Mythri Movie Makers  

(Search results - 32)
 • <p style="text-align: justify;"><strong>స్క్రీన్ ప్లే ఎలా ఉంది.</strong>.<br />
రిలీజ్ కు ముందు నుంచి ఈ సినిమా ద్వారా &nbsp;రెండు ఎలిమెంట్స్ సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు దర్శకుడు. దానిలో మొదటిది ఈ సినిమా టైటిల్. అసలు ‘వి’ వెనుక సీక్రెట్ ఏంటన్నది, మరొకటి నాని హీరోనా, విలనా ...హీరో అయితే.. విలన్ పాత్రలో ఎవరు నటించారన్నది పూర్తి సస్పెన్స్ పెట్టారు. అయితే సినిమా ప్రారంభమైన తర్వాత ఈ రెండు అంశాలనుంచి మన దృష్టి ప్రక్కకు వెళ్లిపోతుంది. ఎందుకంటే నాని పరిచయం అయిన కాసేపటికి అతని హత్యల వెనక ఏదో గతం ఉందని &nbsp;అతని పాత్ర హీరోనే అని అర్దమైపోతుంది. దాంతో ఇది ఇద్దరు హీరోల సినిమాలా మారింది. నెగిటివ్ క్యారక్టర్స్ హైలెట్ కాలేదు.&nbsp;</p>

  Entertainment13, Nov 2020, 11:26 AM

  దివాళి గిఫ్ట్... మైత్రి మూవీ మేకర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన నాని

  నాని తన 28వ చిత్రం ప్రకటించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరోయిన్ ని కూడా పరిచయం చేశారు.

 • undefined

  Entertainment27, Aug 2020, 5:40 PM

  ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

  ఆచార్య సినిమా కథ కాపీ వివాదంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ.

 • undefined

  Entertainment30, May 2020, 7:07 PM

  రేపే బిగ్ న్యూస్.. ఖుషీ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

  ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సూపర్‌ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చిత్రయూనిట్‌ వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు దర్శకుడి పేరును కూడా కన్ఫమ్ చేశారు. పూర్తి వివరాలు రేపు వెల్లడించనున్నారు.

 • Megastar Chiranjeevi

  News19, Mar 2020, 6:34 PM

  మైత్రి, చిరంజీవి కాంబినేషన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

  మెగాస్టార్ చిరంజీవి జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది చిరు ఖైదీ నెం 150 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

 • Trivikram Srinivas

  News27, Feb 2020, 3:19 PM

  మూడు రెట్లు నష్టపరిహారం.. త్రివిక్రమ్ కు చుక్కలు చూపిస్తున్న 'మైత్రి' ?

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ ని ఇటీవల ఎక్కువగా కాపీ వివాదాలు వెంటాడుతున్నాయి.

 • salman khan

  News19, Feb 2020, 1:31 PM

  సల్మాన్ ఖాన్ తో రంగస్థలం టీమ్.. పెద్ద ప్లానే వేశారు!

  శ్రీమంతుడు, రంగస్థలం సినిమాలతో టాలీవుడ్ ప్రొడక్షన్ లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తరువాత హ్యాట్రిక్ విజయాలతో బ్యానర్ క్రేజ్ ని మరీంత పెంచుకుంది. నిర్మాతలు నవీన్ - రవిశంకర్ కొద్దీ కాలంలోనే మంచి నిర్మాతలుగా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 

 • pawan kalyan

  News1, Feb 2020, 11:51 AM

  'ఇదిరా న్యూస్ అంటే..' మైత్రితో పవన్ సినిమా.. ఫ్యాన్స్ కి పూనకాలే!

   'డీజే' సినిమా తీసి.. సుమారు రెండేళ్లు గ్యాప్ తర్వాతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' ను తెరకెక్కించి కమర్షియల్ హిట్ అందుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. 

 • Uppena

  News31, Jan 2020, 3:44 PM

  మెగాహీరోపై రూ.25 కోట్లు.. పెద్ద రిస్కే!

   చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన వైష్ణవ్ ఇప్పుడు 'ఉప్పెన' అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు.

 • Mathu Vadalara

  Entertainment18, Dec 2019, 5:13 PM

  'మత్తు వదలరా' ట్రైలర్.. ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్!

  శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా చిత్రాలతో మైత్రి మూవీస్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా మారిపోయింది. భారీ బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తూనే.. చిన్న చిత్రాలపై కూడా దృష్టిపెట్టింది.

 • prabhas

  News14, Dec 2019, 4:42 PM

  భారీ అఫర్.. అడ్వాన్స్ కి లొంగిపోయిన ప్రభాస్

  పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ఏ నిర్మాతకు ఉండదు. తెలుగు,తమిళ, హిందీ భాషల నుంచి వరస పెట్టి ప్రభాస్ చుట్టూ నిర్మాతలు తిరుగుతున్నారు. తమ చేతిలో డబ్బు లేకపోయినా ప్రభాస్ ఓకే అంటే ఫైనాన్స్ పుడుతుంది, 

 • Ram Charan

  News6, Dec 2019, 7:12 PM

  మైత్రి మూవీస్ 'మత్తు వదలరా'.. రాంచరణ్ తో భలే ప్లాన్ వేశారు!

  మైత్రి మూవీస్ పేరు చెప్పగానే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా హీరోల చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ మైత్రి మూవీస్ సంస్థ మాత్రం తాము కేవలం పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు మాత్రమే కాక తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా రూపొందించనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. 

 • matthu vadalara

  News18, Oct 2019, 9:45 AM

  ఎన్టీఆర్, చిరులతో మత్తు వదిలిస్తానంటున్నారు!

  రితేష్‌ రానా అనే కొత్త దర్శకుణ్ని పరిచేస్తూ ‘మత్తు వదలరా’ అనే సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్‌ విడుదలైంది. చాలా ఇంట్రస్టింగ్  రూపొందించారు ఈ పోస్టర్‌ను. ఇందులో అలనాటి అగ్ర నటుడు ఎన్టీఆర్, మరోవైపు టీవీలో  మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారు. 

 • gang leader

  ENTERTAINMENT4, Sep 2019, 12:25 PM

  గ్యాంగ్ లీడర్: నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్

  జెర్సీ సినిమాతో నాని విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా సినిమా అనుకున్నంతగా లాభాలని ఇవ్వలేకపోయింది. నాని గత రెండు సినిమాలు కృష్ణార్జున యుద్ధం - దేవా దాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

 • ಕನ್ನಡಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಬೇರೆ ಭಾಷೆಗಳಲ್ಲೇ ಬ್ಯುಸಿಯಾಗಿದ್ದಾರೆ ರಶ್ಮಿಕಾ.

  ENTERTAINMENT3, Sep 2019, 5:21 PM

  డియ‌ర్ కామ్రేడ్‌ అక్కడ పెద్ద హిట్

   విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌ తో వచ్చిన  ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు.
   

 • vijay devarakonda

  ENTERTAINMENT29, Jul 2019, 2:56 PM

  డియర్ కామ్రేడ్ 3 డేస్ కలెక్షన్స్.. లాభాలతో గట్టెక్కుతుందా!

  విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా విజయ్, రష్మిక ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేసమయానికి డీసెంట్ వసూళ్ళని సాధించింది.