Music Director  

(Search results - 26)
 • charan

  News8, Oct 2019, 3:15 PM IST

  దేవిని కొరటాల కూడా లైట్ తీసుకున్నాడా..?

  మొదటిసారి కొరటాల శివ ఓ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు కొరటాల, చిరు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా లాంఛనంగా మొదలైంది. 
   

 • sai tej

  ENTERTAINMENT5, Sep 2019, 9:29 AM IST

  మ్యూజిక్ డైరక్టర్ కు యాక్సిడెంట్, సేవ్ చేసిన సాయి తేజ!

  హైదరాబాద్ .. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 52లో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి టైర్‌ స్కిడ్‌ అయి కింద పడ్డాడు. దాంతో అచ్చు పది అడుగుల దూరం ఎగిరిపడ్డారు. అదే సమయంలో నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో   షూటింగ్ ముగించుకుని అటుగా వెళ్లున్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదాన్ని చూసి కిందకు దిగి ఘటనా స్థలికి చేరుకున్నారు. 

 • Anantha Sriram

  ENTERTAINMENT28, Aug 2019, 2:09 PM IST

  మ్యూజిక్ డైరెక్టర్ పై అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్!

  టాలీవుడ్ లో గుర్తింపు పొందిన పాటల రచయితల్లో అనంత శ్రీరాం ఒకరు. 

 • sekhar kammula

  ENTERTAINMENT26, Aug 2019, 3:33 PM IST

  నాగ చైతన్య కోసం మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చిన శేఖర్ కమ్ముల!

  అక్కినేని హీరో నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. రియల్ లైఫ్ కపుల్స్ సమంత, చైతు జంటగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతని కూడా ఆకట్టుకుంది. మజిలీ తర్వాత చైతు ప్రతిభగల దర్శకుడు శేఖర్ కమ్ములతో జత కట్టాడు. 

   

 • Khayyam

  News20, Aug 2019, 7:12 AM IST

  ఉమ్రావ్ జాన్, కభీ కభీ సినిమాల సంగీత దర్శకుడు ఖయ్యం కన్నుమూత

  ప్రముఖ సంగీత దర్శకుడు మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మీ కన్నుమూశారు.  కభీ కభీ, ఉమ్రావ్ జాన్ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. 

 • manisharma

  ENTERTAINMENT1, Jul 2019, 11:57 AM IST

  'ఇస్మార్ట్ శంకర్' ఎఫెక్ట్... మణిశర్మపై ట్రోలింగ్!

  ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. 

 • saaho

  ENTERTAINMENT17, Jun 2019, 8:41 AM IST

  అఫీషియల్ :‘సాహో’ సంగీత దర్శకుడు అతడే!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎవరినీ మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనలైజ్ చేస్తారనే చర్చ అంతటా జరిగింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్  జిబ్రాన్‌  ..ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు  అధికారికంగా ప్రకటించింది.

 • saaho

  ENTERTAINMENT6, Jun 2019, 7:49 AM IST

  సాహో: మ్యూజిక్ డైరెక్టర్స్ ఫైనల్ ?

  2019 మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉన్న చిత్రం `సాహో`. బాహుబలి తర్వాత  ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. తెలుగులో సరే సరి మిగతా భాషలు వాళ్లు సైతం  `సాహో`  గురించే అందరూ మాట్లాడుతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ రాకకోసం ట్రేడ్ వర్గాలు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
   

 • ilayaraja

  ENTERTAINMENT27, May 2019, 12:58 PM IST

  వాళ్లకు టాలెంట్ లేక నా పాటలు వాడుకుంటున్నారు.. ఇళయరాజా కామెంట్స్!

  ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సినిమాల్లో తన పాటలను వాడుకుంటున్న కొందరు సంగీత దర్శకులపై మండిపడ్డారు. 

 • Thaman

  ENTERTAINMENT10, May 2019, 12:04 PM IST

  'సాహో' లో ఈ మార్పు...వివాదం తెచ్చి పెట్టదు కదా!?

  బిజిఎమ్ హైలెట్  అవటం వల్ల నిలిచిన సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఆడిన సినిమాలు ఉన్నాయి. 

 • kalyan malik

  ENTERTAINMENT3, Apr 2019, 11:56 AM IST

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' మ్యూజిక్ డైరెక్టర్ పై ఫిర్యాదు!

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు అందింది. 

 • Koti
  Video Icon

  ENTERTAINMENT23, Mar 2019, 4:27 PM IST

  మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్ - 2 (వీడియో)

  తెలుగు ఎంతో మంది అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో మ్యూజిక్ డైరెక్టర్ కోటి కి కూడా ఒక పేజి ఉంటుంది. ఆయన అందించిన పాటలు ఇప్పటికి శ్రోతలను అలరిస్తూనే ఉంది. అసులు ఆయనకు సంగీతం మీద ఇంత మక్కువ ఎల వచ్చింది. ఆయన చిన్నపటి అనుభవాలు.. మరియు ఆయన రాజ్ తో కలిసి పనిచేసిన అనుభవాలు. వాళ్ల అబ్బాయి ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు. మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే విందాం...

 • Koti
  Video Icon

  ENTERTAINMENT23, Mar 2019, 1:08 PM IST

  మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్ - 1 (వీడియో)

  తెలుగు ఎంతో మంది అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో మ్యూజిక్ డైరెక్టర్ కోటి కి కూడా ఒక పేజి ఉంటుంది. ఆయన అందించిన పాటలు ఇప్పటికి శ్రోతలను అలరిస్తూనే ఉంది. అసులు ఆయనకు సంగీతం మీద ఇంత మక్కువ ఎల వచ్చింది. ఆయన చిన్నపటి అనుభవాలు.. మరియు ఆయన రాజ్ తో కలిసి పనిచేసిన అనుభవాలు. వాళ్ల అబ్బాయి ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు. మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే విందాం...

 • ar rehaman

  ENTERTAINMENT4, Nov 2018, 4:18 PM IST

  రెహమాన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట!

  రెహమాన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట!

 • ntr

  ENTERTAINMENT3, Sep 2018, 4:43 PM IST

  షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్.. థమన్ కామెంట్!

  జూనియర్ ఎన్టీఆర్ తను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి నందమూరి హరికృష్ణను యాక్సిడెంట్ లో కోల్పోయారు. ఈ సంఘటన జరిగి నాలుగురోజులు గడవక ముందే తారక్ 'అరవింద సమేత' సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.