Mythri Movie Mekars  

(Search results - 8)
  • vijay devarakonda

    ENTERTAINMENT30, Jun 2019, 5:22 PM IST

    విజయ్ దేవరకొండ కోసం 50 కోట్లా?

     

    టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. అలాగే మార్కెట్ ని కూడా పెంచుకుంటున్న విజయ్ సినీ కెరీర్ లో  మొదటిసారి బారి బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు.

  • mahesh babu

    ENTERTAINMENT21, Feb 2019, 2:43 PM IST

    మహేష్ తో మూవీ.. మా వల్ల కాదు?

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాను నిర్మించాలని ఎవరికీ ఉండదు. డేట్స్ దొరికితే నెక్స్ట్ డే నే కథను సెట్ చేసి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించడానికి ట్రై చేస్తుంటారు. అయితే మహేష్ శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయలేని పరిస్థితి.

  • sai dharam tej

    ENTERTAINMENT7, Feb 2019, 6:17 PM IST

    వార్త నిజమైతే... సాయి ధరమ్ తేజకు డేంజర్ బెల్ మోగినట్లే

    హిట్ లో ఉన్న హీరో మీద ఎంత ఖర్చైనా పెట్టడానికి నిర్మాతలు వెనకాడరు. ఎందుకంటే ఆ స్దాయి బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఉత్సాహపడతారు. కానీ వరస ఫ్లాఫ్ లు తో సినిమాలు చేసే హీరో కు ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా భయపడతారు. బడ్జెట్ లు కోత పెట్టడం మొదలెడతారు. అయితే ఆ విషయం గమనించి హీరో మేల్కొనకపోతే డేంజర్ లో పడిపోయినట్లే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ పరిస్దితి అదే.

  • mahesh

    ENTERTAINMENT16, Jan 2019, 4:28 PM IST

    మహేష్ - సుకుమార్ అసలు జానర్ ఇదే!

    షూటింగ్ మొదలవ్వకముందే సుకుమార్ రాసుకున్న కథపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అప్పట్లో తెలంగాణ రజాకార్ల బ్యాక్ డ్రాప్ లో మహేష్ వారిని ఎదిరించే వ్యక్తిగా కనిపిస్తాడని అది ఒక పీరియాడిక్ సినిమా అని టాక్ వచ్చింది. 

  • mythri

    ENTERTAINMENT3, Dec 2018, 10:31 AM IST

    హాట్ టాపిక్ :ఈ ముగ్గురూ 'మైత్రీ మూవీస్' ని లేపి నిలబెట్టగలరా?

    హాట్ టాపిక్ :ఈ ముగ్గురూ 'మైత్రీ మూవీస్' ని లేపి నిలబెట్టగలరా?

     

  • amar akber anthony

    ENTERTAINMENT28, Nov 2018, 10:48 AM IST

    'అమర్ అక్బర్ అంటోనీ' కు 20 కోట్లు కలిసొచ్చాయి,ఫుల్ హ్యాపీ

    'అమర్ అక్బర్ అంటోనీ' కు 20 కోట్లు కలిసొచ్చాయి,ఫుల్ హ్యాపీ

  • mythri

    ENTERTAINMENT21, Nov 2018, 5:45 PM IST

    మైత్రిని దెబ్బకొట్టిన రవితేజ - చైతు చిత్రాలు!

    మైత్రిని దెబ్బకొట్టిన రవితేజ - చైతు చిత్రాలు!

     

  • raviteja

    ENTERTAINMENT15, Nov 2018, 5:01 PM IST

    పవన్ డైరెక్టర్ తో కుదరదన్న రవితేజ?

    పవన్ డైరెక్టర్ తో కుదరదన్న రవితేజ?