Telangana21, Feb 2019, 2:40 PM IST
జయరాం హత్య కేసు: ఆ రాత్రి శిఖా, సంతోష్ ఎక్కడున్నారు..?
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించారనే అభియోగంపై రౌడీషీటర్ నగేశ్, అతని మేనల్లుడు విశాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Telangana20, Feb 2019, 6:17 PM IST
జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్, కాంగ్రెస్ నేతకు నోటీసు
ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను విచారణకు రావాలని పోలీసులు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.
Telangana20, Feb 2019, 2:38 PM IST
జయరామ్ హత్య: 'ఆదిభట్ల భూ వివాదం కోసమే ఫోన్ చేశా'
ఆదిభట్లలోని ఓ భూ వివాదం కేసులో తన సహాయం కోసం రాకేష్ రెడ్డి వచ్చినట్టుగా గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన మల్లారెడ్డి విచారణ అధికారులకు చెప్పినట్టు సమాచారం.
Telangana20, Feb 2019, 1:17 PM IST
జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్‌పై సీఐ ఒప్పుకోలు
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డి తనతో మాట్లాడాడని నల్లకుంట సీఐ శ్రీనివాస్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం.
Telangana20, Feb 2019, 10:26 AM IST
జయరాం హత్య కేసు: ఆ ఐదుగురు పోలీసుల పాత్రపై విచారణ
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు.
Telangana19, Feb 2019, 7:46 AM IST
జయరాం హత్య కేసు: నందిగామకు రాకేశ్ రెడ్డి
కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్లారు.
Telangana18, Feb 2019, 4:53 PM IST
జయరామ్ హత్య: మరో ఇద్దరి అరెస్ట్, ఐదుగురు పోలీసుల విచారణ
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో మరో ఇద్దరిని సోమవారం నాడు అరెస్ట్ చేశారు
Andhra Pradesh18, Feb 2019, 11:29 AM IST
కదలకుండా జ్యోతి కాళ్లు, చేతులు పట్టుకొన్న శ్రీనివాస్, తలపై మోదిన పవన్
జ్యోతి హత్యలో ప్రియుడు శ్రీనివాస్‌కు సహకరించిన పవన్‌ను పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వారం రోజుల ముందే ఈ హత్యకు శ్రీనివాస్ ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు
Telangana18, Feb 2019, 10:17 AM IST
జయరాం హత్య కేసు: రాకేశ్‌ను ఇరికించిన ఆ ‘‘హాబీ’’
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని అతని హాబీ మరిన్ని కష్టాలపాలు చేస్తోంది.
Telangana16, Feb 2019, 9:11 PM IST
జయరాం హత్యకేసులో రాకేశ్ రెడ్డికి సీఐ, ఏసీపీల సలహాలు: సాక్ష్యాలు లభ్యం, విచారణకు హాజరుకావాలని ఆదేశం
అయితే మర్డర్ విషయం హైదరాబాద్ లో బయటపడితే పోలీస్ ఇన్విస్టిగేషన్ లో దొరికిపోతావని దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలని సూచించారు. అలాగే జయరాం మృతదేహాన్ని ఆంధ్రాలో పడేసి ప్రమాదంగా చిత్రీకరించాలని సూచించారు. మృతదేహాన్ని ఆంధ్రాలో పడేసిన తర్వాత అక్కడ పోలీసులను మేనేజ్ చెయ్యాలంటూ సూచించారు.Telangana16, Feb 2019, 8:44 PM IST
జయరాం హత్య కేసు: మరో పోలీస్ అధికారిపై వేటు,8మందిపై వేలాడుతున్న కత్తి
ఇప్పటికే ఇద్దరు పోలీసులపై వేటు వెయ్యగా తాజాగా మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాకేష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం ఇన్ స్పెక్టర్ రాంబాబును బదిలీ చేస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.Telangana15, Feb 2019, 11:39 AM IST
జయరాం హత్య: పోలీస్ విచారణ తర్వాత మీడియాతో శిఖా చౌదరి (వీడియో)
జయరాం హత్య: పోలీస్ విచారణ తర్వాత మీడియాతో శిఖా చౌదరి (వీడియో)
Telangana14, Feb 2019, 8:04 PM IST
ప్రెస్ మీట్ పెడతా..అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతా: శిఖా చౌదరి
చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులకు సహకరిస్తానని తెలిపారు ఆయన మేనకోడలు శిఖా చౌదరి. పోలీసుల విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు
Telangana14, Feb 2019, 7:49 PM IST
అమ్మాయి కోసం రాకేశ్ ఇంటికి జయరాం.. జూనియర్ ఆర్టిస్ట్ కీలకపాత్ర
పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో అనుహ్య మలుపు తిరిగింది. ఆయన హత్య కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సూర్య కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 29 సాయంత్రం జయరాంకు ఫోన్ చేసిన సూర్య.. మంచి అమ్మాయి ఉందని ఆయనతో చెప్పినట్లుగా సమాచారం.
Telangana14, Feb 2019, 6:20 PM IST
అమ్మాయిలను పంపుతాననేవాడు: రాకేశ్‌రెడ్డి బాధితుడి ఫిర్యాదు
కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు విచారణలో రాకేశ్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు బయటపడుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు జయరాం హత్యతో గతంలో రాకేశ్ వల్ల నష్టపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.