Asianet News TeluguAsianet News Telugu
65 results for "

Mythri

"
Pushpa Movie Hindi release, Allu Arjun Starrer movie in TroublePushpa Movie Hindi release, Allu Arjun Starrer movie in Trouble
Video Icon

పుష్ప సినిమా హిందీ రిలీజ్ లో సరికొత్త ట్విస్ట్...

 

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 4, 2021, 3:08 PM IST

Rashmika as Srivalli first look unveiledRashmika as Srivalli first look unveiled

‘పుష్ప- ది రైజ్’ :శ్రీవల్లి గా రష్మిక,ఫస్ట్ లుక్ వచ్చేసింది, అదిరింది

ఇప్పటిదాకా సినిమాలో హీరోయిన్ రష్మిక సంభందించి అప్ డేట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.
 

Entertainment Sep 29, 2021, 10:24 AM IST

Naga Chaitanya's pre condition to take part in Love Story Promotional EventsNaga Chaitanya's pre condition to take part in Love Story Promotional Events
Video Icon

Silver Screen: కాజల్ గర్భవతి అంటూ వార్తలు... మీడియాకి చైతు స్ట్రిక్ట్ వార్నింగ్..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Sep 16, 2021, 3:35 PM IST

Balakrishna in Harika Haasini Banner jspBalakrishna in Harika Haasini Banner jsp

బాలయ్య సినిమాకు త్రివిక్రమ్ సహకారం?

 టాలీవుడ్ లో వెలుగుతున్న మరో టాప్ బేనర్లో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అయిపోయాడు. హారిక అండ్ హాసిని బేనర్లో బాలయ్య సినిమా చేయబోతున్నాడు.  తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వివరిస్తూ హారిక అండ్ హాసిని బేనర్లో సినిమా చేయబోతున్నట్లు బాలయ్య వెల్లడించాడు. 

Entertainment Jul 23, 2021, 7:00 AM IST

Mythri needs a director for Salman Khan? jspMythri needs a director for Salman Khan? jsp

సల్మాన్‌తో ‘మైత్రీ’ సినిమా...డైరక్టరే సమస్య

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. సల్మాన్‌తో చర్చలు కూడా పూర్తయ్యాయి. 2022లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అంతవరకూ ప్లానింగ్ బాగుంది కానీ ఇప్పుడు సల్మాన్ ని డైరక్ట్ చేసే డైరక్టర్ ఎవరనే సమస్య మైత్రీకి పట్టుకుంది.

Entertainment Jul 10, 2021, 8:49 AM IST

Mythri Movie Makers pass special instructions to Sukumar? JSPMythri Movie Makers pass special instructions to Sukumar? JSP

‘పుష్ప’: అదే జరిగితే మునిగిపోతాం..సుక్కూకి నిర్మాత వార్నింగ్?

 అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక హీరోయిన్. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు మొదటి నుంచి సూపర్‌ క్రేజ్‌ ఉంది. 

Entertainment Jun 29, 2021, 12:29 PM IST

Buchi babu in talks with Allu ArjunBuchi babu in talks with Allu Arjun
Video Icon

ఎన్టీఆర్ తో కాదు..అల్లు అర్జున్ ని లైన్లో పెట్టిన బుచ్చిబాబు

 

 ‘ఉప్పెన’ సక్సెస్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు బుచ్చి బాబు సానాల‌. 

Entertainment News Jun 10, 2021, 6:39 PM IST

pawan to essay dual role in harish shankar's movie, story leaked..?pawan to essay dual role in harish shankar's movie, story leaked..?
Video Icon

హరీష్ శంకర్ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్, స్టోరీ తెలిస్తే పూనకాలే..!

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా లీకేజ్‌ న్యూస్‌ వైరల్‌గా మారింది. 

Entertainment News May 5, 2021, 2:52 PM IST

Akhil next with Ajay Bhupathi in Mythri Movies! jspAkhil next with Ajay Bhupathi in Mythri Movies! jsp

‘ఏజెంట్’ తర్వాత అఖిల్ చేసే సినిమా ఇదే

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రం చేస్తున్న అఖిల్ మరో చిత్రం కమిటయ్యారు. 

Entertainment Apr 19, 2021, 8:13 AM IST

fahadh faasil confirm as villian in allu arjun pushpa movie  arjfahadh faasil confirm as villian in allu arjun pushpa movie  arj

అల్లు అర్జున్‌తో ఢీ కొనబోతున్న భయంకరమైన విలన్‌ ఫాహద్‌ ఫాజిల్‌ అట.. కన్ఫమ్‌

`పుష్ప` చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఎర్రచందనం స్మిగ్లింగ్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బన్నీ పూర్తి డీ గ్లామర్ రోల్‌లో, మాస్‌ క్యారెక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఇందులో నటించే విలన్‌ని ప్రకటించింది చిత్ర బృందం. 

Entertainment Mar 21, 2021, 10:44 AM IST

Gopichand malinieni Gets Bumper Offer From Mythri? jspGopichand malinieni Gets Bumper Offer From Mythri? jsp

కండీషన్: బాలయ్యతో హిట్ కొడితే సూపర్ స్టార్ డేట్స్


బాలకృష్ణతో మీ నెక్ట్స్ సినిమా కాబట్టి ఆయనతో హిట్ కొట్టి రండి..ఇమ్మిడియట్ గా మా సూపర్ స్టార్ తో సినిమా చేద్దురు కానీ అని ఓ డైరక్టర్ కు ఓ పెద్ద బ్యానర్ వాళ్లు బంపర్ ఆఫర్ ఇచ్చారని మీడియాలో గుసగుసలు. ఇంతకీ ఎవరా డైరక్టర్...ఆ బ్యానర్ ఏది..అయినా ఇలాంటి లింక్ పెట్టారు ఏంటి అంటే..దాని వెనక ఓ కథ ఉంది.

Entertainment Mar 15, 2021, 10:25 AM IST

Uppena Directo Got Car From Mythri Movies jspUppena Directo Got Car From Mythri Movies jsp

'ఉప్పెన' డైరక్టర్ కి నిర్మాతలు అదిరిపోయే గిప్ట్!

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‏ను హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‏గా నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

Entertainment Feb 17, 2021, 4:32 PM IST

hero nani announces new project with mythri movie makers ksrhero nani announces new project with mythri movie makers ksr

దివాళి గిఫ్ట్... మైత్రి మూవీ మేకర్స్ తో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన నాని

నాని తన 28వ చిత్రం ప్రకటించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరోయిన్ ని కూడా పరిచయం చేశారు.

Entertainment Nov 13, 2020, 11:26 AM IST

Koratala Siva Clarity on Acharya Story Copy IssueKoratala Siva Clarity on Acharya Story Copy Issue

ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

ఆచార్య సినిమా కథ కాపీ వివాదంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ.

Entertainment Aug 27, 2020, 5:40 PM IST

Actor Banerjee warns about casting fraudsters, cautions people against fakeActor Banerjee warns about casting fraudsters, cautions people against fake
Video Icon

ఇండస్ట్రీ మనుషులమంటూ అమ్మాయిలకు ఫోన్లు.. అదో ఫ్రాడ్.. యాక్టర్ బెనర్జీ

సినిమా కంపెనీలు తెలుసంటూ అమ్మాయిలకు ఫోన్లు చేసి వారిని తప్పుదారి పట్టిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని యాక్టర్ బెనర్జీ అంటున్నారు. 

Entertainment Jul 18, 2020, 12:07 PM IST