Search results - 639 Results
 • murder

  NATIONAL23, Feb 2019, 9:15 PM IST

  ఆరుగురు కుటుంబ సభ్యులను చంపి.. ఇంటికి నిప్పంటించిన ఉన్మాది

  జార్ఖండ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన సొంత కుటుంబసభ్యులను చంపి, అనంతరం ఇంటికి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే...  సరాయ్‌కేలా జిల్లాకు చెందిన చిన్నూసోరెన్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి పీకలదాకా మద్యం సేవించి అనంతరం తన పొరుగింట్లో నిద్రపోయాడు. 

 • rakesh reedy

  Telangana23, Feb 2019, 11:23 AM IST

  జయరామ్‌ హత్య: నేటీతో ముగియనున్న రాకేష్ రెడ్డి కస్టడీ

  ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డి పోలీస్ కస్టడీ శనివారంతో ముగియనుంది.  

 • nellai murder

  NATIONAL22, Feb 2019, 5:53 PM IST

  పెళ్లికి నో: క్లాస్‌రూమ్‌లోనే టీచర్ హత్య

  పెళ్లికి నిరాకరించడంతో   ఓ స్కూల్ టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ  ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
   

 • thirunangai murder

  Andhra Pradesh21, Feb 2019, 3:45 PM IST

  గుంటూరు జిల్లాలో మరో జ్యోతి : తెనాలిలో యువతి గొంతు కోసిన యువకుడు

  కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం కలిగించిన జ్యోతి కేసు గురించి తెలిసిందే. ప్రేమ పేరుతో ఆమెను లోబరుచుకున్న శ్రీనివాస్ అనే యువకుడు... తీరా జ్యోతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రాణం తీసినట్లు పోలీసులు నిర్ధారించారు.

 • jayaram

  Telangana21, Feb 2019, 2:40 PM IST

  జయరాం హత్య కేసు: ఆ రాత్రి శిఖా, సంతోష్ ఎక్కడున్నారు..?

  ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్‌ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించారనే అభియోగంపై రౌడీషీటర్ నగేశ్, అతని మేనల్లుడు విశాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 

 • lagadapati

  Andhra Pradesh21, Feb 2019, 11:45 AM IST

  ఏలూరు టీడీపి అభ్యర్థి లగడపాటి: వైసిపి అభ్యర్థి కావూరి?

  తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు లోకసభ స్థానానికి మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా తెర మీదికి వచ్చింది. అయితే లగడపాటి ఆ విషయం ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని కూడా అంటున్నారు

 • kuna srisailam

  Telangana20, Feb 2019, 6:17 PM IST

  జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్, కాంగ్రెస్ నేతకు నోటీసు

  ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను విచారణకు రావాలని  పోలీసులు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.

 • rakesh reddy

  Telangana20, Feb 2019, 2:38 PM IST

  జయరామ్ హత్య: 'ఆదిభట్ల భూ వివాదం కోసమే ఫోన్ చేశా'

   ఆదిభట్లలోని ఓ భూ వివాదం కేసులో తన సహాయం కోసం రాకేష్ రెడ్డి వచ్చినట్టుగా గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన మల్లారెడ్డి విచారణ అధికారులకు చెప్పినట్టు సమాచారం.

 • rakesh reddy

  Telangana20, Feb 2019, 1:17 PM IST

  జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్‌పై సీఐ ఒప్పుకోలు

  ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో  నిందితుడైన  రాకేష్ రెడ్డి తనతో మాట్లాడాడని నల్లకుంట సీఐ శ్రీనివాస్  పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని  సమాచారం.

 • chicken

  NATIONAL20, Feb 2019, 12:10 PM IST

  చికెన్ ముక్క కోసం గొడవ: యువతి గొంతు కోసి చంపిన యువకుడు

  ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలు, గొడవలకే హత్యల దాకా వెళుతున్నారు జనాలు. మద్యం కోసమే, వంట బాలేదనో, స్నేహితుడు తిట్టాడనో ఇలా కారణం ఏదైనా అయినవారి ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా చిన్న చికెన్ ముక్క కోసం ఓ యువతిని యువకుడు హత్య చేశాడు. 

 • rakesh reddy

  Telangana20, Feb 2019, 10:26 AM IST

  జయరాం హత్య కేసు: ఆ ఐదుగురు పోలీసుల పాత్రపై విచారణ

  పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. 

 • murder

  Andhra Pradesh20, Feb 2019, 8:18 AM IST

  అక్రమ సంబంధానికి ఒప్పుకోవడం లేదని... వివాహిత కూతురి హత్య

  కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదనే కక్షతో వివాహిత కూతురిని దారుణంగా చంపాడో కామాంధుడు. వివరాల్లోకి వెళ్లితే జగ్గయ్యపేట మండలం గుమ్మడిదర్రుకు చెందిన అనే సైదులు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ధనలక్ష్మీ అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు

 • surya prasad

  Telangana19, Feb 2019, 6:25 PM IST

  నేనెరుగ, నేనెరుగ: జయరాం హత్యపై యాక్టర్ సూర్య, తీరని అనుమానం

  ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తన పాత్ర లేదని టాలీవుడ్ నటుడు సూర్యప్రసాద్ అంటున్నారు. తాను జయరాంను రాకేష్ ఇంట్లో దించేసి వెళ్లామని, ఆ తర్వాత ఏం జరిగిందనేది తమకు తెలియదని ఆయన చెబుతున్నారు.

 • thirunangai murder

  Telangana19, Feb 2019, 10:40 AM IST

  హత్య చేసి.. భయంతో ఆత్మహత్య

  పాత కక్షల కారణంగా.. మాటువేసి మరీ తన శత్రువుని హత్య చేశాడు. అనంతరం భయంతో.. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

 • rakesh reddy

  Telangana19, Feb 2019, 7:46 AM IST

  జయరాం హత్య కేసు: నందిగామకు రాకేశ్ రెడ్డి

  కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్లారు.