Mysore  

(Search results - 22)
 • <p>ARRESTED</p>

  NATIONAL28, Jun 2020, 10:12 AM

  సినిమా స్టోరీని తలపించేలా ప్లాన్: ప్రియుడితో కలిసి భర్త హత్య

  కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని కెఆర్ నగర తాలూకా సాలిగ్రామకు చెందిన 30 ఏళ్ల ఆనంద్ ఈ నెల 23వ తేదీన హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు గురైన ఆనంద్ భార్యపై తొలుత పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారణను ప్రారంభించారు.

 • <p><br />
नाबालिक लड़कियों के आरोपों के मुताबिक जब पिता की करतूत मां से बताई तो आरोपी ने माफी मांगकर मामला शांत करवा दिया।(प्रतीकात्मक फोटो)</p>

  NATIONAL5, Jun 2020, 10:04 AM

  నీలో దెయ్యం ఉంది.. నేను పొగడతానని చెప్పి...

  సదరు యువతిని స్వామిజీ పరీక్షించి.,. ఆమెపై మంత్రాలు ప్రయోగించారని, దెయ్యం పట్టిందని చెప్పాడు. పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి వెళ్లాడు.

 • पिटाई से नाराज लड़की प्रेमी दीपक के घर भागकर चली गई। आरोप है कि उस रात लड़की के पिता लक्ष्मण सिंह करीब आधा दर्जन साथियों के साथ घर में घुसे और प्रेमी जोड़े को पकड़कर एक ट्यूबवेल के पास ले गए। जहां दोनों के पैरों में जान से मारने की नीयत से बिजली का करंट लगा दिया।

  NATIONAL2, Apr 2020, 4:49 PM

  వివాహిత కామవాంఛకు ఇద్దరు బలి: భర్త హత్య, ప్రియుడు ఆత్మహత్య

  వివాహేతర సంబంధాల కారణంగా భర్తలు భార్యలను హతమార్చడం, పెళ్లాలు మొగుళ్లను చంపిన ఘటనలు ఎక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్తతో పాటు ప్రియుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. 

 • मामला कालू कुआं इलाके का है। यहां रहने वाली युवती ने अपनी बहन के देवर पर रेप का आरोप लगाया है।

  NATIONAL3, Mar 2020, 11:13 AM

  ఇద్దరు భార్యల మొగుడు: విద్యార్థినితో టీచర్ రాసలీలలు, ఫొటోలు వైరల్

  ఇద్దరు భార్య మొగుడైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో కామక్రీడ జరుపుతూ పట్టుబడ్డాడు. విద్యార్థినిని లోబరుచుకుని ఆమెతో కామవాంఛ తీసుకుంటూ అతను ఫొటోలు తీశాడు.

 • rajinikanth

  News29, Jan 2020, 9:07 AM

  తీవ్ర గాయాలు తగలడంపై రజనీ ఖండన,నిజం ఇదీ

  తనకి తీవ్ర గాయా లయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఖండించారు.  డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమం చిత్రీకరణలో పాల్గొన డానికి రజనీ మైసూర్‌ వెళ్లారు. 

 • karthika masam
  Video Icon

  Andhra Pradesh1, Nov 2019, 3:25 PM

  video news : మచిలీపట్నంలో ఘనంగా కోటి దీపోత్సవం..ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పిలుపు

  మచిలీపట్నంలోని ది హిందూ కాలేజ్ ప్రాంగణంలో కార్తీక మాసం విశిష్టతను పురస్కరించుకుని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ దివ్యసన్నిధిలో టిటిడి దేవస్థానం, మైసూరు దత్తాశ్రమ ఉత్తర పీఠాధిపతి శ్రీ విజయానందతీర్ధ స్వామిజీ అద్వర్యంలో శ్రీనివాస కళ్యాణం మరియు కోటి దీపోత్సవ కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు.భక్తులను ఉద్దేశించి భావితరాల మనుగడ కోసం ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలునిచ్చారు.

 • মিষ্টি
  Video Icon

  Food14, Oct 2019, 6:55 PM

  స్వీట్స్ ఇష్టమా...ఇవి కూడా ట్రై చేయండి... (వీడియో)

  అక్టోబర్ అంటేనే పండుగల నెల. ఎటు చూసినా తీపి పదార్థాలే కనిపిస్తాయి. సంవత్సరం మొత్తంలో ఈ నెలలో మాత్రం స్వీట్స్ తినడానికి ఎవరి అనుమతీ తీసుకోం..మన డైటింగ్ పక్కన పెట్టి కడుపును తీపి చేస్తుంటాం. దేశంలో ఎక్కువమంది ఇష్టపడే కొన్ని స్వీట్ల విశేషాలు మీ కోసం..

 • mysore

  NATIONAL8, Oct 2019, 6:04 PM

  మైసూరులో ఘనంగా దసరా వేడుకలు

  మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్ చామరాజ ఒడయార్ శమీ వృక్షానికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు

 • mysuru

  NATIONAL1, Oct 2019, 3:43 PM

  నిమిషంలో ఆరు ఇడ్లీలు హాంఫట్: ఔరా అనిపించుకున్న బామ్మగారు

  ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని ఓ ఆలయంలో మహిళలకు ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో హుల్లాహల్లి ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సరోజమ్మ కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఆరు ఇడ్లీలు హాంఫట్ చేసి విజేతగా నిలిచారు. 

 • Nethravathi

  NATIONAL30, Sep 2019, 1:02 PM

  ఇంటిపెద్ద మరణం: భార్యాపిల్లల మనస్తాపం, కుక్కతో సహా ఆత్మహత్య

  బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది.. భర్త మరణంతో మానసిక క్షోభకు గురైన భార్య తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది

 • gold

  Andhra Pradesh13, Sep 2019, 11:03 AM

  మైసూరు మహారాజుగారి హారమని చెప్పి .. చేతిలో ఇత్తడి : రూ.5 లక్షల మోసం

  రాజులు, రాజ్యాలు, పురాతన వస్తువులంటే మనలో చాలామందికి మోజు. అయితే కొందరి బలహీనతను కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అచ్చం ఇదే తరహాలో రాజుగారి హారమని చెప్పి.. రూ.5 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడో మాయగాడు

 • undefined

  SPORTS11, Sep 2019, 6:17 PM

  మైసూరు యువ దసరా 2019... ముఖ్య అతిథిగా పివి సింధు

  తెలుగు తేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు మైసూర్ దసరా  ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ ఉత్సవాల్లో అతిథిగా పాల్గొనాల్సిందిగా సింధును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించారు.  

 • undefined

  NATIONAL10, May 2019, 10:38 AM

  దారుణం: ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

  కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో  ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై కొందరు  దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • russell

  CRICKET22, Apr 2019, 3:57 PM

  నన్ను కేకేఆర్ యాజమాన్యం ఏడిపించింది...అందుకు ఫలితమే ఇది: రస్సెల్స్

  ఆండ్రీ రస్సెల్... కలకత్తా జట్టుకు దొరికిన మిస్సైల్. ఐపిఎల్ లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఒంటిచేత్తో విజయాలను  అందించి సత్తా చాటుతున్నాడు. బౌలింగ్ లో పరవాలేదనిపిస్తున్నాడు కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సునామీ సృష్టిస్తున్నాడు. పూనకం వచ్చినట్లు భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విలువైన పరుగులు అందిస్తూ విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇలా ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిలా మారిన రస్సెల్స్ గతంలో  కేకేఆర్ యాజమాన్యం తనను ఏడిపించిదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 

 • rashmika

  ENTERTAINMENT5, Mar 2019, 10:51 AM

  అభిమానుల అత్యుత్సాహం.. రష్మికకి పాలాభిషేకం!

  స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల ముందు భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం, వాటికి పాలాభిషేకాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.