Murder Attempt  

(Search results - 32)
 • 10th std girl killed her father

  NATIONAL3, Sep 2019, 7:40 AM IST

  కోరిక తీర్చాలంటూ వేధింపులు.. అంగీకరించలేదని...

  ఏడాది క్రితం అరుణాదేవి పెద్దమ్మ కుమారుడు ప్రశాంత్‌ (29) పొంగల్‌ సారెను తీసుకొచ్చాడు. అతనితో పాటు అతని స్నేహితుడు ఏలుమలై (21) వచ్చాడు. అరుణాదేవిని చూడగానే ఏలుమలైకు ఆమెపై కోరిక కలిగింది.  ఆమె ఫోన్‌ నంబర్‌ తెలుసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఏలుమలై బాక్కంపాడి కాట్టుకొటై వచ్చాడు.

 • couple fight on honeymoon

  Andhra Pradesh13, Aug 2019, 12:14 PM IST

  భార్య, భర్తల గొడవ.. మధ్యలో మెసేజ్ చేసిన ఫ్రెండ్ కి..

  స్నేహితురాలు అలా బాధపడటం చూడలేకపోయిన సూరజ్ సాయంత్రం ఆమెకు ధైర్యం నింపేలా ఓ మెసేజ్ చేశాడు. భార్య, భర్తల మధ్య గొడవలు జరగడం సహజమని, కాస్త సర్దుకుంటే సరిపోతుందంటూ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ శ్యామల భర్త రాజ్ కుమార్ చేశాడు. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

 • illegal affair

  NATIONAL13, Aug 2019, 10:50 AM IST

  జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్: భర్తపై సుపారీ కిల్లర్‌తో కాల్పులు

  వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు సినిమా స్టైల్‌లో ప్లాన్ వేసింది. గ్రేటర్ నోయిడాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్‌గా పనిచేసే రాజీవ్ వర్మ భార్య శిఖా.. ఆమె నగరంలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తోంది. ఈ సమయంలో ఆమెతో పాటు పనిచేస్తున్న రోహిత్ కశ్యప్‌తో పరిచయం వివాహేతర సంబంధంగా మారింది

 • Honour killing

  NATIONAL8, Aug 2019, 8:08 AM IST

  వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని... కడుపుతో ఉన్న కూతురిని..

  కొత్తదంపతులు శివశంకరన్‌ సొంతవూరైన వాళవందాన్‌పురంలో నివశిస్తూ వచ్చారు. గర్భిణి అయిన సుష్మ మంగళవారం ఉదయం భర్త శివశంకరన్‌తో తిరుమంగళం సమీపంలోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల కోసం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సుష్మ తండ్రి వాలగురునాథన్‌ అక్కడికి వెళ్లి కుమార్తెతో ప్రేమగా మాట్లాడుతూ కత్తితో ఆమెపై దాడి చేశాడు. 

 • విజయవాడ: ఆగష్టు నెల అంటే తెలుగుదేశం పార్టీకి సంక్షోభంగా అంటూ ఉంటారు. నిజంగానే ఆగష్టు మాసంలో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత, రాజధాని ప్రాంతంలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

  Andhra Pradesh2, Aug 2019, 11:17 AM IST

  నెల్లూరులో ఉద్రిక్తత.. టీడీపీ నేతపై హత్యాయత్నం

  గుర్తుతెలియని వ్యక్తులు సుధాకర్ పై దాడి చేశారు. అనంతరం కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... వైసీపీ కార్యకర్తలే దాడి చేశారంటూ.. సుధాకర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

 • Jabardasth Vinod

  ENTERTAINMENT20, Jul 2019, 5:09 PM IST

  నాపై హత్యాయత్నానికి కారణం ఇదే :‘జబర్దస్త్‌’వినోద్

  వినోద్ అలియాస్ వినోదిని గా పాపులరైన జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్  పై హైదరాబాద్ లో  శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై  దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. 

 • Jabardasth Vinod

  ENTERTAINMENT20, Jul 2019, 1:58 PM IST

  జబర్దస్త్ వినోద్ పై హత్యాయత్నం!

  జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన వినోద్ పై తాజాగా హత్యాయత్నం జరిగింది. 

 • Auto driver marraige

  Andhra Pradesh19, Jul 2019, 10:45 AM IST

  నలుగురితో వివాహం...ఐదో పెళ్లి కోసం వేధింపులు

  అప్పటికే నలుగురిని వివాహం చేసుకున్నాడు. అయినా అతనికి అమ్మాయిలపై మోజు తీరలేదు. మరో యువతిపై కన్నేశాడు.

 • pregnant pregnancy

  Telangana26, Jun 2019, 10:35 AM IST

  కడపుతో ఉన్న మాజీ ప్రియురాలిపై లైంగిక దాడి

  పెళ్లికి ముందు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాలం కలిసిరాక ఆమెకు మరొకరితో వివాహమైంది. అయినా ఆమెను మాజీ ప్రియుడు వదలలేదు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె వద్దకు వెళ్లి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. 

 • Murder

  Telangana13, Jun 2019, 4:10 PM IST

  కన్నబిడ్డలపై తండ్రి కత్తి దాడి: చావుబతుకుల్లో చిన్నారులు

  జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని అంబారీపేటలో కన్న తండ్రే తన బిడ్డలను చంపేందుకు ప్రయత్నించాడు. మధ్యాహ్నం ఆదమరిచి నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. 

 • ameerpet murder

  Telangana7, Jun 2019, 8:17 PM IST

  అమీర్ పేట నడిరోడ్డుపై దారుణం.... ప్రేమజంటపై కత్తితో దాడి (వీడియో)

  అమీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటపై ఓ యువకుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడిచేశాడు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడ్డాడు. జాతీయ రహదారిపై తీవ్రమైన రద్దీ సమయంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. 
   

 • father in law killed by daughter in law

  Telangana24, May 2019, 7:39 PM IST

  నిండు గర్భిణిపై దారుణం... ప్రాణాపాయస్థితిలో తల్లీ, బిడ్డ

  నిజామాబాద్ జిల్లా  బోధన్ లో దారుణం చోటుచేసుకుంది.  అత్తింటివారి అరాచకానికి ఓ నిండు గర్భిణి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కట్టుకున్నవాడితో పాటు అత్త, మరిది కలిసి గర్భిణిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అమానవీయంగా ప్రవర్తిస్తూ వారు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలితో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

 • murder

  Telangana22, Apr 2019, 8:39 AM IST

  హైదరాబాద్ బీజేపీ ఉపాధ్యక్షుడిపై హత్యాయత్నం

  భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్‌పై హత్యాయత్నం జరిగింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అభిమన్యు అనే వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో అరుణ్‌పై దాడి చేశాడు. 

 • jagityal murder

  Telangana16, Apr 2019, 1:28 PM IST

  పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో దాడి... రెండు గుంటల భూమి కోసం దారుణం

  కేవలం రెండు గుంటల భూమి కోసం ఓ దుండగుడు  దారుణానికి పాల్పడ్డాడు. భూవివాదం కారణంగా ఓ వ్యక్తిపై కోపాన్ని పెంచుకుని అతడిని పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో నరికి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

 • burnt

  Andhra Pradesh4, Mar 2019, 2:39 PM IST

  ఆస్తి కోసం తల్లిదండ్రులపై కసాయి కొడుకు హత్యాయత్నం... పెట్రోల్ పోసి

  అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన కన్న కొడుకే ఆ తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులన్న ప్రేమ కాదుకదా వృద్దులన్న దయ కూడా వారిపై చూపించలేదు. ఆస్తి కోసం వారిని అతి దారుణంగా హతమార్చడానికి వెనకాడలేదు. ఇలా కన్న కొడుకు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి సదరు తల్లిదండ్రులు ఆస్పత్రిలో కొన ఊపిరితో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.