Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Musheerabad

"
man attempt rape a minor girl in musheerabadman attempt rape a minor girl in musheerabad

ఏడేళ్ల చిన్నారిని ఆటో పక్కకు లాక్కెళ్లి అత్యాచారయత్నం.. కేకలు వేయడంతో...

ముషీరాబాద్ లో మైనర్ బాలిక మీద గుర్తు తెలియని నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పార్సీగుట్టలో చాక్లెట్ కోసం వెళ్లిన ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు సీతాఫల్ మండికి చెందిన లెబోర్ నర్సింహగా గుర్తించారు. రోడ్డు పక్కన నిల్చున్న ఆటో పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. 

Telangana Sep 28, 2021, 5:00 PM IST

Gandhi hospital gang rape: police found in cctv footage rape victim walk towards musheerabadGandhi hospital gang rape: police found in cctv footage rape victim walk towards musheerabad

గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్: ముషీరాబాద్‌ వైపు వెళ్లిన మహిళ, గాలింపు

గ్యాంగ్ రేప్  బాధితురాలు గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఒంటిపై సరైన దుస్తులు లేకుండానే తిరిగినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు.  ఆసుపత్రి ఆవరణలో ఆమె తిరిగిన సమయంలో ఆమె నీరసంగా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

Telangana Aug 19, 2021, 10:16 AM IST

Clashes between TRS, Bjp workers in musheerabad in Hyderabad lnsClashes between TRS, Bjp workers in musheerabad in Hyderabad lns

కారణమిదీ: ముషీరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ


దేవాలయాల కమిటీ సమావేశంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తమకు తెలియకుండానే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని బీజేపీ  కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవకు దిగారు. 

Telangana Jul 27, 2021, 5:11 PM IST

TRS leader died during kite flying on Sankranti in musheerabad, hyderabad - bsbTRS leader died during kite flying on Sankranti in musheerabad, hyderabad - bsb

పతంగి ఎగరేస్తూ టీఆర్ఎస్ నేత మృతి... భవనం పై నుంచి కింద ఊచలమీద పడి.. (వీడియో)

పతంగి సరదా ఓ టీఆర్ఎస్ నేత ప్రాణాన్ని నిలువుగా తీసేసింది. పతంగులు ఎగరేస్తూ చూసుకోకుండా బిల్డింగ్ అంచులదాకా వెళ్లి.. చూసుకోకుండా భవనంమీదినుండి కిందపడిపోయి మృత్యవాత పడ్డ విషాద ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది. 

Telangana Jan 15, 2021, 10:16 AM IST

minister ktr tour in musheerabad, tension prevails between bjp and trs - bsbminister ktr tour in musheerabad, tension prevails between bjp and trs - bsb

టిఆర్ఎస్ బిజెపి బాహాబాహి.. కేటిఆర్ పర్యటన ఉద్రిక్తం (వీడియో)

ముషీరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటిఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి జరిగింది.  ముషీరాబాద్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం రసాభాసగా మారింది.

Telangana Jan 9, 2021, 12:06 PM IST

GHMC Elections: MIM leader Akbaruddin faces bad experience at MusheerabadGHMC Elections: MIM leader Akbaruddin faces bad experience at Musheerabad

అక్బరుద్దీన్ కు చేదు అనుభవం: మధ్యలోనే వెనక్కి....

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్న నాయకులను కొన్ని చోట్ల స్థానికులు నిలదీస్తున్నారు. తాజాగా ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని బోలక్ పురాలో స్థానికులు అడ్డుకున్నారు.

Telangana Nov 25, 2020, 12:44 PM IST

GHMC Elections : Man attempts self-immolation in front of BJP office in Hyderabad - bsbGHMC Elections : Man attempts self-immolation in front of BJP office in Hyderabad - bsb
Video Icon

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ : బీజేపీ లక్ష్మణ్ ఆఫీసు ముందు కార్యకర్త ఆత్మహత్యాయత్నం...

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ మొదలయ్యింది. 

Telangana Nov 18, 2020, 5:13 PM IST

due to heavy rains musheerabad yesterday man died - bsbdue to heavy rains musheerabad yesterday man died - bsb

భారీ వర్షాలకు కరెంట్ షాక్ తో ముషీరాబాద్ లో వ్యక్తి మృతి..

హైదరాబాద్ లో గత సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ముషీరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్  సెల్లార్ లో హై కోర్ట్ ఉద్యోగి రాజ్ కుమార్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. 

Telangana Oct 10, 2020, 10:11 AM IST

One Injured in Musheerabad BlastOne Injured in Musheerabad Blast

ముషీరాబాద్ లో కలకలం.. చెత్తకుప్పలో కెమికల్ డబ్బా పేలి...

తీవ్రగాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి  చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Telangana Feb 8, 2020, 12:35 PM IST

Mega Fan NoorBhai Has Passed away.   Chiranjeevi and AlluArjun visited his dead   body.Mega Fan NoorBhai Has Passed away.   Chiranjeevi and AlluArjun visited his dead   body.

అభిమాని వెడలే.. : మెగాఫ్యాన్ నూర్ భాయ్ ఆకస్మిక మృతి... చిరంజీవి కుటుంబానికి పెద్ద లోటు..

నూర్ భాయ్ మరణవార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తరలివచ్చారు. ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు. వాళ్ల కుటుంబ సభ్యలను ఓదార్చారు. కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటానని మాటిచ్చారు. మార్చ్ 1న పెట్టుకున్న నూర్ భాయ్ కూతురి పెళ్లి , ఆయన మరణంతో ఆ పెళ్లి ఆగిపోవద్దని, కూతురి పెళ్లి జరపడమే ఆయన ఆత్మకు శాంతి అని తప్పకుండా జరిపిద్దాం అని చిరంజీవి అన్నారు. ఆయన మంచితనాన్ని మూటగట్టుకుని వెళ్లాడని, ఎంత అవసరమైనా డబ్బులు అడిగేవాడు కాదని గుర్తుచేసుకున్నారు. 

Opinion Dec 8, 2019, 1:50 PM IST

RTC Strike: RTC Driver Ramesh Goud Died Due To Cardiac ArrestRTC Strike: RTC Driver Ramesh Goud Died Due To Cardiac Arrest

RTC Strike: గుండె పోటుతో డ్రైవర్ రమేష్ గౌడ్ మృతి

మరో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో బుధవారంనాడు ఉదయం మృతి చెందాడు. రమేష్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ హైద్రాబాద్ ముషీరాబాద్-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెలో 18 రోజులుగా రమేష్ గౌడ్ చురుకుగా పాల్గొంటున్నాడు.

Telangana Oct 23, 2019, 11:16 AM IST

Gold Laddu Auction at Bholakpur :The fish merchant win laddu rs 7.56 lakhsGold Laddu Auction at Bholakpur :The fish merchant win laddu rs 7.56 lakhs

బంగారు లడ్డూ వేలం అక్కడి ప్రత్యేకత, ఎంతకు దక్కించుకున్నారంటే....

ఈ ఏడాది రూ.5లక్షలు విలువ చేసే 123 గ్రాముల బంగారు లడ్డనూ వేలం పాట నిర్వహించారు నిర్వాహకులు. ఈ వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఫిష్ వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ ఈ లడ్డూను రూ.7.56 లక్షలకు దక్కించుకున్నారు.

Telangana Sep 12, 2019, 8:30 AM IST

trs candidate muta gopal health condition is not welltrs candidate muta gopal health condition is not well

ప్రగతి భవన్ లో కుప్పకూలిన టీఆర్ఎస్ అభ్యర్థి

కేటీఆర్ ని కలవడానికి ప్రగతి భవన్ కి వెళ్లి.. అక్కడే కుప్పకూలిపోయారు.  ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

Telangana Nov 30, 2018, 12:51 PM IST

naini gave b-form to musheerabad candidate muta gopalnaini gave b-form to musheerabad candidate muta gopal

పాపం నాయిని.. తన చేతులతో ముఠాకి బీ-ఫారం

ఈ స్థానంలో తన అల్లుడిని బరిలోకి దించేందుకు నాయిని పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ నచ్చజెప్పడంతో నాయిని వెనక్కితగ్గారు.

Telangana Nov 19, 2018, 2:14 PM IST