Musi Reservoir Leakage
(Search results - 1)DistrictsOct 9, 2019, 6:35 PM IST
మూసీ స్టాఫ్ లాగ్ గేట్ల వ్యవహరంపై మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్
సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ ఐదె రెగ్యులేటరీ గేట్ నుంచి నీటి లీకేజీ వ్యవహరంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంక్రీట్ లోపమే కొంపముంచిందని మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన సమీక్షలో తేలింది.