Mystery Illness
(Search results - 38)Andhra PradeshFeb 2, 2021, 5:29 PM IST
600 మందికి వింత వ్యాధి, అధ్యయనాలు సాగుతున్నాయి: ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 600 మంది అంతు చిక్కని వ్యాధికి గురయ్యారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వింత వ్యాధులపై నిరంతరం అధ్యయనం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు.
Andhra PradeshJan 22, 2021, 1:44 PM IST
పశ్చిమగోదావరి జిల్లాను వీడని అంతుచిక్కని వ్యాధి: దెందులూరులో 24 మందికి అస్వస్థత
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిలో ఏలూరు తరహా "వింత వ్యాధి" లక్షణాలతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు.
Andhra PradeshJan 22, 2021, 10:35 AM IST
మళ్లీ అంతు చిక్కని వ్యాధి కలకలం: కుప్పకూలుతున్న మనుషులు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిలో ఏలూరు తరహా "వింత వ్యాధి"
Coronavirus Andhra PradeshJan 7, 2021, 9:58 AM IST
ఏలూరు వింత రోగానికి కారణమదే: ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక
గత ఏడాది డిసెంబర్ 4 నుండి 12వ తేది వరకు 622 మంది అస్థత్వతకు గల కారణాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నిపుణుల కమిటీ.
Andhra PradeshDec 14, 2020, 3:17 PM IST
ఏలూరు: ఆదివారం ‘ సున్నా ’ కేసులు.. ఊపిరీ పీల్చుకున్న ప్రజలు
అంతుచిక్కని వ్యాధితో గత కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలు వణికిపోతున్నారు. రోజూ పదులు సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు పోటెత్తేవారు. అయితే ఆదివారం మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Andhra PradeshDec 13, 2020, 3:15 PM IST
ఏలూరు వింత వ్యాధి... టిడిపి త్రిసభ్య కమిటి సూచనలివే
ఏలూరులో వింత వ్యాధి పలువురిని ఆస్పత్రిపాలు చేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshDec 12, 2020, 1:33 PM IST
ఏలూరు వింత వ్యాధి : తగ్గుముఖం పడుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు మాత్రమే నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు.
Andhra PradeshDec 12, 2020, 12:15 PM IST
ఏలూరు వింత వ్యాధి: ఆళ్ల నాని బాధితుల ఇళ్లకు వెళ్లి మరీ..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును అంతు చిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే.
Andhra PradeshDec 11, 2020, 7:13 PM IST
ఏలూరు వింత రోగం కూడా...మొదట చైనాలోనే..: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంచలనం
ఏలూరు వింత రోగంపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కీలక అంశాలు వెల్లడించింది.
Andhra PradeshDec 11, 2020, 1:53 PM IST
వింత వ్యాధిపై ఎయిమ్స్ నివేదిక: నీటిలో సీసం, హెవీ మెటల్స్
ఈ నీటిలో సీసంతో పాటు ఆర్గానో క్లోరిన్, డైక్లరో మిథేల్స్, డీడీడీ, డీడీటీ, డీడీఈ ఉన్నట్టుగా ఎయిమ్స్ నివేదికలు గుర్తించాయి. బాధిత ప్రాంతాల నుండి 40 శాంపిల్స్ ను ఇటీవల ప్రభుత్వం ఎయిమ్స్ కు పంపిన విషయం తెలిసిందే
Andhra PradeshDec 11, 2020, 7:53 AM IST
ఏలూరు వింత వ్యాధి: 606కు పెరిగిన రోగులు, కారణంపై ట్విస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వ్యాపిస్తున్న వింత వ్యాధికి లెడ్, నికెల్ కారణం కాదని తాజాగా నిపుణులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. డైక్లోరో మిథేన్ ప్రమాదకరమైన స్థాయిలో ఉండడమే కారణం కావచ్చునని భావిస్తున్నారు.
Andhra PradeshDec 10, 2020, 4:04 PM IST
అన్ని రిపోర్టులు రేపే, కేసులు తగ్గుతున్నాయి: వింత వ్యాధిపై ఆళ్ల నాని
వింత వ్యాధికి గురౌతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని చెప్పారు.గురువారం నాడు విజయవాడ, విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వింత వ్యాధి బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Andhra PradeshDec 9, 2020, 6:10 PM IST
ఏలూరులో వింత వ్యాధి: బాధితులు తీసుకొన్న ఆహారంపై డబ్ల్యుహెచ్ఓ బృందం పరీక్షలు
ఏలూరు వింత వ్యాధి బాధితుల నుండి తీసుకొన్న నమూనాలు సీసీఎంబీకి చేరుకొన్నాయి. వింత వ్యాధికి గల కారణాలను తేల్చేందుకు గాను సీసీఎంబీ బృందం పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనల ఫలితాలు రావాలంటే సమయం పట్టే అవకాశం ఉందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.
Andhra PradeshDec 9, 2020, 3:03 PM IST
ఏలూరు ఘటన కచ్చితంగా క్రిమినల్ నెగ్లిజన్సే.. పవన్ కల్యాణ్ ఫైర్..
ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రసెనోట్ ను విడుదల చేశారు. అంతుచిక్కని వ్యాధితో ఏలూరులో ఇప్పటి వరకు 600 మందికిపైగా ఆస్పత్రి పాలవగా సుమారు 470 మంది డిశ్చార్జు అయినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు, అధికారులు చెబుతున్నాయి. ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు.
Andhra PradeshDec 9, 2020, 12:40 PM IST
ఏలూరు వింత వ్యాధి : జగన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే.. రామానాయుడు
ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఏలూరులో ప్రబలిన వింతవ్యాధే ఉదాహరణ అని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు.