ ప్రాజెక్ట్ రెడీ!


‘సోలో’ సినిమాతో క్లీన్ హిట్ అందుకున్న దర్శకుడు పరుశురాం.. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీగా నటించిన ‘గీతగోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ అందుకున్నారు.
 

ENTERTAINMENT Sep 4, 2019, 4:14 PM IST

puri jagannath to direct vijay devarakondapuri jagannath to direct vijay devarakonda

విజయ్ దేవరకొండతో పూరి.. ఫిక్స్ అయినట్లే!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సమాచారం. 

ENTERTAINMENT Aug 6, 2019, 12:38 PM IST

Is Vijay Deverakonda's 'Hero' shelved?Is Vijay Deverakonda's 'Hero' shelved?

డైరెక్టర్ తో విజయ్ దేవరకొండకి ఇష్యూ.. సినిమాను మధ్యలోనే..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'హీరో' అనే సినిమా చిత్రీకరణ ఆగిపోయిందని సమాచారం. 

ENTERTAINMENT Jul 27, 2019, 4:13 PM IST

director vivek athreya to work with mytri movie makersdirector vivek athreya to work with mytri movie makers

కుర్ర దర్శకులకు పెద్ద ఆఫర్లు!

ఓ సినిమా తీసి హిట్ కొడితే చాలు.. టాలీవుడ్ వారిని నెత్తిన పెట్టేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది కుర్ర దర్శకులు హిట్లు అందుకొని పెద్ద పెద్ద బ్యానర్ లతో పని చేసే అవకాశాలను దక్కించుకున్నారు. 

ENTERTAINMENT Jul 8, 2019, 3:23 PM IST

mytri movie makers to introduce sri simha as heromytri movie makers to introduce sri simha as hero

కీరవాణి కొడుకుతో మైత్రి మూవీస్ ప్లాన్..?

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలోనే పని చేస్తున్నారు. 

ENTERTAINMENT Jun 27, 2019, 9:44 AM IST

mytri movie makers special offer for pawan kalyanmytri movie makers special offer for pawan kalyan

పవన్ కి రూ.30 కోట్ల ఆఫర్.. ఒప్పుకుంటాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక సినిమాలు చేయరని అంతా అనుకున్నారు. 

ENTERTAINMENT May 7, 2019, 2:38 PM IST

vijay devarakonda to pair up with shalini pandey againvijay devarakonda to pair up with shalini pandey again

మరోసారి ముద్దులతో రెచ్చిపోనున్నారా..?

'అర్జున్ రెడ్డి' సినిమాలో జంటగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. 

ENTERTAINMENT Mar 7, 2019, 3:38 PM IST

Vijay Deverakonda signs new movie titled Hero?Vijay Deverakonda signs new movie titled Hero?

‘హీరో’ టైటిల్ తో దేవరకొండ, డైరక్టర్ ఎవరంటే..?

విజయ్ దేవరకొండ హీరోగా దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఆయన తమిళం లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో అక్కడా తన సత్తా చూపించే పనిలో పడ్డారు. 

ENTERTAINMENT Mar 4, 2019, 9:26 AM IST

Mytri Movie Makers-Hero Vaishnav Tej Movie OpeningMytri Movie Makers-Hero Vaishnav Tej Movie Opening

వైష్ణవ్ తేజ్ మూవీ ఓపెనింగ్ లో మెగాహీరోలు!

వైష్ణవ్ తేజ్ మూవీ ఓపెనింగ్ లో మెగాహీరోలు!

ENTERTAINMENT Jan 21, 2019, 1:10 PM IST